పాఠకుల ప్రశ్నలకు జ్యోతిష్కుడి జవాబులు ఇలా
1. హరీష్ గౌడ్, అన్నవరం, ప్రభుత్వోద్యోగం
మీకు జాతకరీత్యా అనుకూలత చాలా తక్కువగా ఉంది.
2.బందికె విక్రం, ప్రేమవివాహం
పుట్టిన చోటు, సమయం పంపాలి.
3. నాగార్జున పరుచూరి, పెళ్లి, ఆర్థిక స్థితి.
ఇప్పుడు మీకు మరొక సంవత్సరం దాకా బాగాలేదు. ఆ తర్వాత అవుతాయి.
4.బి.రామానుజులరెడ్డి,సిరెగడ్డిల్లి
తెలుగులో రాయండి, ఇన్ని పేరాలు కాకుండా చిన్నగా రాయండి.

5. జి.నరేష్, పట్టికొండ, ప్రభుత్వోద్యోగం, ఆరోగ్యం
మీకు ప్రభుత్వోద్యోగానికి కొంతవరకే అనుకూలత ఉంది. మీ ఏలినాటి శని ప్రభావం మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. శనికి పరిహారం చేసుకోండి. అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
6. విశ్వకర్మ ఆచారి, విదేశ గమనం ఉందా?
మీకు విదేశానికి అవకాశం లేదు.
7. జి.యన్.వి రామోజీ రావు, గుడివాడ, ఉద్యోగం.
ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
8. నరసింహా రెడ్డి .చిత్తూరు, ప్రేమ వివాహం
మీకు ప్రేమవివాహానికి అవకాశం ఉంది.
9. సరస్వతి, వివాహం
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి -కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.
10. రవీంద్ర బొక్క, కెరియర్,
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాలా విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
11. బి.వెంకట సురేష్, అమలాపురం
మీరు పుట్టిన సమయం రాయలేదు, ఒక్క ప్రశ్న అడగండి, ఇంత పెద్ద లిస్ట్ వద్దు. కింద ఉన్న మా నియమాలు చదివి పంపండి.
12. ఆనంద్ కుమార్, భవిష్యత్తు
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
13. కుమార్తె పేరు
మీ కుమారునికి ర అనే అక్షరంతో మొదలయ్యే బేసిసంఖ్యలో పేరు పెట్టుకోండి.
14. అఖిల పెంబర్తి, మాంగల్య దోషం ఉందా?
మీకు మాంగల్య దోషం లేదు. అది వైధవ్యకారణం కానే కాదు అలా ఎప్పుడూ అనుకోకండి.
15. కిట్టు.కెరియర్
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications