ప్రేమపెళ్లి, ఉద్యోగం: రెండింటిలో ఏదీ కాదా?

1. జలావతి,రాజమండ్రి

వివాహం గురించి ఇన్ని ప్రశ్నలు ప్రత్యక్షంగా కలిసి అడగండి. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

2.మురళీమోహన్‌ రావు, పుట్టినచోటు రాయలేదు, వైవాహిక జీవితం ఎలాఉంటుంది.

మీరడిగింది కెరియర్‌ అందులో భార్య జాతకంకూడా చూడాలి. సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు. ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచన ప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

3.వంశీకృష్ణ, ప్రమోషన్‌, హైదరాబాద్‌

2016 ఫిబ్రవరి లోపు ప్రమోషన్‌ ఉంది, కానీ రాహువుదశ ఆటంకాన్ని కలిగిస్తుంది. రాహు,కేతువులకి పరిహారాలు చేసుకోండి. అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

4. శ్రీరాంమూర్తి,పుట్టిని చోటు రాయలేదు, ప్రమోషన్‌ ట్రాన్స్‌ఫర్‌

ప్రమోషన్‌ ట్రాన్స్‌ఫర్‌ గురించి చెప్వచ్చు కాని హైదరాబాద్‌కేనో కాదో చెప్పడం కుదరదు.

5.సరళ, అనంతపూర్‌, ద్వితీయ వివాహం.

ప్రస్తుతం దశ బాగాలేదు, ఆగస్ట్‌తర్వాత గురు బలం కుదురుతుంది. మీ జాతకంలో సమస్యేంటో అంతగా అర్థం కావట్లేదు కానీ ఈసారి జాతకాలు చూసుకొని వివాహం చేసుకొండి.

6. గణేష్‌ గిరిధారి, మకరరాశి, ప్రేమవివాహం, వివాహం

మీ పుట్టిన వివరాలు లేకుండా ప్రేమవివహమా కాదా అని చెప్పడంకుదరదు. రాశిని బట్టి మీకు 2016 సెప్టెంబర్‌ తర్వాత మీకు గురుబలం ఉంది. అపుడు కొంత అనుకూలత ఉంది. ఇంకా అడగదల్చుకుంటే. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

7. ప్రవీణ్‌ కుమార్‌, పుట్టిన చోటు రాయలేదు, హైదరాబాద్‌గా తీసుకుని చెపుతున్నాం, విదేశీయోగం

మీకు విదేశీయోగం ఉంది, కానీ వెళ్లడానికి, సంపాదించడానికి చాలా కష్టపడాలి. ఐతే మీరు దుబారా ఖర్చులెక్కువ చేస్తారు, పుణ్యకార్యాలకు దానధర్మాలకు ఖర్చు చేస్తుండండి.

Ask your astrologer: See what he says

8. సత్యగణేష్‌ కుమార్‌, గుంటూరు, కెరియర్‌.

భవిష్యత్తు ఇలాంటి ఇన్ని ప్రశ్నలు అడిగితే ఎలా? భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

9.యం.గోవర్ధన్‌, ఉద్యోగం,

ఉద్యోగం కోసం ఆగస్టు తర్వాత ప్రయత్నించండి. తప్పక పొందుతారు.

10. యస్‌.అషోక్‌కుమార్‌, సత్తుపల్లి, ఉద్యోగం, వివాహం

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

11. కొండారెడ్డి శ్రవణ్‌ కుమార్‌, నెల్లూర్‌, విదేశగమనం

మరో రెండేళ్లలో మీకు విదేశాలకి వెళ్లడానికి అవకాశం ఉంది.

12.సుబ్బారెడ్డి , రెడ్డి పాలెం, ఉద్యోగం

కొత్త ఉద్యోగం అన్నారు, అంటే పాతది ఉంటుందా? చెప్పలేదు. ఏదైనా ఆగస్ట్‌ తర్వాత బాగవు తుంది. ప్రయత్నించండి.

13. శ్రీనివాస్‌ అన్నెల, జగిత్యాల, ప్రేమ వివాహం, ప్రభుత్వోద్యోగం

మీ జాతకరీత్యా ప్రేమవివాహం, ప్రభుత్వోద్యోగం ఈ రెండింటికీ అనుకూలత లేదు.

14. షణ్ముఖ రావు, అమలాపురం, పెళ్లి

పెళ్లి అని రాసి వదలేసారు. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

15. సిద్ధార్థ వర్మ, గచ్చిబౌలి.

మీరు జాతకరీత్యా వ్యాపారం చేసుకోడానికి అనుకూల సమయం ఉంది.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+