గురు, పుణ్యబలాలు లేవా: మరేం చేయాలి?

1.(10) రొక్కం శివశంకర్‌, విజయవాడ,

వ్యాపారంధనం 2లో రాహువు, లాభానికి పాపార్గళ, వ్యయాధిపతి కుజుడు దశమంలో, దశమాధిపతి వ్యయంలో పరివర్తన చెందారు. వీడికి దానాలు శాంతులు చేస్తూ ప్రస్తుతం, లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఉండండి.

2. సత్య కుసుమాస్‌,

ముంబాయి, విదేశ గమనం మీకు విదేశాకి వెళ్లడానికి అవకాశం తక్కువగా ఉంది.

3. బ్రహ్మ నంది శ్రీధర్‌, ఆర్మూర్‌, విదేశ గమనం

మీకు విదేశాకి వెళ్లడానికి అవకాశం తక్కువగా ఉంది.

4. పి. రమ్య, చిత్తూరు, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది.

అంతా బాగుంది, కేతువుకి దాన పరిహారాు చేసుకోండి, శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. ఆగస్ట్‌ వరకూ చాలా బాగా ఉంది.

Astrologer clarifies your doubts on various issues

5. మొమ్మిలేటి వీరవేంకట పవన్‌ కుమార్‌, కోయ్ల గూడెం, ఉద్యోగం వచ్చేదెప్పుడు.

కేతువు దశ బాగాలేదు, అనుకూల కాలం కాదు. మరొక రెండు సంవత్సరాలు దాటాలి అప్పటిదాకా దానధర్మాలు చేస్తూండండి.

6. కొర్ని విజయ రాజు, పిఠాపురం, ఉద్యోగం, మంచిదా వ్యాపారమా ?

రెండూ యోగిస్తాయి, కానీ ప్రతిభకి తగ్గట్టు మీకు వ్యాపారంలో ఎక్కువగా వృద్దిలోకి వస్తారు.

7. వి. దుర్గా రాంబాబు, తాడేపల్లిగూడెం, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది.

దశమంలో రాహువున్నాడు, కేతువులో రాహువు అంతర్దశ నడుస్తుంది, గురుబలం ఆగస్ట్‌దాకా బాగాలేదు. పుణ్యబలం బాగాలేదు, వీటికి దానాలు చేస్తూ పుణ్యబలం పెరిగేలాగా దానాలు శుభకార్యాలు చేస్తూ ఉండండి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. పరిస్తితి కొంత ఆలస్యంగానైనా చక్క బడుతుంది.

8. సుకుమార్‌ కుమార్‌,కాకినాడ, పర్మినెంట్‌ జాబ్‌ ?

మీది ద్విస్వభావ రాశి ఉద్యోగభావం, పర్మినెంట్‌ జాబ్‌కి సమయం చాలా పడుతుంది, వృత్తి భావంలో కేతువున్నాడు, 8వ అధిపతి కుజుడు, రాహువు చూస్తున్నాడు, వీటికి దాన పరిహారాలు చేసుకోండి, ఏలినాటి శని నడుస్తుంది

9. మాధవ సందీప్‌, పోరు మామిళ్ల, ఉద్యోగం

మీకు వృత్తిబావాధిపతి చంద్రుడు 3లో రాహువుతో కలిసి ఉన్నాడు, 9లో కేతువున్నాడు, గోచారంలో ఏలినాటి శని నడుస్తుంది, ఇవన్నీ ఉద్యోగం రాకుండా చేసేవి. ఇవి ఉండగా ఉద్యోగం వచ్చే తేదీలో కూడా రాకుండా ఆటంకాలు జరుగుతాయి. ముందుగా వీటికి శాంతి పరిహారాలు చేసుకుంటూ శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. ముందు అదే అవసరం.

10. కర్చెర్ల దుర్గా ప్రసాద్‌, తూగో జిల్లా, జాబ్‌ వస్తుందా?

తప్పక వస్తుంది. కానీ కేతు, రవి గ్రహాల ఆటంకాలకి పరిహారాలుచేసుకుంటూ ఉండండి.

11. ప్రతాప్‌ రెడ్డి అు్గబెల్లి, కోదాడ, ఏది సరైన వృత్తి?

వ్యాపారం మీకు మంచిది

12. బాబ్జి, పీలేరు, ఆర్థిక సమస్య

నావాంశలో దశమ రాహువున్నాడు, దశ గోచారం రెండు బాగాలేవు, జాతకంలోనూ బాగాలేదు. రాహువుతోపాటు, గురు, శనికి దాన పరిహారాలు చేసుకోండి. ఏచోట ఉన్నా ఒకటే సమస్యలు ఉంటాయి. మిగతాది మీరు ఆలోచించుకోండి.

13. కిరణ్‌ కుమార్‌, తిరుపతి, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుంది కానీ రాహు కేతువు దుష్ప్రభావం వలన, మిస్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి దాన పరిహారాలు చేసుకుంటూ ఉండండి.

14. కొన్ని ప్రశ్ను దినేష్‌ రెడ్డి, ప్రొద్దుటూరు, బిజినెస్‌

హెడ్డింగ్‌ పెట్టి వదిలేసారు . అసు మీ సమస్యేంటో రాయలేదు.

రాజేష్‌ డున్న, 08/08/1981

హెడ్డింగ్‌ పెట్టి వదిలేసారు . అసలు మీ సమస్యేంటో రాయలేదు.

ఫణి రాఘ వేంద్ర,

పుట్టిన చోటు రాయలేదు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+