జ్యోతిషం: ఉద్యోగ వస్తుందా, రాదా?
1. జి.ప్రవీణ్‌కుమార్, సత్తుపల్లి,
మీకు అనుకూలతలు ప్రతికూలతలు సమానంగా ఉన్నాయి. ప్రయత్నించ వచ్చు. పుణ్యబలం చాలా కావాలి. దానాలు శాంతి పూజలు చెసుకోవాలి.కుజ, కేతు, శని మొదలైనగ్రహాలకి దానలు పరిహారాలు చేసుకోండి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.
2. కుమ్మరి రాజకుమారి, నంద్యాల
సమయాన్ని 6గంటలుగా తీసుకుంటే వచ్చిన ఫలితం ఇది. మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశాలున్నాయి, కానీ శని దుష్ప్రభావం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. పచ్చ, వజ్రం గోమేధికం ఇవి మీరు ధరించదగిన రత్నాలు. కుజ,గ్రహానికి దానలు పరిహారాలు చేసుకోండి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.
3. కె. అరుణ కుమారి, నంద్యాల
మీకు జాతకరీత్యా గవర్నమెమట్ ఉద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.
4. తడగోని ప్రణతి, హైదరాబాద్
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి జాతకం అనుకూలంగా ఉంది.
5. శ్వేత ప్రియ.యస్, తిరుపతి
రావడానికి రాకపోవడానికి సమానమైన అవకాశాలున్నాయి, కానీ కుజ, బుధ,గ్రహాలకి దాఆలు పరిహారాలు పరిహారాలు చేసుకోండి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.
6. వేణుగోపాల్ రెడ్డి, గోదావరిఖని,
మీకు జాతకంలో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ దానాలు చెస్తూండండి.

7. నరశింగరావు, బొబ్బిలి
మీకు అవకాశాన్ని అడ్డుకొట్టడానికి శుక్ర రాహు కేతువులు ఆటంకాల్ని కలిగిస్తున్నాయి. వాటికి శాంతి పరిహారాలు చెయిమచుకుంటే. కొంత మేలు జరగ వచ్చు.శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.
8. లక్ష్మినారాయణ రాచకొండ, అనకాపల్లి,
అనుకూలత కంటే వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్న జాతకమ ఇది పుణ్యకార్యాలు చేస్తే కొంత ఫలితం ఉండవచ్చు, కానీ అవకాశాలు తక్కువగా ఉన్నయి.
9. రఘుపతి వేదల, మహబూబ్ నగర్
మీకు వృత్తిభావం స్థిరరాశి అవడం వల్ల ఏవృత్తైనా ఎక్కువగా కదలిక లేనిదై ఉంటుంది, అది ఎలాంటిదనేది మీరు నిర్ణ యించుకోవాలి, ఐతే ప్రభుత్వోద్యోగానికి అవకాశమ తక్కువగా ఉంది.
10. రాము, విశాఖపట్నం,
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం చాలతక్కువగా ఉంది.
11. ముప్పురి కాశీ వెంకటసాయి హర్షవర్ధన్, గిద్దలూరు
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం చాలా తక్కువగా ఉంది.
12. పి.కిషోర్, తాడే పల్లిగూడెం
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం చాలతక్కువగా ఉంది.
13. కుమార్ చరల, నిమ్మన పల్లి
మీకు గురుడు ఉచ్ఛలో ఉండటం వల్ల మంచి విద్య ప్రతిభ వస్తుందికానీ, వృత్తికారకుడు,భాగ్యాధిపతి ఇద్దరూ వ్యయంలో ఉన్నారు, రావడానికన్నా రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు.
14. యన్.జ్యోతిర్మయి, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం,
రావడానికన్నా రాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుణ్యబలం కావాలి దానాలు పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉండండి.
15. కొంత మంది, ప్రశ్నలు పంపేటపుడు , సరైన విధంగా పంపలేదు . వారివివరాలు ఇవి.
సరిచూసుకొని.జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్ చదివి పంపండి. తెలుగులో రాయండి. కెరియర్ అంతా చెప్పడం కుదరదు కాబట్టి ఏదైన ఒక ప్రశ్న అడగండి.
ఆకులరాము,ఆదిలాబాద్, మీరు సర్టిఫికెట్ తేదీ ఇచ్చామన్నారు సరైందో కాదో తెలియదన్నారు. అలాగైతే స్పష్టమైన సమాధానం చెప్పడం కుదరదు.
యం.నాగార్జున,7.10.1990 సమయం,చోటు ఇవ్వలేదు. ప్రశ్నసరిగ్గాలేదు.
కావలి బాలకృష్ణ, లక్ష్మిపల్లె,08-06-1986 పుట్టిన సమయం,చోటు రాయలేదు
నడిపెన రాజేంద్ర ప్రసాద్, సరిపల్లి, 15- 08 -1984,
పుట్టిన సమయం రాయలేదు
అనూష,5-12-1993
పుట్టిన సమయం,చోటు రాయలేదు
జి, మహేశ్వర్ రెడ్డి, 14-10-1991
పుట్టిన సమయం,చోటు రాయలేదు
సుమతి నీలం, మహబూబ్ నగర్
పుట్టిన సమయం రాయలేదు
భూపతి సాయికిరణ్,
పుట్టినచోటు రాయలేదు
మధు మధుసూధన్, ఒంగోలు 05/09/1992
పుట్టిన సమయం రాయలేదు
సందేహాలకు సమాధానాలు: పాఠకులకు విన్నపం
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications