నాకు పెళ్లవుతుందా?: సందేహ నివృత్తి
1.రాజేష్ మేక ` రాజమండ్రి `సెటిల్‌మెంట్
గోచారం బాగాలేదు జాతకంలో శని ప్రభావంగా మీకు వృత్తి ,లాభాలలో ఆలస్యం జరుగుతుంది. తప్పకుండా శనిసంబంధంగా పరిహారం చేసుకోండి.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
2.పిచ్చిక పోలేశ్వరరావు ` అమలాపురం ` అప్పుల ఇబ్బంది.
11.30 ఉదయకాలంగా తీసుకున్నాం,ఆర్ద్ర 4 వపాదం,8వ స్థానంలో శని రాహువులు ఉన్నారు ,12 వ భావాధిపతిని కూడా శని చూస్తున్నాడు. వాటినుండి వచ్చేపీడ శాంతిపూజల్వారా పరిహారం చేసుకోండి , గోమేధికం, ఇంద్రనీలాలు, విడివిడిగా ఉంగరాలు చేయించుకొని శాంతిపూజలు చేయించికొని ధరించండి మంచి ఫలితాలుంటాయి.
3.నాగేశ్వరరావు పోలిన ` భీమడోలు ` ఆర్థిక స్థితి,విదేశగమనం
మీకు ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తున్నందు ఆర్థిక ఇబ్బందులుంటాయి.దానికి శాంతితీ పాటు నూనె పదార్థాలు దానంచేస్తూండండి.మీకు జాతక రీత్యావిదేశ గమనానికి వెళ్లే తక్కువగా ఉంది.ఒకవేళ వెళ్లినా విశ్రాంతి,విలాసాలకు వివెళతారు.

4.డి.యస్.వి.చంద్రశేఖర్ ` పెళ్లి,ఆరోగ్య సమస్యలు
పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.వివాహకారకుడు సూర్యుడు ,కుజుడితో ఉన్నాడు.6లో కుజుడున్నాడు.(కుజదోషం ఉంది) శని దృష్టి ` వీటి మూలంగా వివాహంలో ఆలస్యం జరగటం,అనుకున్నట్టు జరగకపోవటం ఉంటుంది, ్లప్రస్తుతం గోచారంలో కుజ దృష్టి ఇప్పటి వరకూ ఇబ్బంది పెట్టింది.ఒక నెలలో ఆ ఇబ్బందులు తగ్గుతాయి .కుజుడికి శాంతి పూజలు చేస్తూ,కారం వస్తువులు పంచిపెట్టండి.శనికి ,సూర్యునికి శాంతి పూజలు చేయండి.మీకు చక్కని భార్య ఉన్నట్లు మీజాతకంలో ఉంది.
5.చల్ల హేమలత ` కుజదోషప్రశ్న
కుజదోషం పెళ్లి కాకుండాచేసేవాడు కాడు. ఇతరగ్రహా ప్రభావంకూడా ఉంటుంది. మీవివరాలు పంపితే చూసి చెప్పగలం.మీపేరుకూడా రాయలేదు.మీ ఇమెఇల్ అడ్రస్‌ననుసరించి పేరు రాసాము.
6.వెంకటేష్ బుడ్డాల ` అత్తిలి ` విదేశ గమనం
మీకు జాతకంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.మీభవిష్యత్తు గురుంచి అడిగారు ఏం చెప్పాలో అడగలేదు.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
7.సోమేశ్వర్ ` కొత్తగూడెం `పెళ్లి,సెటిల్ మెంట్
మీకు కాలసర్పయోగం ఉంది,లగ్న కుజుడు,8వ చంద్రుడు రాహుకేతువులు వివాహం ` వీటివల్ల మీరనుకున్న ఫలితాలు రావు. వాటికి పరిహారం చేసుకోండి జీవితంలో మంచి మార్పులుంటాయి. ఎప్పుడూ పెళ్లిడేట్‌ను చెప్పడం కుదరదు.పెళ్లికి అనుకూల పరిస్తితులను చూపే గ్రహస్థితిని చెప్పవచ్చు.ఇవి పాటించండి.
8.గొంగిడి పృధివీందర్ రెడ్డి ` నల్గొండ ` ఏవృత్తి?
కంప్యూటర్ ,సేల్స్ బిజినెస్ లేదా సేల్స్ జాబ్ వంటి వృత్తులు మీకు బాగా పనికొస్తాయి.
9.భగవాన్ రెడ్డి ` వరంగక్ ` విదేశ గమనం
మీకు జాతకంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.రాహు,కేతు,కుజులకు శాంతి పూజలు చేసుకోండి.
10.కృష్ణారెడ్డి ` వినుకొండ `కెరియర్
ఏదైనా ప్రశ్న అడగండి.లేదా భవిష్యత్తు గురించి మారాశిఫలాలు గమనిస్తుండండి.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
11.ఇందాల సత్యనారాయణ ` కాకినాడ ` జాతక సందేహం
పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.భవిష్యత్తు గురించి మారాశిఫలాలు గమనిస్తుండండి.
12.మహ్మద్ అన్వర్ పాషా ` రాశి వివరాలు
మీరాశి గురించి తెలుసుకొనడానికి కనీసం సుమారు సమయం ,ఉండాలి ,పుట్టిన చోటు రాయలేదు చెప్పడం కష్టం మీరు చెప్పిన కుంభ రాశేనా కాదా చెప్పడమూ కష్టం.
13.నాగరమేష్ అడ్డాల ` పెనుగుండ `
మీరు పంపిన వివరాల్లో పుట్టిన చోటు రాయలేదు,కనీసం నక్షత్రం ఐనా రాయలేదు.చెప్పడం కష్టం.
14.వేమిరెడ్డి వరుణ్ కుమార్‌రెడ్డి ` ఉద్యోగం
మీరు పంపిన వివరాల్లో పుట్టిన చోటు రాయలేదు,కనీసం నక్షత్రం ఐనా రాయలేదు.చెప్పడం కష్టం
15.రామకృష్ణ వెంటపాటి ` 7702385877` 2 ప్రశ్నలు
మీరు పంపిన వివరాలలో సమయం చెప్పబడలేదు. కనీసం నక్షత్రం ఐనా రాయలేదు.చెప్పడం కష్టం.












Click it and Unblock the Notifications