జ్యోతిషం: నాకు సంతానయోగ్యత లేదా?

1. ఫణికుమార్‌ ` పుష్యమి(కర్కాటకరాశి)

నక్షత్రాన్ని అనుసరించి ఉద్యోగవివాహాలకుబాగుంది ఇంకా చెప్పడానికి పుట్టిన వివరాలులేవు. ప్రశ్నస్పష్టంగా లేదు(వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.)

2.మోహన్‌కుమార్‌ .టి

పుట్టివివరాలు పూర్తిగాలేవు.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ప్రశ్న ఏదైనా అడిగితే చెప్పగలం.

3.కుమార్‌.ఎస్‌.వి ` తిరుపతి ` భూమిసంబంధ ప్రశ్న

ధనాధిపతిశుక్రుడు ,కేతువుతో కలిసి 7లో ఉన్నాడు. కుజుడు 8లో ఉన్నాడు. 2015 జులై20 వరకు 8వ అధిపతి శని దశనడుస్తుంది. ఆలోపు మీరు దానధర్మాలు చేయండి. కొంత నష్టంతో మీరు పొందే అవకాశాలున్నాయి.

Astrologer addresses readers's issues

4.కృష్ణవేణి ` గుంటూరు`

కృష్ణవేణి, భవానీశంకరరావు, లీలాకమల ముగ్గురి వివరాలిచ్చి భవిష్యత్తులు అడిగారు. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఒకజాతకం ప్రశ్న ఏదైనా ఒకటి అడిగితే చెప్పగలం.

5.సోమశేఖర్‌ డి.వి `చిత్తూరు ` వివాహం

7వకే 8అధిపతి శనితో 4లో ఉన్నారు. వీటివల్ల ఇబ్బందులున్నాయి.మీరు వీటికి పరిహారం చేసుకోండి.

6.కోటిరెడ్డి ఇందూరి ` ఫిరంగిపురం (గుంటూరు) `ఉద్యోగం,వివాహం

మీజాతకం గురించి పూర్తివివరాలు చెప్పటానికి ఇది వేదిక కాదు.వివాహం ` 7అధిపతి పాపగ్రహాలతో కలయిక అనిచేత చూడబడటంవల్ల.ఆలస్యం జరుగుతుంది ఇదే పాపగ్రహాల కలయిక వృత్తిస్థానానికీ ఉండటం వల్ల, ప్రస్తుతం అర్థాష్టమశనివీటివల్ల ఇబ్బందులుంటాయి. రాహు,కుజ,శనులకు శాంతిపరిహారాలు చేసుకోండి.

7.ఇస్కపల్లి నాగరాజు ` ఒంగోలు ` పెళ్లి,ఉద్యోగం

స్పష్టమైన తేదీలు చెప్పడానికి పూర్తిగా పరిశీలించాలి.కానీ ఇది కేవలం సూచనలవేదికమత్రమే కాబట్టి అన్నీ చెప్పడం కుదరదు.7లో కేతువు ,5అధిపతితోలో ఉన్నాడు. 7అధిపతి9లో ఉన్నాడు.వ్యాపారంకన్నా ఉద్యోగంమంచిది.గోచారంలో అనికూలతలేదు.వివాహంతర్వాత కొంత జీవితం బాగుంటుంది.కేతువు శాంతిదానాలు,పరిహారాలు చేసుకోండి.

8.నాగనర్సింహారావు.జె `జమ్మలమడుగు ` సంతానం

ఇద్దరికీ కొంత గ్రహానుకూలత తక్కువగాఉంది వచ్చేసంవత్సరం మీకు సంతానయోగ్యత ఉంది. బుధ,గురు,రాహు,కేతువులకి పరిహారం చేసుకోండి సుబ్రహ్మణ్య పూజ చేస్తుండండి.

9.బాలాజి .డి ` ఉద్యోగం

మీకు 2016 లలో మీకు అనుకూలత బాగుంది.ప్రస్తుతం కూడాదొరుకుతుంది కానీ కొంత తక్కువస్థాయిది దొరుకుతుంది.

10.రమణి.బి ` వివాహం సందేహం

స్పష్టమైన వివరాలలో సక్సెస్‌ ఐనవాటికంటే ఫెయిల్‌ ఐనవే ఎక్కువ.అలాంటివి ముందేచెప్పితే క్రియాశీలత తగ్గుతుంది. కేవలం అనుకూలసమయాన్ని మాత్రమే సూచిస్తాము.
11.వి.రెడ్డిప్రసాదు ` కడప ` ప్రశ్న అర్థంకాలేదు

ప్రస్తుతంబాగుంది అన్నారు ,భవిష్యత్తుఅడిగారు ,పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
12.కె.నరేంద్ర ` ఉద్యోగం పుట్టిన చోటు రాయలేదు.నక్షత్రంకూడారాయలేదు ,దేని ఆధారంగా చెప్పాలి?

13.శ్రీనివాస వంశికృష్ణ `పుట్టినచోటు రాయలేదు ` వివాహం
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు ( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం పెళ్లి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

14.తులసి నందిపాటి` మ్యారేజ్‌ మ్యాచింగ్‌
తులసి నందిపాట గారి పుట్టినచోటురాయలేదు ఉంటే నక్షత్రం తెలుసుకొనేవాళ్లం.ఇద్దరి నక్షత్రాలైనా రాయలేదు.మ్యాచింగ్‌ చూడటం కష్టం.

15.సత్యనారాయణ ` రాజమండ్రి

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+