జ్యోతిష్యుడి ఏమంటారు: దశ తిరుగుతుందా?

1.సునీల్‌ కుమార్‌ ,నేరుడచెల, ఉద్యోగం

ఏలినాటి శని నడుస్తుంది. దశ కొంత ఫర్వాలేదు. శనిరాహుకేతువులకు పరిహారాలు చేసుకోండి.

2.బన్వారి శివాజి, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

3.వెంకటకృష్ణ, రూపదేవిల సంతానంగురించి.

పుట్టినచోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం. వెంకటకృష్ణ గారికి 8వ అధిపతి దశ నడుస్తుంది. 5భావంలో 8వఅధిపతి శని ఉన్నాడు. బుధశనులకు శాంతి పరిహారాలు చేసుకోండి.

4.సుధా 8660 (ఇమెయిల్‌ పేరు) వివరాలివ్వలేదు ,వైవాహికజీవితం

మీ వివరాలివ్వలేదు. మీ జీవితభాగస్వాని వివరాలివ్వలేదు. అసలు పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

5. పృథ్వీనాథ్‌రెడ్డి, ఆత్మకూర్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి గ్రహానుకూలత తక్కువగా ఉంది. పుణ్యకార్యాలు చేస్తూ కొంతగట్టిగా ప్రయత్నించండి.

Ask your astrologer: replies to the questions

6.లీలాకుమార్‌ రెడ్డి, పుట్టిన సమయం చోట్లురాయలేదు

ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు (ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. ఆరోగ్యంలో ఎప్పటినుండి ఏం సమస్యో చెప్పలేదు.

7. రమణ, విశాఖపట్నం, ఉద్యోగం

8వఅధిపతి దశ నడుస్తుంది, వృత్తి స్థానాన్ని శని, రవిలు చూస్తున్నారు. జూలై దాటిన తర్వాత కొంత మెరుగౌతుంది. శని రాహువులకి పరిహారాలు చేసుకోండి.

8. ఏ.హనిమిరెడ్డి. పుట్టిన సమయం రాయలేదు

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

9. కింతలి ఫణికుమార్‌, ఉద్యోగం

మొత్తం సమస్యలకి సమాధానాలు చెప్పలేం కానీ 2016 ఫిబ్రవరి తర్వాత బాగవుతుంది. దానాలు ఎక్కువ చేస్తూండండి. శని రాహువుకి పరిహారాలు చేసుకోండి.

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

10.ఏ.వేణుగోపాలకృష్ణ, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

11.శ్రీనివాసరెడ్డి,గుంటూరు, మీనరాశి.(గ్రహస్థితి గురించి అడిగారు)

మీకు 7లో రాహువు, లగ్నంలో కేతువు, 9లో శని ఉన్నారు, 5లో గురుడున్నాడు, గురు అనుకూలత ఉందికానీ వివాహానికి అనుకూలత తక్కువ.

12. రాంప్రసాద్‌ మేడూరి

మీరు వివరాలిచ్చి ప్రశ్నఅడగలేదు

13. మాడెమ్‌ రాంబాబు ,ఉద్యోగం

పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం. గురు అనుకూలత తక్కువగా ఉంది, జూలైవరకూ ఆగండి.

14.సతీష్‌కుమార్‌ ,అచ్చపల్లి (కెరియర్‌,వివాహం)

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

15.భార్గవి ఉమ, జగ్గయపేట, సంతానం, ఉద్యోగం

మీకు గోచారంలో ఏల్నాటి శని నడుస్తుంది. దానికి పరిహారాదులు చేసుకోమడి. ఉద్యోగం కొంత మెరుగవుతుంది.జాతక రీత్యా మీ పంచమభావం బలహీనంగా ఉంది సంతానానికి భర్తజాతకాన్ని కూడా పరిశీలించాలి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+