ఆ తేడా ఉంటే లగ్నాలు మారిపోతాయట
01. సంగీత బొనగిరి, గవర్నమెంట్ జాబ్
రావడానికి, వచ్చిన అవకాశం చేజారి పోవడానికీ రెండింటికీ అవకాశాలున్నాయి. రాహువు, కేతువు శాంతి పరిహారాలు చేసుకోండి. ఎక్కువగా శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.
02. వి. వెంకటేశ్వర్లు, నెల్లూరు, గవర్నమెంట్ జాబ్
మీకు గవర్నమెంట్ జాబ్‌కి అవకాశం ఉంది.
03. రేవంత్ కుమార్, గవర్నమెంట్ జాబ్
మీకు గవర్నమెంట్ జాబ్‌కీ అవకాశం లేదు.
04. పి. శిరీష, మహబూబ్ నగర్, గవర్నమెంట్ జాబ్
మీకు గవర్నమెంట్ జాబ్‌కి అవకాశం ఉంది.
05. ఈశ్వర్ రెడ్డి, మార్కపూర్, వివాహం దోషాలున్నాయా ?
ఉత్తరాషాఢ మొదటిపాదం, ధనూరాశి. మీకు వివాహ పరంగా దోషాలు 2ఉన్నాయి. మొదటిది అష్టమాధిపతి చంద్రుడు లగ్నంలో ఉండి7వ భావాన్ని చూస్తున్నాడు. 7లో కుజుడు కుజ దోషం ఉంది. వీటికి శాంతి పరిహారాలు చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

06. ఏ. శివ, పుంగనూరు, వివాహం సమస్య
వివాహ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, వివాహ కారకుడు రవి వ్యయంలో ఉన్నాడు, రాహువుతో కలిసి ఉన్నాడు, షష్ఠాధిపతి చంద్రుడు లగ్నమలో ఉమడి 7వ భావాన్ని చూస్తున్నాడు. ఈ గ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికి మేం అందించిన శ్లోకమ చదువుతూ ఉండండి. వివాహానికి గురుబలం ఈ నెలలోనే మొదలైంది.అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
07. సత్యం, బెంగుళూరు, ట్రాన్స్‌ఫర్
మరొక రెండేళ్లవరకూ మీకు ట్రాన్స్‌ఫర్‌కి ఛాన్స్ లేదు.
08. రాజ శేఖర్, అమెరికా, ప్రేమ వివాహం
మీకు ప్రేమ వివాహానికి అవకాశం లేదు
09. తిరుపతి, హైదరాబాద్, ప్రేమ వివాహం
మీకు ప్రేమ వివాహానికి అవకాశం లేదు
10. సునంద, సాఫ్ట్‌వేర్ జాబ్
మికు సాఫ్ట్‌వేర్ జాబ్‌కి అనుకూలత లేదు.
11. వెంకట రమణ, ఏ వ్యాపారం మంచిది.
మీకు కిరాణ షాప్‌వంటి ఉద్యోగాలు సేల్స్ డిస్ట్రి బ్యూటింగ్ మంచివి.
12.వీర వేంకట కల్యాన్, 1974-9-13,
మీరు పుట్టిన సమయం సయంత్రం 5.30-7 మధ్యలో అన్నారు. గంటన్నర తేడా ఉంటే లగ్నాలు మారిపోతాయి. సరైన సమయం రాయండి.
13. ప్రశ్న సరిగాలేదు వారి వివరాలు ఇవి.
వై మురళీ యాదవ్, మహబూబ్ నగర్, గవర్నమెంట్ జాబ్ (రెండు పుట్టిన తేదీలిచ్చినవారురు ఏది తీసుకోవాలో చెప్పలేదు.
రాంప్రసాద్ పసుపులేటి, 16-07-94, (రెండు పుట్టిన తేదీలిచ్చారు ఏది తీసుకోవాలో చెప్పలేదు.
ఏలూరి పూర్న చంద్ర కిషోర్ కుమార్, ఉద్యోగం వివరాలు కావాలన్నారు ఏంకావాలో చెప్పలేదు.
దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
14. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి.
మాదాసు నిరంజన్, 21/07/1988, గవర్నమెంట్ జాబ్
పద్మనాభరెడ్డి, చింతకుంట, 30-09-1990, గవర్నమెంట్ జాబ్
మంజరి, గవర్నమెంట్ జాబ్, పుట్టిన తేది ఇవ్వలేదు.
దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
15. కెరియర్ గురించి, భవిష్యత్ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.
జితేందర్ కుమార్, శ్రీకాకుళం
రాజ శేఖర్. యం, 13/10/1989
వీరాంజనేయులు, పేడపూడి, 18.08.1986
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications