జాతకం: ప్రభుత్వోద్యోగం వస్తుందా, చెప్పండి!

1. దివ్య, విశాఖపట్నం, బ్యాంక్ ఉద్యోగం వస్తుందా?

మీకు బ్యాంక్‌ ఉద్యోగానికి, అలాగే ప్రభుత్వోద్యోగానికి అవకాశాలు ఉన్నాయి. ఐతే కేతు,రాహువులకి దానాలు రెగ్యులర్‌ గా చేస్తూండాలి. లేకపోతే కొంతలో మిస్‌ అవుతుంది. మీరిచ్చిన వివరాల ప్రకారం (ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది- పూర్వాభాద్రకాదు సరిచూసుకోండి)అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

2. తులసీకుమార్‌, నందినిల వివాహానికి తేదీలు, నాగాలపురం

మీరు జూన్‌ జులై లలో వివాహానికి అడిగారు. ఐతే మేనుంచి జులై 10వరకూ శుక్రమౌఢ్యమి ఉన్నది. వివాహానికి ముహూర్తాలు లేవు. జులై నెలలో 10 తర్వాత ముహూర్తాలు లేవు. వేరే టైం చూసుకోండి.

3. కామేష్‌ కిందంగి, భవిష్యత్తు

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

4. పవన్‌ కుమార్‌ వెనిగల్ల, గుంటూరు, ప్రభుత్వోద్యోగం

మీకు ఫారెన్‌ ఛాన్స్ ఉంది. కానీ ఐతే కేతువుకి దానాలు రెగ్యులర్‌ గా చేస్తూండాలి. అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

Astrologer clears your doubts

5. గంగా భువనేశ్వరరెడ్డి, పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం

మరొక సంవత్సరంలో గురుబలం ఉంది.ఆప్పుడు వస్తుంది. మీరు కూడా మంచి ప్రయత్నం చేయాలి

6. ప్రవీణ, భవిష్యత్తు

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

7. పాపినేని గిరిప్రసాద్‌, ,పుట్టిన చోటురాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం

మీకు ప్రభుత్వోద్యోగానికి, ప్రైవేట్‌ ఉద్యోగానికి అవకాశాలున్నాయి. ఇక ఫీల్డ్‌ ఏది సెట్‌ అవుతుంది అని అడిగారు. మీకు ఎడ్యుకేషన్‌, మార్కెటింగ్‌ ఫీల్డ్‌ వంటివి బాగుంటాయి.

8. దాసరి చంద్రకాంత్‌, మహబూబ్‌ నగర్‌ ,ప్రభుత్వోద్యోగంవస్తుందా?

మీకు ప్రభుత్వోద్యోగానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దానాలు చేస్తూ శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తుండండి.

9. కాళేశ్వర్‌ రావు. వి, పుట్టిన చోటురాయలేదు ''వివాహం''

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

10. హరీష కటిక(నాగేశ్వర్‌ల) సంతానం గురించి, మహబూబ్‌ నగర్‌, సంతానం గురించి.

మీ భర్త పుట్టిన సమయం, పుట్టినచోటు కూడా రాయాలి. ఐతే మీజాతకంలో సంతానభావానికి దోషాలున్నాయి. 5లో కుజుడు(రాహువునక్షత్రంపైన) సంతాన కారకుడు శుక్రుడు (7లో 8వ అధిపతితో కలిసి ఉన్నవి) ఇప్పుడు రాహువుదశ నడుస్తుంది. గోచారమూ బాగాలేదు. పైన చెప్పిన గ్రహాలకి, మరియు గురునికి దానాలు పరిహారాలు చేస్తూ,సంతానానికి మేం ఇచ్చిన శ్లోకాన్ని చదువుతూ ఉండండి. అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

11. సారిసె చల్లారావు, కిర్లంపూడి, వేరే ఉద్యోగంకి మార్పు

మీకు వృత్తి భావం9, 10 కారకులు చంద్రుడితో సంబంధిచాయి, చంద్రుడు రాహువుతో కలిసి ఉన్నాయి. గోచారంలో ఏలినాటి శని మదటి దశలో ఉంది. గురుబలం బాగానే ఉంది మారవచ్చు, కానీ ఇప్పటికే మీ శరీరం విల్‌ పవర్‌ ఇంతకుముందుకంటే తకుక్కవైంది, పైన చెప్పిన గ్రహాలకి దానాలు పరిహారాలు చేస్తూండండి. మంచి మార్పు కనబడుతుంది. అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

12. సునిల్‌మాదిరెడ్డి, కర్నూల్‌, భవిష్యత్తు

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి. భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం, అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీ ప్రశ్న పంపండి.

13. శ్రీనివాసరావు, సిహెచ్‌,నంద్యాల, ఉద్యోగం

సెప్టెంబర్‌ తర్వాత మంచి సమయం ఉంది. 8వశని నడుస్తున్నాడు. శనికి దానాలు పరిహారాలు చేసుకోండి. అంటే ఏం చేయాలో కింద నవగ్రపరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం.

14. కంది వెంగలరెడ్డి, పుట్టిన చోటు రాయలేదు. హైదరాబాద్‌గా తీసుకున్నాం,

మీకు ప్రేమ వివాహానికి అవకాశం ఉంది. కానీ దానికి ఆటంకాలు కూడా ఉన్నాయి.

15. రమణీ,హైదరాబాద్‌, మాంగల్యదోషం ఉందా?

మీకు జాతక రీత్యా మీకు మాంగల్యదోషం లేదు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+