వివాహ యోగం: జ్యోతిష్య పండితుడి మాటేమిటి?

1.రమేష్‌ నారాయణ `బెంగుళూరు `వివాహం

మీకు కుజదృష్టివల్ల 7వభావం చూడబడిరది దానివల్ల సమస్యలుంటాయి కానీ వివాహం కాదు అనేమాట ఉండదు. మీకు రెండుసంవత్సరాల్లో వివాహబలం బాగుంది.

2.కావ్యకుమారి `ఢల్లీి ` వివాహం :మీకు తప్పకుండా వివాహం ఈసంవత్సరం అవడానికి అవకాశాలున్నాయి.మీకు వివాహపరంగా ఏదోషాలులేవు,భయపడనవసరంలేదు.

3.సత్యనారాయణ యాదవ్‌ ` హైదరాబాద్‌ ` కుమార్తెవివాహం

మీకుమార్తె వివాహవిషయం చెప్పడానికి మీరు కేవలం పుట్టిన తేదీ ఇచ్చారు సమయం ఇవ్వలేదు .చెప్పడం కుదరదు ఒకాసారి నియమావళి చదివి పంపండి.

4.చంద్రకళ ` నంద్యాల ` కెరుయర్‌ :

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.నియమావళి చదివి మీప్రశ్న పంపండి.

5.అనన్య బొమ్మిసెట్టి ` ప్రమోషన్‌ ` ఉద్యోగం

ఉద్యోగంలో సమస్యచెప్పలేదు కానీ మీకు ఈసంవత్సరం ప్రమోషన్‌ యోగం లేదు .శ్రీ రాజమాతంగ్యైనమ: అనే నామాన్ని ఎక్కువగా జపిస్తుండండి.

6.యామిని కర్ర` సంతానం

మీరు పుట్టిన చోటురాయలేదు,మీభర్త వివరాలుకూడా జతచేయలేదు.ఒకసారి పంపండి చూసి సమాధనం ఇస్తాం.

7.కిషన్‌రావ్‌ తంగేట ` అప్పుల సమస్యలు `

మీకు ఏలినాటి శని సమస్య ఉండటం మూలంగా ఈ ఇబ్బంది ఏర్పడిరది.శనికి శాంతి పరిహారం చేసుకోండి.

8.భారతీ శర్మ ` విశాఖ పట్నం ` వివాహం

మీరు వివాహంలో మాంగళ్యదోషానికిగాను రాహు,కుజులకు పరిహారం చేసుకుంటే సరిపోతుంది.

 Ask Your atrologer: What is your problem?

9.నరేష్‌ రెడ్డి ` కుమార్తె నామకరణం

మీరు ఇచ్చిన వివరాలనుబట్టి మీకుమార్తె నక్షత్రం1 వపాదం లో జన్మించింది. మా అనే అక్షరంతో మొదలయ్యే బేసి సంఖ్య పేరు పెట్టాలి.

11.వెంకటేశ్వరం పి.` వ్యాపారంలో సమస్యలు `

మీకు జాతకరీత్యా 2,5 భావాలను పాపగ్రహాలు చూడటం కొంతవరకూ కారణం కావచ్చు కాబట్టి రాహు,కుజులకు పరిహారం చేసుకోండి .

12.ప్రత్యూష రవళి ` విద్య `

మీరు పుట్టిన వివరాలను ఇవ్వలేదు ఆనీ మీనక్షత్రాన్ని బట్టి మీకు ఈసంవత్సరం విద్యలో అంతగా గురుబలంలేనందున కొంత బలహీన పరుస్తుంది,హయగ్రీవ స్తోత్రం పారాయణ చేసుకోండి ,ప్రాణాయామం చేసుకోండి మంచి ఫలితాలు సనిపిస్తాయి.

13.రమ్య కిరణ్మయి ` వివాహం

వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

14.కమలాకర్‌ వెంపటి `

మీరు వివరాలిచ్చి ప్రశ్న మరిచిపోయారు.

15.సూర్యనారాయణ గుప్త ` కొడపల్లి `

వివాహం మీరు వివాహ విషయంగా ప్రయత్నం చేయడానికి మంచి అనుకూలసమయంనడుస్తూనే ఉంది.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+