జ్యోతిషం: ప్రేమ పెళ్లికి చాన్స్ ఉందా?

1. శివప్రసాద్‌జిన్న, వాణి దంపతుల సంతానం గురించి

మీరిచ్చిన వివరాల్లో సమయం రాయలేదు మీ భార్య పుట్టిన వివరాలు కూడా పంపలేదు.

2. నరేష్‌ పల్లికొండ, రామగుండం, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగానికి కొంత అవకాశం ఉంది, ఐతే ఏకాగ్రతాలోపం, తెలిసిచేసే తప్పులవల్ల ఉద్యోగాన్ని కొంతలో కోల్పోయే అవకాశాలు చాలాఎక్కువగా ఉన్నాయి. రవి, రాహు, కేతువులకి దానాలు చేస్తూండండి ఆ దానాలేంటో విడిగా ఆర్టికల్‌లో అందించాం.

3. నాగేరు నగేష్‌, ఉద్యోగం,

మీకు ఉద్యోగం వస్తుందా అంటే మీ ప్రశ్న ప్రభుత్వఉద్యోగమా? అని అడగాలా చెప్పలేదు. మీ పుట్టిన సమయం కానీ, నక్షత్రంకానీ ఇవ్వలేదు. ప్రశ్నలు అడిగేవారికి విన్నపం అనే ఆర్టికల్‌ చదివి పంపండి.

4.రెడ్డి మల్ల ఆంజనేయులు, వివాహం

మీ వివరాలు ఇవ్వకుండా వివాహం కాలేదని అడిగారు, ఇలా చెప్పడం కష్టం కానీ, కింద నవగ్రహ పరిహారాలలో వివాహానికి కొన్ని సూచనలిచ్చాం చదవండి

 Ask Your Astrologer: What he says on your problems?

5.రామసంజీవరెడ్డి రాయచోటి,

వివరాలిచ్చి ప్రశ్న అడగడం మరిచిపోయారు.

6. డీకొండ శివప్రసాద్‌, వరంగల్‌, ప్రభుత్వోద్యోగం

మీకు ఫ్రభుత్వోద్యోగానికి గ్రహానుకూలతలు కనిపించడం లేదు.

7. తిరుపతిరావు కందుల, ఏవివరాలు ఇవ్వలేదు

ఫ్యూచర్‌ అని శీర్షికపెట్టి పంపారు, కింద' ప్రశ్నలు అడిగేవారికి విన్నపం'అనే ఆర్టికల్‌ చదివి ప్రశ్న పంపండి.

8.రాజుఓబులరెడ్డి(నామకరణం)

మీ మనవడి పుట్టిన వివరాల ప్రకారం విశాఖ నక్షత్రం అవుతుంది దానికి,(సంపత్తారగా అనూరాధ అక్షరం)' న'అనే అక్షరంతో మొదలయ్యే పేరు సరిసంఖ్యలో పెట్టాలి.

9. నాగేంద్ర లేగల,

మీరు ప్రశ్న ఏమడగాలనుకుంటున్నారో అర్థం కాలేదు, కింద' ప్రశ్నలు అడిగేవారికి విన్నపం'అనే ఆర్టికల్‌ చదివి ప్రశ్న పంపండి.

10.మురళి, న్యూఢిల్లీ, ప్రేమవివాహమేనా?

మీ ఇద్దరి కుమార్తెలలో 1991లోపుట్టిన కుమార్తె జాతకంలో ప్రేమవివాహానికి అవకాశాలున్నాయి, కానీ వైవాహిక జీవితంలో సమస్యలుంటాయి, జాగ్రత్తవహించాలి. 1992లోపుట్టిన కుమార్తె జాతకంలో ప్రేమవివాహానికి అంతగా లేవు.

11. ప్రసాద్‌ అనుసూరి,

పుట్టిన సమయం, చోటు, నక్షత్రం కానీ పంపలేదు. కింద' ప్రశ్నలు అడిగేవారికి విన్నపం' అనే ఆర్టికల్‌ చదివి ప్రశ్నపంపండి.

12. చుంచుల హరికృష్ణ, కల్యాణ దుర్గ, వివాహం

మీకు ఏడాదివివాహానికి గురుబలం లేదు, మీకు ప్రేమవివాహానికి అవకాశం లేదు.

13.సాయిరాం యర్ర,ఉద్యోగం,

మీరడిగే ప్రశ్న అర్థంకాలేదు, మీరు ఎలాంటి పని చేస్తే బాగుంటుంది అని అడగలేదు. ఏఉద్యోగం అనేది మేం చెప్పలేం, కింద' ప్రశ్నలు అడిగేవారికి విన్నపం'అనే ఆర్టికల్‌ చదివి ప్రశ్నపంపండి.

14. శశాంక్‌.వి, తెనాలి,2020లోపు కెరియర్‌ఎలాఉంటుంది

మీకు రెండు సంవత్సరాల వరకు గురు అనుకూలత లేదు,తర్వాత క్రమమైన అభివృద్ధి ఉంటుంది.

15.శాంతిభూషణ్‌ , తెనాలి, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి.చదివి మీప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+