జ్యోతిష్యుడి మాట: ఆరోగ్యం బాగుంటుందా?
1.శ్రీపాదరావు,హైదరాబాదు,ఉద్యోగం
మీకు వృత్తిస్థానాధిపతి 6లో ఉన్నాడు,జులై 7 2017 వరకు,గురుడిలో కేతు దశనడుస్తుంది.గోచాంలో 8వగురుడు ఇవన్నీ ఉదోదయగ భావ ఆటంకాలే.కానీ మంచి విషయం ఏమిటంటే.మీ ఉద్యోగభావం అష్టకవర్గు మంచిబలాన్ని సూచిస్తుంది.కొంత ఆలస్యమైనా బాగుంటుంది. కొంత కాలం సర్దుకోవాలి.కేతు,బుధులకి దానాలు పరిహారాలు చేస్తూండండి.
2.టి.కిషోర్ కుమార్,వైజాగ్.4ప్రశ్నలు
ప్రశ్న.1,3,మీకు ప్రభుత్వోద్యోగం, విదేశీ యోగం ఉందోలేదో తెలుసుకోవడానికి. మీపుట్టిన సమయంచోటు రాయాలి.
ప్రశ్న2,4,ఎవరికైనా ఏలినాటి శనిప్రభావం తగ్గించుకోవడానికి దానం ,వ్యాయామం,ప్రానాయామం,జపం వంటివి పరిహారాలు వాటికి ఏంచేయాలో కింద వేరే ఆర్టికల్‌లో అందించాం చూడండి.వృశ్చికరాశివారికి ఒక సంవత్సరం క్రితం ఏలినాటి మొదలైంది.మరొక ఆరున్నర సంవత్సరాలుంటుంది.
3.పూజిత,5 అక్టోబర్, 1994 ,ప్రభుత్వోద్యోగం
మీరు పుట్టిన చొటు, సమయం రాయకుండా ప్రభుత్వోద్యోగం వస్తుందో రాదో చెప్పడం కుదరదు.
4.సాయిప్రసాద్,అక్షితల - సంతానంకోసం,నిర్మల్
మీ ఇద్దరి పుట్టిన సమయాలు,చోట్లు కావాలి,లేకపోతే నవగ్రహపరిహారాలు అనే ఆర్టికల్‌లో సంతానంకోసం అందిమచిన పరిహారాలు చెసుకోండి.
5. చిన్నయాచహారికల్దారి,పుట్టిన సమయం చోట్లురాయలేదు(పుబ్బనక్షత్రం,సింహరాశినిబట్టిచెపుతున్నాం)
మీకు ఇప్పుడు గురుబలం ఉంది మరొక రెండేళ్లు మంచికాలంనడుస్తుంది,శనిరాహుకేతువులకి దానాలు చేస్తూ ప్రయత్నించమడి,శుభం
6.నరసింహారావు,కాకినాడ,అనారోగ్యం
కుజుడికి దానం చేస్తూండండి, తొందరగానే మీకు ఆరోగ్యం బాగవుతుంది.
7.వి.జితేంద్ర,పుట్టిన సమయం చోట్లురాయలెదు(పేరునిబట్టిమకరరాశి మీరాశినిబట్టిచెపుతున్నాం)
గోచారంలో8వశని, 9లో రాహువు విటికి దానాలు పరిహారాలు చేస్తూండండి. ఒక ఏడాది ఇబ్బందులనోర్చుకోండి.
8.భార్గవి లట్టుపల్లి,మహబూబ్‌నగర్,ఉద్యోగం
మీ జాతకం ప్రకారం ప్రభుత్వసంబంధ ఉద్యోగాలు, అడ్మినిస్ట్రేషన్ సంబంధ ఉద్యోగాలు మీకు యోగిస్తాయి. ఐతే 2017 మార్చి వరకు కేతువు దశ నడుస్తుంది, రవి, రాహు, కేతువులకి దానాలు చేస్తూండండి. శ్రీ రాజమాతంగ్యైనమ: అనేమంత్రం జపిస్తూండండి.

9.ఆర్‌వి.శర్మ.కెరియర్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు,నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.
10.పి.రాఘవేంద్రరావు, పుట్టినచోటు రాయలేదు, హైదరాబాద్‌గా తీసుకున్నాం, ఉద్యోగం
మీరిచ్చిన వివరాల ప్రకారం వృత్తిస్థానంలో 8వఅధిపతి చంద్రుడున్నాడు. 2017 ఏప్రిల్ వరకు శనిలో కేతువుదశ నడుస్తుంది. రాహువు గోచారలగ్నంలో,7లో కేతువున్నాడు.ఏలినాటి శని సంవత్సరం క్రితమే వెళ్లిపోయింది. 2017 ఏప్రిల్ వరకు ఆగండి అప్పటివరకూ పైరగహాలకి దానాలు చేస్తూండండి.పరిస్థితులు సర్దుకుంటాయి.
11.చేక్ కరీముల్లా,ఇంకొల్లు,ఉద్యోగం
పుట్టిన సమయం రాయలేదు చెప్పడం కష్టం, కానీ మీ పేరునిబట్టి ఉద్యోగస్థానంపైన రాహుకేతువుల దుష్ప్రభావం ఎక్కువగా ఉంది. వీటికి దానాలు చేస్తూండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అనే మంత్రాన్ని జపిస్తూండండి. మరొక సంవత్సరంలో మీకు ఉద్యోగం లో మంచి మార్పు చోటుచేసుకుంటుంది.
12.హనుమంతు.కెరియర్
మా వెబ్ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలే కానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
13. నరేష్ కరణం, చోడవరం, ఉద్యోగం
మీకు వృత్తిస్థానాధిపతి 8వ అధిపతితో కలిసి ఉండటం శబికి ఉచ్ఛలో ఉన్నాఫలితం చూపదు,ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది మరో ఒకటిన్నరసంవత్సరం వరకు, బుధుడిలో కేతుదశ 2017 ఫిబ్రవరి వరకూ ఉంది. పై గ్రహాలకి దానాలు చెస్తూండండి.ఇప్పుడు ఏమీ చేయకండి. కొంతకాలం ఆగండి.
14.యోగేష్‌రెడ్డి గంగవరం, సుల్లూరుపేట, ఏలినాటి శనిఉందా?
మీరు:12-11-1988 సమయం 2:20- 2:30 అని ఇచ్చారు (ఏ.యం.పి.యం ఏదో దాయలేదు) ఏ.యమ్‌గా తీసుకుంటే జ్యేష్ఠ2 వపాదం వచ్చింది.ఆలెక్కన మీకు ఎలినాటి శని మొదలైంది 2011 నవంబర్‌లో వక్రగమనాలతో కలిసి.ఫిబ్రవరి 2020 లో వెళ్లిపోతుంది.
శనికి దానాలు పరిహారాలు చేసుకోండి.అంటే ఏంచేయాలో నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.
15.ఇస్మాయిల్, కెరియర్
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.












Click it and Unblock the Notifications