Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జ్యోతిషం: పొరపాటు వల్ల కోల్పోతారా....

01. లక్ష్మీ పుల్లరేవు, ధర్మవరం, సంతానం ఎలా ఉంటుంది.

సంతాన కారకుడు గురుడు వ్యయంలో ఉన్నాడు, శని దశ నడుస్తుంది ఇవన్నీ సంతాన భావ ఆర్థకాలే. విటికి దానాలు పరిహారాలు చేసుకొని, సంతానం కోసం ఇచ్చిన శ్లోకం చదవండి.

02. కార్తీక్‌ కర్రి, తుని, గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుందా ?

మీకు గవర్నమెంట్‌ జాబ్‌ రావడానికి అవకాశం ఉంది, కానీ మీ పొరపాట్లవల్ల కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఐతే బుధ, శుక్ర గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి. పుణ్యకార్యాలు చేస్తూ ఉండండి.......

03. మంజరి, మేష రాశి, 17-04-88, ఉద్యోగం

పుట్టిన సమయం, చోటు ఇవ్వలేదు కనుక రాశిని బట్టి చెపుతున్నాం. జనవరి 2017వరకు ఆగస్ట్‌ దాటితే గురు అనుకూలత కూడా తక్కువగా ఉంది. గురు శనులకి దానాలు చేసుకుంటూ . శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తు ఉండండి.

04. మల్లి కార్జున రావు 16/06/1991కృష్ణా జిల్లా, అనుకున్న పని జరగటం లేదు

పుట్టిన సమయం, చోటు ఇవ్వలేదు సమస్య కూడా సరిగ్గా రాయలేదు కానీ ఒక్కమాట. పరిస్థితులు అంగీకరించాలి. పుణ్య బలం పెంచుకోవాలి, దానాలు వంంటివి చేస్తూ ఉండాలి. దైవ స్తోత్రాలు చదువుతూ ఉండాలి. మెల్లగా పరిస్థితులు చక్కబడతాయి.

05. సుబ్బిరెడ్డి మన్నె, ప్రొద్దుటూరు, ఫారిన్‌ ఛాన్స్‌

మీకు విదేశాలకి వెళ్లడానికి ఛాన్స్‌ ఉంది.

06. కర్రి జయ కృష్నారెడ్డి, 1989, సింహరాశీ

పుట్టిన సమయం, చోటు ఇవ్వలేదు కనుక రాశిని బట్టి చెపుతున్నాం. అర్ధాష్టమ శని నడుస్తుంది. జనవరి 2017 వరకు ఆగస్టు దాటితే గురు అనుకూలత ఉంది. గురు శనులకి దానాలు చేసుకుంటూ . శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తు ఉండండి.

Astrologer cleared your doubts on issues

07. డి హరికిషన్‌ రెడ్డి, 967674...., గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుందా ?

మీకు గవర్నమెంట్‌ జాబ్‌ రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది.

08. సంతోష్‌ కుమార్‌, ఆదిలాబాద్‌, విదేశాలకి వెళతానా

విదేశాలకివెళ్లె అవకాశం ఉంది. కానీ చాలతక్కువగా ఉంది. పుణ్యకార్యాలు చేస్తూ ఉండండి. దైవ పూజ చేస్తూ ఉండండి.

09. రవికుమార్‌, 11/07/1982, సికింద్రా బాద్‌, ఫారిన్‌ ఛాన్స్‌ ఉందా ?

మీకు విదేశాలకి వెళ్లడానికి అవకాశం ఉంది. ప్రయత్నించండి.

10. కావ్యశ్రీ, హైదరాబాద్‌, కుజ దోషం ఉందా ?

మీకు కుజ దోషం ఉంది కానీ అది పరిహారం ఐంది. కంగారు పడవలసిన పనిలేదు.

11. మౌనిక (విజయ లక్ష్మీ) సంతానం, 18/06/1995, మహబూబ్‌ నగర్‌

మీరు ఉదయం 7,8ల మధ్య కాలంగా ఇచ్చారు గంట తేదీ ఉంటే ఉద్యోగం, సంతాం వంటివి సరిగ్గా చెప్పడంలో ఇబ్బంది పడాలి సరైన వివరాలు పంపండి.

12. కొల్ల వసు, కుంకల మర్రు, జాతక వివరాలు

మీ నక్షత్రం ఉత్తరాభాద్ర 2వ పాదం, మీనరాశి. మీకు ముత్యం పుష్యరాగాలు అనేరాళ్లు ధరించ దగినవి కానీ నీలం రత్నం కాదు. మీకు కేతు పరిహారం చేసుకుంటే ఉద్యోగానికి కింత మేలు జరుగుతుంది.

13. హెడ్డింగ్‌ పెట్టి వదిలినవారు

బాలు బాలాజి, 06-08-1987. సాఫ్ట్‌ వేర్‌ జాబ

మహి తేజ తల్లూరి, 1992, ఖమ్మం

కొంగర వినయ్‌ కుమార్‌, 1999, కారంచేడు

కొంగర మాధురి, 1998 కర్నాటక

నాగార్జున కుంజ, 04/01/1987

హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

14. కెరియర్‌ గురించి, భవిష్యత్‌ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.

అనిల్‌ మానుగంటి, సత్తుపల్లి

యన్‌ నారాయణ బాబు, 1-08-1987

కుమ్మరి శీను, కడప

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

15. ప్రశ్న సరిగాలేదు

గంగాధర్‌ చిట్టెని, వెల్లంపల్లి, ప్రశ్న రాయలేదు, మీ మైయిల్‌కి సమాధానాలు పంపడం కుదరదు.

డి. వెంకట శివారెడ్డి, బాతలపల్లి, ప్రశ్న సరిగా రాయలేదు.

సురేష్‌ నివాసం, నిజామాబాద్‌ జిల్లా, మీ పుట్టిన సమయం తేదీలగురించిన క్లారిటీయే సరిగ్గా రాయలేదు.

శేష కుమార్‌, కాలింది.

భస్కర్‌ శర్మ గంటి, రెండు తేదీలు, రెండు ఇచ్చారు ఏది తీసుకోవాలో రాయలేదు

దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+