Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రశ్న: విడాకులయ్యేలా ఉంది, ఏం చేయాలి?

01. ప్రశాంతి, వివాహం విడాకులయ్యేలా ఉంది ఏం చేయాలి.

కొంత దోషం ఉంది, కానీ అది విడిపోయేంతగా కాక పోవచ్చు మీ భర్త జాతకం కూడా ఒకసారి చూడాలి. గురు, శని గ్రహాలకి దానాలు చేస్తూ ఉండండి, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అనే శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

02. చంద్రసేనా రెడ్డి, 10.03.1989, కర్నూలు మేషరాశి

మీరు పుట్టిన సమయం ఇవ్వలేదు, స్పష్టమైన వివరాలివ్వలేము. కానీ ఒక్క విషయం అష్టమ శని గోచారంలో నడుస్తుంది. 2017 జనవరిలో మారుతుంది. శనికి కేతువుకి దానాలు చేసుకోండి.

03. రేణుకా ప్రసాద్‌, రజంపేట, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం కొంత ఉంది. కానీ దశ బాగాలేదు రాహువు దశ మూలంగా మారకంగా మారవచ్చు. రాహువుకి దానాలు శాంతులు చేస్తూ. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి. శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి.

04. మునీంద్రా రెడ్డి ముల్లెల, ప్రొద్దుటూరు, ఫారిన్‌ ఛాన్‌స ఉందా ?

ఉంది కానీ అంత బలంగా లేదు. దైవప్రార్థన దానాలు చేసుకోండి.

05. సాగర్‌ గొన్నబోయిన, గవర్నమెంట్‌ జాబ్‌ పెళ్లి.

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం ఉంది, కానీ తక్కువగా ఉంది. లగ్న కేతువు, 7వ రాహువు ఉండటం చేత వవాహ సమస్య ఏర్పడుతుంది. వీటి వలన దానాలు పరిహారు చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

06. చట్టు ఉమారాజేష్‌, గుంటూరు, వివాహం

లగ్న కేతువు, లగ్న రాహు చంద్రులు, రాహువు దశ నడుస్తుంది. ఇది పెద్దదోషం వీటి వల్ల వివాహంలో ఆటం కాలు, ఆలస్యం జరుగుతుంది. వీటికి పరిహారాలు చేసుకోండి. ంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి. వివాహానికిచ్చిన శ్లోకం చదువుతూ ఉండండి.

07. మధుసూదన్‌ మాసినేని, విదేశ గమనం

మీకు ఫారిన్‌ ఛాన్స్‌కి అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది.

08. గోపి బద్దల, భీమ్‌గల్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశము తక్కువగా ఉంది.

 Astrologer answered your questions

09. సత్య వాణి, వివాహం, 22-5-1988, అవనిగడ్డ

వివాహ భావధిపతి6లో 6వ అధిపతి 7లో ఉన్నారు, శుక్ర, బుధ, కేతువులకి దానాలు పరిహారాలు చేసుకోండి. వీటికి పరిహారాలు చేసుకోండి. ంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి. వివాహానికిచ్చిన శ్లోకం చదువుతూ ఉండండి.

10. నరసింహం, కడప, ప్రేమ వివాహం అవతుందా .?

మీకు జాతక రీత్యా ప్రేమ వివాహానికి అవకాశం లేదు.

11. ప్రేమలత, హైదరాబాద్‌, కాలసర్పదోషం ఉందా ?

కాలసర్ప దోషం లేదు.

12. సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు వారి పేర్లు ఇవి.

బిజ్జాం రఘురామిరెడ్డి, 09061994, పుట్టిన సమయం ఇవ్వలేదు

సిరుసుబుల్లి కిరణ్‌కుమార్‌, 07-04-1984 పుట్టిన సమయం ఇవ్వలేదు

మాధవీలత ధూళిపాళ, 16/10/1974 పుట్టిన సమయం ఇవ్వలేదు

తులసీ కుమార్‌, 1983, ఫారిన్‌ ఛాన్స్‌, పుట్టిన సమయం ఇవ్వలేదు.

దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

13. హెడ్డింగ్‌ పెట్టి వదిలినవారు

నరేంద్ర రెడ్డి, 1987, వివాహం, ఉద్యోగం

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

14. కెరియర్‌ గురించి, భవిష్యత్‌ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.

కింతాలి రాం ప్రసాద్‌

పగిడపెల్లి రమేష్‌, 15/5/1983

యెడ్ల దినేష్‌ రెడ్డి, 27-07-1994

కె. సూర్య ప్రకాష్‌ రెడ్డి, మల్లేశ్వరి, 10-10-1981

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

15. కొందరు ప్రశ్న సరిగాలేదు

వెంకట్‌, వుయ్యూరు, 1976, మీరు 'నాకు యన్‌ ఈ ఈ జాబ్‌ కావాలి అన్నారు' అంటే ఏమిటి ? అర్థం కాలేదు.

పాఠకులు ప్రశ్నలు పంపించడానికి షరతులు ఇవీ...

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+