సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఎప్పుడు: చూడండి

01. బాలాజీశ్వర్‌ పట్టెం, పొన్నూరు, ఫారిన్‌ ఛాన్స్‌ ఉందా?

మీకు జాతక రీత్యా ఫారిన్‌ ఛాన్స్‌ ఉంది.

02. విశ్వనాథ వెణకట సుబ్రహ్మణ్యం, విజయవాడ, స్వంత యిల్లు

మీ జాతకరీత్యా గృహభావం బాగా ఉంది. కానీ లగ్న రాహు, 7వ కేతువుల దుష్ప్రభావాలున్నాయి, ద్వాదశాధిపతి 6లో కుజున్నాడు. దశకూడా రాహువుది నడుస్తుంది. గోచారంలో 8వ శనిఉన్నాడు. వీటికి పరిహారాలు చేసుకోండి. కొంత ఆలస్యం ఉంది కానీ పొందుతారు ''చింతామణి గృహాంతస్థా శ్రీమన్నగర నాయికా '' అనే మంత్రం జపిస్తుండండి.

03. నీలా కుమార్‌, 30-08-1993, అనారోగ్యం

మీరు సమయం చోట్లు ఇవ్వలేదు. కానీ పేరుని బట్టి ఏలినాటి నడుస్తుంది. శనికిచ్చిన పరిహారాలు చేసుకోండి. మరిన్ని వివరాలకి వివరాలు పంపండి. పరిహారాల గురించి తెలుసుకోవాలంటే జవాబుల కింద కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

04. మదన్‌ మోహన్‌రెడ్డి. అట్లూరు. సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌

సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వస్తుంది కానీ. మరొక రెండు సంవత్సరాలు కావాలి. ఈ ఆగస్ట్‌లోపు ప్రయత్నించండి ఫలితం రావచ్చు. రాహువుకి శనికి పరిహారాలు చేస్తూ ఉండండి. పరిహారాల గురించి తెలుసుకోవాలంటే జవాబుల కింద కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

05. యన్‌. సలీం, మైదుకూర్‌, గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుందా?

అనుకూలతల కన్నా వ్యతిరేకాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ నిరాశ వద్దు. శని, రాహు, కుజులకి పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

Astrologer answers oneindia Telugu readers' questions

06. శైలజా చౌదరి , నగరి, (సోదరుడు బాలాజి కొలుకులూరి) వివాహంకొరకు అడిగిన ప్రశ్న.

ఏలినాటి శని నడుస్తుంది, కుజ దోషం ఉంది ఇంతకి మించి వివాహాటంకాలు ఏమీ లేవు. 2017 సెప్టెంబర్‌ తర్వాత వివాహం అవుతుంది. కుజ, శనులకి పరిహారం చేసుకుంటూ వివాహానికి మేం ఇచ్చిన పరిహారాలు జపం చేసుకోండి. అంటే ఏంచేయాలో ఈ జవాబుల కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

07. సతీష్‌, వరంగల్‌, ప్రేమ వివాహం అవుతుందా ?

మీకు జాతక రీత్యా ప్రేమ వివాహానికి అవకాశం లేదు.

08. శ్రీకాంత్‌ బి, కదిరి, ఉద్యోగం (రాశి ఏది?)

మీదిమఖ నక్షత్రం 4 వపాదం సింహ రాశి. మీకు వృత్తి కారకుడు గురుడు 8లో ఉన్నాడు. అర్ధాష్టమ శని నడుస్తుంది. కానీ గురు అనుకూలత ఇప్పుడు బాగుంది ఈగ్రహాలకి పరిహారాలు చేసుకుంటూ శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

09. శ్రీకర్‌ కొడమంచలి, బొబ్బిలి, ఫారిన్‌ ఛాన్స్‌ ఉందా?

మీకు జాతక రీత్యా ఫారిన్‌ ఛాన్స్‌ లేదు.

10. అనూరాధ, హైదరాబాద్‌, రెండవ పెళ్లికి అవకాశం ఉందా ?

మీకు వచ్చే ఉగాది తర్వాత రెండవ పెళ్లికి అవకాశం ఉంది.

11. చందు, తిరుపతి, ప్రేమ వివాహం అవుతుందా ?

మీకు ప్రేమ వివాహం అవుతుంది.

12. గోపాల్‌ రెడ్డి, కుజ దోషం అంటే ఏమిటి ?

మీకు కుజ దోషం లేదు . ఒక జాతకంలో కుడు 12, 1, 2, 4, 7, 8, 10 స్థానాలలో ఉండటాన్ని కుజదోషమనీ అంటారు.

13. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి. దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

కోట్ల శ్రావణీ,

అన్ని అనిల్‌ కుమార్‌, జి.యస్‌ 27.04.1989

పి. శాంతి రావు, వివాహం 21-04-1986

మాతేటి మనోజ్‌ కుమార్‌ 21-5-1992 (గవర్నమెంట్‌ జాబ్‌)

గుజల వెంకటనాయుడు, జలాల పురం

14. హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేశారు కొందరు. వారి పేర్లు ఇవి.

ఆంజనేయులు మడుగుల, ఆర్లపాడు 9/11/1990

దామర్ల నాగరాజు 11.10.1964

రవింద్రనాథ్‌, 05.11.90

వేముల పల్లి: దీపక్‌ 1998

నవీన్‌ సిరికొండ, ప్దెపల్లి 26-02-1984

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అడగదల్చుకున్నారా? లేదా ఇంకేదైనా వుందా? ప్రశ్నస్పష్టంగా రాయండి)

15. కెరియర్‌, భవిష్యత్‌ లగురించి ప్రశ్నలు అడిగినవారు వీరు

భరత్‌ కుమార్‌ 23 - 06 - 1991

శ్రీ హరి రావు, కందుకూరు. 29.05.1992

అనిల్‌ కుమార్‌ తప్పెట, బిబిపేట, 92950 29488

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+