ప్రశ్నలకు జవాబులు: గ్రహాలు అనుకూలంగా లేవా?

1. బేవర పవన్‌కుమార్‌, విజయనగరం, ప్రభుత్వఉద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశం ఉంది. మీరు అడిగిన మిగతా ప్రశ్నలు చర్చనీయాంశాలు కాబట్టి చెప్పడం కుదరదు. ప్రశ్నలు పంపేవారికి నియమావళి చదవండి. ఆ ప్రకారం పంపండి.

2.పి.సాంబశివరావు(వివాహం), పుట్టినచోటు

సమయం రాయలేదు. మీరిచ్చిన వివరాలతో చెప్పడం కుదరదు,

3.శ్రీపాదప్రదీప్‌, పుట్టినవివరాలు పంపలేదు, అప్పులబాధ

వివరాలిచ్చి ఉంటే జాతకం చూసి చెప్పేవారిమి, కానీ ఇవ్వలేదు కనుక మీరు కనకధారా స్తోత్రం కానీ,లక్ష్మీస్తోత్రం కానీ చదువుతూ, కలిగిన కొంతలో కొంతైనా దానం చేస్తూండండి.

4. లక్కపోగు పద్మజాశేఖర్‌, సంతానం

సంతానం కోసం మీ ఇద్దరి వివరాలూ ఇస్తే చూసిచెపుతాం. నియమాలు చెప్పిన ఆర్టికల్‌ని ఒకసారి చదవండి.

Ask Your astrologer: replies your questions

5.కె.గోపీనాథ్‌, చిత్తూర్‌, వివాహం, వైవాహికజీవనం

మీకు 2017 ఫిబ్రవరి తర్వాత అనుకూలత ఉంది కానీ రాహు సూర్యు చంద్రులకి పరిహారాలు దానాలు చేసుకోండి (విడిగా వేరేఆర్టికల్‌లో అందించాం)

6. ఆనందాచార్యులు, సూర్యాపేట, కెరియర్‌, సెటిల్‌మెంట్‌

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదికకాదు.ఇది కేవలం చిన్నసూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

7.సాయిరాం, పొన్నూరు, ఉద్యోగం

ఇన్ని ప్రశ్నలు అడిగారు, ఒకటి అడగాలి, మీరిచ్చిన సమయం 2గంటల తేడాతో ఉంది అరగంటైతే ఫర్వాలేదు, అసలే ఉద్యోగం గురించి క్లారిటీ కావాలన్నారు. సరైనవివరాలు పంపండి.

8.సాగర్‌చారి, కరీంనగర్‌, విసా, దుబాయ్‌ప్రయాణం

మీరు మీ వివరాలు పంపండి. లేకుండా చెప్పడం కుదరదు.

9.వెంకటకృష్ణ.టి.వి (వివరాలివ్వలేదు, వివాహం అని శీర్శిక పంపారు)

రేవతినక్షత్రం, మీనరాశి ప్రకారం (గోచారం ప్రకారం మీకు ప్రస్తుతం గురుబలం అణుకూలంగా లేదు ఒక సంవత్సరం పడుతుంది ) వివాహం గురించి తెలుసుకోవాలన్నారు ( ఏం తెలుసుకోవాలి -కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

10. కె.సతీష్‌, భవిష్యత్తు

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు పూర్తి కెరియర్‌ గురించిచెప్పడానికి ఇది వేదికకాదు. ఇది కేవలం చిన్నసూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒకప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

11. శ్రీరాం, కాకినాడ

మీరిచ్చిన (కుంభరాశి) వివరాలను బట్టి లాభంలో కేతువు, 8లో రాహువు, వృత్తిలో శని ఆర్థికంగా ఆలస్యమవుతుంది కానీ అసలే ఉండకపోవడం ఉండదు. ఈ గ్రహాలకు దానాలు పరిహారాలు చేస్తూండండి, విడిగా వేరే ఆర్టికల్‌లో అందించాం.

12. టి.రాజశేఖర్‌బాబు, చీరాల, భవిష్యత్‌

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్య వేదిక కాదు పూర్తి కెరియర్‌ గురించిచెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్నసూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

13.రవికనికరపు, పుట్టినచోటురాయలేదు

జాతకం మీరు మెయిల్‌కి పంపమన్నారు. పుట్టినసమయం పంపండి. రాశిచక్రంతో ఉన్న ఒక పేజీ మాత్రం పంప గలుగుతాం. మీ ప్రశ్న తెలుగులోరాయండి అసలు మీరడిగింది జాతకం మొత్తమా? లేక ప్రింట్‌ కావాలన్నదీ మాకే అర్థం కాలేదు.

14. రామవెంకటఫణియశ్వంత్‌, తాడేపల్లిగూడెం, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి కొంత వరకు అవకాశం ఉంది. గ్రహాల ప్రతికూలత ఎక్కువగా ఉంది, దీని అర్థం మీ స్వంత తప్పువల్ల కొద్ది పాటిలో తప్పిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. తవి, కుజ, కేతువులకి దానాలు ఇస్తూండండి. వాటిని విడిగా ఆర్టికల్‌లో అందించాం.

15.వీభ్రద్రరావుకోల, భార్యాభర్తల వివరాలిచ్చి ఏకంగా 5ప్రశ్నలడిగారు.

మీ ఒక్కరి జాతకం చూడటానికే, సమాధానాలకే కేటాయిస్తే వందల జాతకాలు చెప్పడం ఎలా కుదురుతుంది. ఏప్రశ్నలోనూ స్పష్టత లేదు, మ్యారీడ్‌ లైఫ్‌ అన్నారు. అందులో ఏం కావాలో చెప్పలేదు. ఇలాగే అన్నీ అడిగారు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి. ప్రస్తుతానికి అందులో ఒక ప్రశ్నకి జవాబు చెపుతున్నాం, మీకు జాతకంలో 8వశని, గోచారంలో8వ శని ఉన్నాడు 2సంవత్సరాలైతే కానీ అనుకూలత లేదు, మరొక మాట వృత్తిస్థానంలో కేతువు గురు,చంద్రులతోకలిసి ఉన్నాడు, వృత్తిలో అసంతృప్తి, మీపై ఇతరుల నరదృష్టి ప్రభావం ఉంటుంది. శనికేతువులకి దానాలు పరిహారాలు చేస్తూండండి అంటే ఏం చేయాలో విడిగా ఒక ఆర్టికల్‌ లో అందించాం.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+