పెళ్లి, విదేశీ గమనం: జ్యోతిష్కుడి ఏమంటున్నారు?

1.రావి వెంకటేశం, కాకినాడ,వివాహం

వివాహపరంగా జాతకంలో ఏ దోషాలూ లేవు, మీ వైవాహిక జీవితమూ బాగుంటుంది. కానీ దశ అనుకూలంగా లేనందున కొంత ఆలస్యం అవుతుంది, వచ్చే సంవత్సరం జూన్‌ తర్వాత మీకు వివాహ ఆటంకాలు తప్పిపోతాయి. కొంతకాలం ఆగండి.

2. ప్రతిభ బొమ్మిశెట్టి, హైదరాబాద్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

3.రాంబాబు.యన్‌, హైదరాబాద్‌, వివాహదోషం

మీకు వివాహపరంగా కుజదోషం ప్రభావం చూపుతుంది. కుజుడికి దానాలు పరిహారాలు చేసుకోండి.

4. సుందరి రామేశం, గద్వాల్‌,వివాహం-

మీకు మాంగల్యదోషం లేదు. కుజదోషమూ లేదు, భయపడకండి.

Astrologer answers readers questions

5. రాం తివారీ, సిద్దిపేట, ప్రభుత్వోద్యోగం

మీకు జాతకానుసారంగా ప్రభుత్వోద్యోగానికి అవకాశం లేదు.

6.రామకృష్ణ, హైదరాబాద్‌, ప్రమోషన్‌

ఈ సంవత్సరము మీకు ప్రమోషన్‌ లేదు.

7. అశోక్‌ కుమార్‌, పుట్టిన చోటురాయలేదు వివాహం

కుటుంబస్థానం బాగాలేదు, పాపగ్రహాలతో వివాహకారకుడు కలిసి ఉన్నాడు. గోచారంలో గురుబలం ఉంది. గురు శనులకి దానలు పరిహారాలు చేసుకొని ప్రయత్నించండి.

8. పి.వి.ఆర్‌ శర్మ, ఢిల్లీ, సంతానం

మీ జాతకంలో సంతానదోషం ఉంది. కేతు శనిలకి దానాలు పరిహారాలు చేసుకొని , మేము నవగ్రహాలకి పరిహారాలు అనే ఆర్టికల్‌ లో ఇచ్చిన సంతానానికి ధ్యానశ్లోకాన్ని చదువుతూ ఉండండి.మీ భార్య జాతకంలో సంతానబలం ఉందో లేదో చూడాలి. ఒకవేళ మీ భర్య జాతకంలో సంతానబలం బాగుంటే తప్పక సంతానం కలుగుతుంది.

9. నర్సింహాచారి, బెంగుళూరు, కెరియర్‌

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

10. స్వాతి అనుముల, చెన్నై, 2వపెళ్లి

మొదటి పెళ్లి ఎలాగూ తప్పిందన్నారు. ఇకముందైనా మీకు తగిన వ్యక్తిని చూసుకోండి. ఒకటికి రెండుసార్లు ఆలో చించుకొని, పొంతన చూసుకొని చేసుకోండి.

11. ప్రీతి జైన్‌, హైదరాబాద్‌, పైచదువులు

మీకి ఇంజనీరింగ్‌ చదువులలో పై చదువులకి యోగ్యత ఉన్నది, తప్పక ప్రయత్నించండి.

12. అనిల్‌ బోలుగద్దె, పుట్టిన చోటు రాయలేదు, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

13.పురుషోత్త యాదవ్,సికింద్రాబాద్‌,విదేశగమనం - మీకు విదేశాలకి వెల్లడానికి అవకాశం లేదు.

14. శీతల్‌ పూనమ్‌, హైదరాబాద్‌, విదేశగమనం

మీకు విదేశాలకి వెళ్లడానికి అవకాశం లేదు.

15. పేరు రాయలేదు, గుంటూరు, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+