జ్యోతిషం: జాతక బలం ఉందా, లేదా?

1.మద్దాలి వెంకటేశ్వరరావు ,విజయవాడ, ఉద్యోగం

మీప్రశ్న సరిగా అర్థంకాలేదు మొత్తానికి మీరు ఉద్యోగంలో మార్పు, రావాలనుకుంటున్నారు అనేది అర్థమైంది. ఐతే మీకు వృత్తి అధిపతి 8వఅధిపతితో కలిసున్నాడు అసి సమస్యకల స్థితి ఏ ఉద్యోగమైన ఆ ఒత్తిళ్లు మీపై తప్పవు కాకపోతే. బుధ చంద్రులకు దానాలు పరిహారాలు చేసుకోండి.కొంత మంచి జరుగుతుంది. మార్పు కావాలంటే 2016 ఫిబ్రవరి తర్వాత ప్రయత్నించవచ్చు.

2. కౌశిక్‌ అర్వపల్లి, విదేశం

మీరు పుట్టిన సమయం పంపండి.

3. బి.సందీప్‌ రెడ్డి, ఉద్యోగమా వ్యాపారమా?

మీరు వ్యాపారం చేయవచ్చు కొంత నష్టం అప్పుడప్పుడూ వచ్చినా మీకదే మంచిది. సేల్‌ డిస్ట్రిబూషన్‌ వంటివి మీకు మంచివి.

Ask your astrologer: What he replies?

4. రాజు, ఉద్యోగం

ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. సమయం చోటు రాయండి.

5. వెంకటఫణీంద్ర యెన్నుతుల- భవిష్యత్‌ ,కెరియర్‌

భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

6. డి.రంగనాయకులు,అప్పచెర్ల (ప్రేమవివాహం)

మీరు మీ పుట్టిన వివరాలు ఇవ్వలేదు. ప్రశ్న సరిగా అడగలేదు.

7. రాజేంద్ర బొట్ట (తనమనవడి జన్మ జాతకం)యు.ఎస్‌.ఏ

జననకాలంలో బాలారిష్ట, నక్షత్రదోషాలు ఉంటాయి అందులో మీ మనవడికి శనిలగ్నంలో,5లో రవి ఉండటం దోషాలుగా ఉన్నాయి.ఇక నక్షత్రం విషయానికి వస్తే ఉత్తర2వ పాదం దోషం లేదు. పె 2గ్రహాలకి శాంతి చేసి పరిహారాలు చేయించుకుంటే చాలు.

8. సాయికుమార్‌ నగిడి,

ఫ్యూచర్‌ అనిశీర్షిక పెడితే అంతా చెప్పడం కుదరదు ఒక ప్రశ్న అడగండి.ఇద్ద రివివరాలు విడివిగా పంపండి అసలు మీ సమస్యేంటి?

9. సోలి పురం మహేష్‌,

పుట్టిన వివరాలు ఇవ్వకుండా ప్రేమవివాహం కావాలంటే ఎలాచెప్పగలం.?

10. పెరు రాయలేదు

బాస్‌ ఈస్‌డాన్‌ అనిరాసారి ఇమెయిల్‌లో. పేరు రాయకుండా స్పష్టతలేని ప్రశ్నల్ని మరొకసారి గమనించండి. మీ జాతక ప్రకారం వివహ సమస్యలుంటాయి 7వభావాధిపతి,8లో ఉన్నాడు.కుజ,చంద్రులకి ఇలా చాలాగ్రహాలకి దానాలుచేయాలి .ఇది సూచనలవేదిక కావున చర్చించలేం.జ్యోతిష్కున్ని కలవండి,ఇద్దరి జాతకాలు చూపించండి కూర్చుని మాట్లాడుకోండి.

11. పమిడి శివశంకర్‌

భవిష్యత్తు గురించి ఏం తెలుసుకోవాలి మీరు.

12. మధు, కరీంనగర్‌ (భవిష్యత్తు)

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి.

13. గట్ల లావణ్య, నర్సంపేట, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి సూర్య బలం తక్కువగా ఉంది

14. శ్రీధర్‌ మేడిసెట్టి, విశాఖపట్ణం, భవిష్యత్తు

మీరు భవిష్యత్తు దేని పరంగా ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు,భవిష్యత్తంతా చెప్పలేం.నియమాలు చదివి ఒకప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+