మీ ఉద్యోగాల గురించి తెలుసుకోవాలా?

1. గోపి, శ్రీకాళ హస్తి,

వృత్తి స్థానంలో కేతు గురులు,వృత్తి అధిపతి 5లో రాహు నక్షత్రం మీద ఉన్నారు ఇవి ప్రతికూలతలు, లగ్న బలం బాగుంది. కానీ ఇబ్బందులెక్కువ గా ఉన్నయి. కానీ ఆశించవచ్చు. గోచారంలో శని అస్సలు బాగాలేడు. కష్టానికి ఫలితం సరిగ్గా ఇవ్వడు. ఈ గ్రహాలకి దానాలు పరిహారాలు చేస్తూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.

2. శివ పార్వతి, విజయవాడ,

మీకు వృత్తికారకుడు బాగున్నాడు, కానీ లగ్న బలం బాగాలేదు, శని రాహువులకి దానాలు చేస్తూ ఉండండి. ఈ గ్రహాలకి దానాలు పరిహారాలు చేస్తూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.

3. మౌనిక, పటాన్‌ చెరు

సూర్యుడు, కుజుడు, వృత్తి కారకుడు అందరూ అనుకూలంగా ఉన్నారూ. మీకు తప్పక గవర్నమెంట్‌ ఉద్యోగం వస్తుంది. కానీ ఏలినాటి శని నడుస్తుంది. శనికి దానాలు పరిహారాలు చేస్తూండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.

4. సంధ్యారాణి, మందమర్రి,

మీకు జాతక రీత్యా ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలత చాలా తక్కువగా ఉంది.

5. కె.యశ్వంత్‌ రెడ్డి, కామారెడ్డి

మీకు గవర్న మెంట్‌ జాబ్‌ వస్తుంది, కానీ రాహు, శని,కేతువుల పరిహారాలు చేసుకోండి.

6. కృష్ణం రాజు పుట్ట, పొన్నూరు

కొంత బలహీనంగా ఉన్నా ప్రయత్నించండి, సూర్యునికి దానాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.

7. జగదీష్‌ బాబు, విజయవాడ,

మీకు జాతక రీత్యా ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలత చాలా తక్కువగా ఉంది.

8. రమణ.కెవి, బద్వేల్‌

మీకు జాతక రీత్యా ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలత తక్కువగా ఉంది. దానాలు చేస్తూండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.

Astrologer clears doubts on jobs

9. ఊరుగొండ సురేష్‌, మందమర్రి

కొంత అనుకూలత ఉంది, దానాలు ఎక్కువగా చేసుకోండి. శ్రీ రాజమాతంగ్వై నమ: అని జపిస్తుండండి.

10. వివేక్‌ రాపర్తి, మంచిర్యాల్‌

మీకు జాతక రీత్యా ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలత చాలా తక్కువగా ఉంది.

11. మరాటా సాయి కుమార్‌, ఆర్మూర్‌

మీకు జాతక రీత్యా ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలత తక్కువగా ఉంది. దానాలు చేస్తూండండి. కుజ, రాహు కేతువులు, శుక్ర, గ్రహాలకి దానాలు పరిహారాలు చెసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.

12. యన్‌. శ్రీలత, పాల్వంచ

మీకు జాతక రీత్యా ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలత చాలా తక్కువగా ఉంది. అనుకూలుల కంటే ప్రతికులులే ఎక్కువగా ఉన్నాయి, దదానాలు చెసుకుంటూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.

13. వి.యన్‌.కుమార్‌, పోతురాజు,

మీకు జాతక రీత్యా ప్రభుత్వ ఉద్యోగానికి అనుకూలత చాలా తక్కువగా ఉంది.

14. సురేష్‌ బాబు, కడప,

మీకు ప్రభుత్వ ఉద్యోగం తప్పక వస్తుంది.

15. కొంత మంది, ప్రశ్నలు పంపేటపుడు ,

సరైన విధంగా పంపలేదు . వారివివరాలు ఇవి.

సరిచూసుకొని.జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు '

అనేఆర్టికల్‌ చదివి పంపండి. తెలుగులో రాయండి.

నేలపాటి పవన్‌ కుమార్‌, పెద్ద పావని.

ప్రభుత్వోద్యోగంపుట్టిన సమయం ఇవ్వలేదు

షణ్ముఖ రావు పొల్లై, ప్రభుత్వోద్యోగం

పుట్టిన చోటు, సమయం రాయలేదు


తల్ల అనిల్‌ ,ప్రగతి సింగారం,

పుట్టిన సమయం ఇవ్వలేదు

లాట్చి వెంకట శివాజి, నాగారం

మీరు ఇచ్చిన సమయంలో ఏతేదీకి ఏ.యం/పి.యం అవుతుందో రాయండి

అంకమ్మరావు, చిలకలూరిపేట,

పుట్టిన సమయం స్పష్టంగా రాయలేదు

లక్ష్మీపతి రాజు,భద్రాచలం

పుట్టిన సమయం స్పష్టంగా రాయలేదు

మందలోజు గంగాధర్‌, రఘురాములకోట

పుట్టిన ఊరేకానీ మండలం ఏదో తెలియట్లేదు

పాలడుగు నారాయణ

పుట్టిన చోటు, సమయం రాయలేదు

తారక పాండురంగారావు, తూర్పుగోదావరి

పుట్టిన సమయం ఇవ్వలేదు

నవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+