వివాహం సెట్ కావడం లేదు: ఎందుకు, ఎలా?

1.(4) కిరణ్‌ వర్మ, అమలాపురం, అనారోగ్యం

మీకు వ్యయాధిపతి శని 6లో రోగస్థానంలో ఉండటం, శనిదశలో శని అంతర్ధశ ఉండటం వంటివి గోచారం అనుకూలించలేదు, అనికి శాంతి చేయించుకోండి, ఆగస్ట్‌ తర్వాత అంతా అనుకూలిస్తుంది.

2. కందుల మధుసూదన్‌ రావు, ముట్లూర్‌, ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది.

3. రమణీ, కర్ణాటక,ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం లేదు.

4. నరేంద్ర కుమార, కాజీపేట్‌, ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం లేదు.

5. యెల్లారెడ్డి, బెంగుళూర్‌, ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది.

6. చెన్నకేశవ రెడ్డి, అనంతపూర్‌, ప్రేమవివాహం

మీకు ప్రేమ వివాహం కావడానికి అనుకూలత లేదు.

7. ప్రమోద్‌ గోగుల, వరంగల్‌, ప్రేమవివాహం

మీకు ప్రేమ వివాహం కావడానికి అనుకూలత ఉంది.

8.వెకటరెడ్డి నల్లమిల్లి, 11/06/1987 వివాహం ఎందుకు జరగడంలేదు

గురు, రాహువుల దోషాలు తప్ప ఏసమస్యలూ లేవు. ఇది వివాహానికి అనుకూలసమయమే. కానీ ఏలినాటి శని వలన ఆలస్యం జరుగుతుంది. పైన గ్రహాలకి శాంతి చేసుకోండి, వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

9.మల్లికార్జున ప్రసాద్‌, విజయవాడ, వివాహసమస్య

వివాహానికి అనుకూలత ఇప్పటికి చాలాసార్లు వచ్చాయి. కానీ ఏవో కారణాలచేత కాలేదు. రాహు, కేతు, కుజ, ఇలా చాలాగ్రహాలు అనుకూలించలేదు. పుణ్యబలంకావాలి. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

 Ask Yours astrologer: Get answer


10.ఆనంద్‌ విష్ణు, విజయనగరం, వివాహం సెట్‌ కావడంలేదు

వివాహకారకుడు కుజుడు, 8వ అధిపతి శుక్రుడితో కలిసి 6లో ఉన్నాడు. రాహు, కుజ, శుక్ర ,గ్రహాలు వీటికి శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

11.సుధాకర్‌ వడ్డె, వ్యాపారం ధనం

ఏలినాటి శని నడుస్తుంది శ్రమకి తగ్గ ఫలితం దొరకదు. దుబారా ఖర్చు, మాటవిలువ తగ్గుతుంది. రాహు చంద్ర కేతువుశని హ్రగహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం రోజూ చదువుతూ ఉండండి.

12.పల్లి యోగేందర్‌ రావు, ధనూరాశి, వ్యాపారం

పుట్టిన వివరాలు ఇవ్వలేదు, వ్యాపారానికి గోచారం ప్రకారం స్థితి బాగానే ఉంది కానీ, ఒకసారి నష్టపోయాము అంటున్నారు కాబట్టి.జాతకం చూసి ముందుకెళ్లండి.

13.గణేష్‌.జి, కాకినాడ, ఏవ్యాపారం మంచిదినాకు?

వృత్తి కారకుడు బుధుడు సేల్స్‌ మరియు డిస్ట్రిబ్యూటర్స్‌, వ్యవసాయం వంటివి మంచిది.

14. ప్రేమవివాహం విషయంగా అడిగిన ప్రశ్నలలో కొందరు సరిగ్గా ఇవ్వలేదు. జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

పెడవేగి వెంకట కృష్ణ, పుట్టిన చోటు ఇవ్వలేదు టైం స్ప్టంగా రాయలేదు
గొట్టి ముక్కల మల్లికార్కున రావు, శ్రీ శైలం - ప్రశ్న ఏంటో రాయలేదు - హైడ్డింగ్‌ రాసి వదిలేసారు.
సి. రెడ్డి పూర్ణ 01/01/1984. పుట్టిన సమయం రాయలేదు
తన్నీరు బాజి,1/08/84 - పుట్టిన సమయం రాయలేదు
వాణీ వీణ, 08/10/1987 పుట్టిన సమయం రాయలేదు
ప్రశాంత్‌ రెడ్డి, 28 :12 :1988. పుట్టిన సమయం రాయలేదు
విశాలాక్షి, 26-10-1991 - పుట్టిన సమయం, చోటు రాయలేదు
ప్రశాంత్‌ రెడ్డి, బర్కత్‌ పల్లి - మీరిచ్చిన చోటు ఏమండలమో, ఏజిల్లానో దొరకటం లేదు
మహేష్‌ బాతుల, 8/3/1990 - పుట్టిన సమయం రాయలేదు
శైలజ యస్‌, 1987 - పుట్టిన సమయం రాయలేదు

15. భవిష్యత్తు, కెరియర్ల గురించి ప్రశ్నలు

నిహారిక కదారి
షేక్‌ అబ్దుల్‌ కలాం
హేమంత్‌ రాం
మందపాటి సుచరిత
యన్‌.వెంకటేశ్వర రావు

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాలా విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+