జ్యోతిష్కుడి మాట: పనిలో స్థిరత్వం లేదా?

1.పృథ్వీనాథ్‌ రెడ్డి,ఆత్మకూర్‌,ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అనుకూలత తక్కువగా ఉంది. అనుకూల దశకానీ, గోచారం కానీ లేవు, దానధర్మాలు చేస్తూ, గట్టిగాప్రయత్నించండి.

2.రామకృష్ణ శర్మ వెలగపాటి, నందిగామ,కెరియర్‌

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

3. వి.యన్‌.యన్‌.యస్‌.యస్‌ .నరసింహవర్మ

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

4.జి.సూర్యనారాయణ, సంధ్యాకుమారిలలో ఎవరికైనా విదేశీయానం ఉందా?

మీ ఇద్దరి జాతకాలకూ గ్రహానుకూలతలు తక్కువగా ఉంది,కానీ ఇద్దరికీ విదేశ గమనానికి అవకాశాలున్నాయి.

5. జగన్మోహన్‌నాయుడు, కడప, వ్యాపారం

మీకు బంగారంకంటే వాహనాలకు సంబంధించిన వ్యాపారం మంచిది.

6.రవికుమార్‌ సంగల,జమ్మలమడుగు.విదేశీయానం

మీకు విదేశ గమనానికి చక్కగా అవకాశాలున్నాయి.

7.సి.హెచ్‌ వెంకట సురేష్‌,ఒంగోల్‌ ,వివాహం,ఉద్యోగం

పుట్టిన వివరాలు రాయలేదు. నక్షత్రం కూడా రాయలేదు. దేని ఆధారంగా చెప్పాలి? వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

Ask Your astrologer: replies for questions

8.పునీత్‌,కోలార్‌(కర్ణాటక),ఉద్యోగం

మీకు ప్రస్తుతం రాహువులో 8వఅధిపతి శుక్ర దశ నడుస్తుంది,రాహుశుక్రులకు పరిహారం చేసుకోండి. గోచారంకూడా బాగాలేదు 2017లో మీకు మంచి ఉద్యోగం వస్తుంది.ఇక మిగిలిన మీ వివరంఅతగా అర్థంకాలేదు.

9.శివకుమార్‌.కె,నిజామాబాద్‌,వివరాలు

మీరిచ్చిన వివరాలనుబట్టి ఆ అనే అక్షరంతోమొదలయ్యే సరిసంఖ్యలో పేరు పెట్టుకోవాలి.

10.ప్రమీల.ఆర్‌.వి,హైదరాబాదు,వివాహం

మీకు కుజదోషంఉంది కానీ అదిఒక్కటే వివాహం ఆలస్యానికి కారణంకాదు,మీకు వివాహానికి ఆగస్టుతర్వాత బాగుంటుంది.

11. యజ్ఞనాగరమేష్‌,గుడ్లవల్లేరు, ప్రమోషన్‌

మీకు ఆగస్టు తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్‌ వస్తుంది.

12.మదన్‌కుమార్‌ దేవినేని, నందిగామ, కెరియర్‌

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి. కాలేదా, ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

13. సాయిరాం తాల్వాయిపాటి,గూడూరు

మీరు పుట్టిన సమయం ఇవ్వలేదు కనుక మీపేరునిబట్టి ప్రస్తుతం మీగ్రహబలాలను చూస్తే మీకు 2016 ఫిబ్రవరి తర్వాత మీకు విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది.

14. రియాలి వెంకటరాము, పామర్రు, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒకప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

15.ప్రవీణ్‌ కుమార్‌ శర్మ,శంషాబాద్‌ ,ఉద్యోగం

మీకు పాప గ్రహదశనడవటం వల్ల పనిలో స్థిరత్వం లేదు, మరొక సంవత్సరంలో బుధదశ అనంతరం మీకు సమస్యలు తగ్గుతాయి.కేతువుకి పరిహారం చేసుకోవాలి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+