జ్యోతిష్కుడిని అగడండి: సొంత ఇంటి కల ఎలా?
1.టి.వంశీకృష్ణ
పుట్టిన చోటు,సమయం రాయలేదు. మాని యమావళిని చదివి పంపండి.
2.సతీష్ బొందిలి ` విజయనగరం, ` వివాహం
2015 సెప్టెంబర్ తర్వాత 2016 లోపు మీకువివాహానికి కాలం అనుకూల సమయం ఉంది. కానీ మీకు కుజ ద్రుష్టి ప్రభావం ఎక్కువగా ఉంది.7వ అధిపతి బుధచంద్రులు పాపస్థానంలో ఉన్నారు. వాటికి పరిహారం చేసుకోండి.
3.సుధాకర్ ` కావిటి ` వివాహం
7,8 వఅధిపతులు 4లో ఉండటం, 7లో కుజుడుండటం కుజ శని,గురులకు పరిహారం చేసుకోండి .సెప్టెంబర్ తర్వాత ప్రయత్నించాలి.
4.ఎం.నాగ అయ్యప్ప ` 98492 39939 ` విదేశం,స్వంత ఇల్లు
మీకు విదేశీ యోగం ఉంది.ప్రస్తుతం 2015 డిశంబర్ వరకు మకు రాహువుఅంతర్దశ ఉంది అదిదాటాలి.మీకు స్వంత ఇల్లుకి అవకాశం ఉంది కానీ ఆటంకాలు ఆలస్యం ఎక్కువగా ఉంది.
5.తిరుపతి వెన్నగొండ ` యాదగిరిగుట్ట ` విదేశగమనం
మీరు విదేశానికి వెళ్లె అవకాశం ఉందీ లేనిదీ చెప్పడానికి వివరాలు పంపండి. మా నియమావళి చదివి మీప్రశ్న పంపండి.
6.రామలక్ష్మి బొల్లి ` తూ.గో - సంతానం
మీఇద్దరికి సంతానం బలంగానేఉంది ,కానీ కొంత ఆలస్యంగా ఉంది కేతువుకి పరిహారం చేసుకోండి.

7.సుబబ్బలక్మి అనుముల
వీరి కుమార్తెకు వివాహపొంతన కలవలేదు.
8.పరంధామం ` కాకినాడ ` వివరాలు
మీ కుమార్తె వివరాలు చూశాము (మఖనక్షత్రం ఐంది) జననకాల బాలారిష్టాలు వంటివిఏవీలేవు. మ అనే అక్షరం తో పేరు బేసి సంఖ్యలో పెట్టాలి.
9.శివాజి .పి` తిరుపతి `
వివరాలన్నీ ఇచ్చారు కానీ ప్రశ్న మరిచిపోయారు
10.ప్రతిభ కొప్పిరిశెట్టి ` వరంగల్ ` ఇల్లుగురించి
మీరిచ్చిన పేరుప్రకారం తూర్పు దక్షిణ ముఖాలుకలుగున డోర్‌లు మంచివి పడమర ఉత్తరాలు మంచివికావు.
11.శంకర్ మామిడి ` మీకు ప్రేమవివాహం మంచిదాకాదా జ్యోతిష్కుడు చెప్పేదికాదు మానియమావళి చదివి మీ ప్రశ్న పంపండి.
12.కృష్ణప్రసాద్ బోయిన ` హైదరాబాద్ ` విద్య
మీకు ఇంజనీరింగ్ చదువు ఉపయోగపడతాయి,కమ్యూనికేషన్ రంగం ఐ.టి.రంగం వంటివి ,కంప్యూటర్ రంగాలు మీకు ఆచరించవచ్చు,ప్రస్తుతం మీరు ఆచదువుని అనుసరించవచ్చు.
13. ఝాన్సీ ముమ్మిడివరం ` పెద్దాపురం ` వివాహం
మీకు వివాహానికి అవకాశాలు వస్తాయి. వస్తుంటాయి కూడా మీకిది ప్రస్తుతం మంచి కాలమే.
14.మంచాల వేంకటేశ్వరం ` ద్వితీయ వివాహం
ప్రశ్న పెద్దగా అడిగారు. మీరు పూర్తివివరాలు పంపలేదు.
15.రవిచంద్ర ` ప.గో జిల్లా ` ఉద్యోగం
మీకు ప్రభుత్వోద్యోగం అవకాశాలు తక్కువగా ఉన్నాయి.గురు,సూర్య,కుజుల బలాల్నిబట్టి ప్రభుత్వోద్యోగాల్ని చెప్పగలం.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications