జ్యోతిషం: మీ రాశి ఇదీ, ప్రేమ వివాహమేనా..

Posted By:
Subscribe to Oneindia Telugu

01. ఉప్పలూరి స్రవంతి. ప్రొద్దుటూరు, ఏలినాటి శని దోషం ఉందా .?

మీకు ఏలినాటి శని దోషం ఉంది దానికి శాంతి పరిహారాల విధానలు అందించాం చేసుకోండి....

02. సుబ్బిరెడ్డి మన్నె, ప్రొద్దుటూరు, ఫారిన్‌ ఛాన్స్‌.

మీకు ఫారిన్‌ ఛాన్స్‌కి అవకాశం ఉంది.

03. పద్మజ నాగవెంకట పెనుగొండ, గుంటూరు, ఫారిన్‌ ఛాన్స్‌

మీకు ఫారిన్‌ ఛాన్స్‌ ఉంది. కానీ కొంత తక్కువగా అనుకూలత ఉంది. పుణ్యకార్యాల చేయాలి. దానాలు చేస్తూ ఉండండి.

04. సాయి శ్వేత ఆది, గవర్నమెంట్‌జాబ్‌,

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం ఉంది, కానీ కోల్పోయే ప్రమాదమూ ఎక్కువగానే ఉంది. రాహు, కేతువులకి శాంతి దానాలు ఎక్కువగా చేస్తూ ఉండండి.

Astrologer answered readers' questions

05. సుకన్య లుటుకుర్తి, విశాఖపట్ణం, గవర్నమెంట్‌జాబ్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశాలు ఉన్నాయి కానీ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. కేతువుకి దానాలు పరిహారాలు చేసుకోండి . ఎలాచేయాలో శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

06. నాగేశ్వరరావు మానేపల్లి, తణుకు, వివాహం ఎప్పుడు.

వ్యయాధిపతి చంద్రుడు వివాహ భావాన్ని చూస్తున్నాడు. 2017 మే తర్వాత వివాహానుకూల కాలం ఉంది. గోచాంలో కూడా శని బలం అంత అనుకూలత లేదు .కుజ దోషం ఉంది వీటికి దానాలు పరిహారాలు చేసుకోండి. వివాహానికి మేం అందించిన శ్లోకాన్ని చదువుతూ ఉండండి.....

07. కిషోర్‌బాబు నాగల్ల, రాజమండ్రి, వివాహం ఎప్పుడవుతుంది.

మీకు వివాహకారకుడు శని 6లో ఉన్నాడు. ఆగస్ట్‌ తర్వాత వివాహానుకూలత ఉంది. శనికి దానాలు పరిహారాలు చేసుకోండి. వివాహానికి మేం అందించిన శ్లోకాన్ని చదువుతూ ఉండండి.....

08. దీప, హైదరాబాద్‌, ప్రేమ వివాహం

మికు ప్రేమ వివాహానికి అవకాశాలు జాతకరిత్యా లేవు.

09. జి. బుచ్చయ్య, కరీంనగర్‌, ప్రేమవివాహం

మీకు ప్రేమవివాహానికి జాతకరీత్యా అవకాశాలు లేవు.

10. శ్రీనివాస్‌ కొర్రం, సాఫ్ట్‌వేర్‌ జాబ్‌,

మీకు సాప్ట్‌వెర్‌ జాబ్‌ వస్తుంది.

11. రమేష్‌ గుప్త, తిరుపతి, ఏలినాటి శని దోషం ఉందా ?

మీకు ఏలినాటి శని దోషం లేదు.

12. సోము వెంకట దుర్గా మహేష్‌, ఏ రాశి నక్షత్రం ఏమిటి?

మీది శతభిష నక్షత్రం 2వపాదం, కుంభ రాశి.

13. హెడ్డింగ్‌ పెట్టి వదిలినవారు

నరేష్‌ వేముల, పుట్టిన వివరలేవీ ఇవ్వలేదు.
హరీష్‌ మెరుగు, రచ్చపల్లి 4/8/1992 ( ప్రేమ వివాహం, వ్యాపారం)
ఖాజీ షబీనా భాను, 19-4-1993 ప్రేమ వివాహం
మల్లంపల్లి ఉదయ్‌ కాంత్‌, 1/11/1992 విజయవాడ, ఉద్యోగం

14. సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు

సతీష్‌ యాదవ్‌, ప్రేమవివాహం, పుట్టిన తేదీ ఇవ్వలేదు
ఫరీద్‌ షేక్‌, హైదరాబాద్‌, పుట్టిన తేదీ ఇవ్వలేదు
బి. సంతోష్‌ కిషోర్‌, పుట్టిన సమయం ఇచ్చారు కానీ తేదీ రాయలేదు.
చిన్ని బాలు, గవర్నమెంట్‌ జాబ్‌ (పుట్టిన వివరాలివ్వలేదు)

15. కెరియర్‌ గురించి, భవిష్యత్‌ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.

సోము వెంకట దుర్గా మహేష్‌ 15/03/1991
మనో విజయ్‌, 06.01.1980
రామకృష్ణ యార్లగడ్డ, 1982 (కారంచేడు)

పాఠకులు ప్రశ్నలు పంపించడానికి షరతులు ఇవీ...

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ astrology.telugu@oneindia.co.in

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer Maruthi Sharma answered the questions of Oneindia Telugu readers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి