జ్యోతిషం: జాతకంలో దోషాలున్నాయా..
01. బి. జె రాజేంద్రనాథ్, కర్నూలు, గవర్నమెంట్ జాబ్
మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది కానీ బుధ దశలో శని అంతర్దశ నడుస్తుంది. వీటికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది.
02. వాసం సెట్టి స్వామి, నాజాతకం దోష పూరితమైనదా ?
మీ పుట్టిన చోటు పంపలేదు - పంపాలి. అసలు దోషం అంటే వివాహంలోనా? చదువులోనా, ఆరోగ్యంలోనా, వృత్తిలోనా? ఉద్యోగంలోనా , స్వంత ఇల్లు గురించా.? ఏం అడగదల్చుకున్నది సరిగ్గా చెప్పలేదు. అన్నీ చూడటం కుదరదు. మీ మైల్ కి సమాధానం పంపడం కూడా కుదరదు.
03. యం హరినాధ్, కదిరి, గవర్నమెమట్ జాబ్
మీకు గవర్నమెంట్ జాబ్‌కి అవకాశం తక్కువగా ఉంది.
04. ఆర్. సింధూర్ ప్రబంధ్, రాజోలు, ప్రేమ వివాహమేనా ?
మీకు జాతకంలో ప్రేమ వ్యవహారం ఉంటుంది కానీ వివాహం కావడానికి అవకాశాలు సరిగ్గాలేవు. చాలా సమస్యలతో కూడి ఉంది.
05. కల్లే పల్లి ప్రేమ్, మహారాష్ట్ర, సాఫ్టవేర్ జాబ్
రాహువుదశ, గోచార బలం బాగాలేదు, అంతకుమించి మీ జాతకం సాఫ్టవేర్ జాబ్‌కి అనుకూలంగా లేదు. వీటికి పరిహారాలు చేసుకోండి.
06. రాజేష్ దీకొండ, కోరుట్ల, ప్రభుత్వ ఉద్యోగం
మీకు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి, దానాలు పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉండండి.
07. తిరుపతి మనోజ్ కుమార్, నరసరావుపేట, ప్రభుత్వ ఉద్యోగం
మీకు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
08. మంజులక్ష్మి, పిల్లలకి ఏ పేరు పెట్టాలి.
ఇద్దరికీ పుట్టిన చోటు రాయలేదు హైదరాబాద్‌గా తీసుకున్నాం.
కుమార్తె 17/06/2016 - విశాఖ నక్షత్రం 2వ పాదం తులారాశి, న, నా, ని, నీ, ను, నూ నె, నే అనే అక్షరాలతో మొదలయ్యే బేసి సంఖ్యలో పేరు పెట్టాలి. సున్న లెక్కలోకి రాదు.
కుమారుడు 14/10/2013 - ధనిష్ఠ మొదటిపాదం మకర రాశి , గొ, గో, స, సా, సి, సీ, సు, సూ, అక్షరాలతో మొదలయ్యే సరి సంఖ్యలో పేరు పెట్టాలి. సున్న లెక్కలోకి రాదు.
09. శ్రీకాంత్ గౌతం, విజయ నగరం,
మీకు ఫారిన్ ఛాన్స్‌కి అవకాశం జాతకరీత్యా చాలా తక్కువగా ఉంది.
10. శ్రీకాంత్ రెడ్డి, కాకినాడ, వివాహానికి దోషం ఉందా ?
మీకు జాతకంలో ఏ దోషాలూ లేవు ఈ సంవత్సరంలో వివాహం అవుతుంది.

11. విశ్వనాథ్ కుమార్, రంగారెడ్డి, ఏలినాటి శని ఉందా.
మీకు ఏలినాటి శని లేదు.
12. సుబ్రహ్మణ్యం, కుజదోషం ఉంటే వివాహం కాదా?
కుజ దోషం ఉంటే మరొక కుజ దోషం ఉన్న వ్యక్తి తో వివాహం చేస్తే సరిపోతుంది అంతే కానీ వివాహం కాదు అనే మాట ఎక్కడాలేదు.
13. సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు, వారి వివరాలు ఇవి.
యస్ నాగమోహన్ రెడ్డి, 11/09/1975 కాళహస్తి స్వంత ఇల్లు
హర్షవర్ధన్ రెడ్డి, పుట్టిన తేదీ సమయం ఇవ్వలేదు
బి. మురళీ కృష్ణ, 05/02/1984, గవర్నమెంట్ జాబ్
దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
14. హెడ్డింగ్ పెట్టి వదిలినవారు వారి పేర్లు ఇవి.
యువసాగర్, నిడదవోళ్, ఉద్యోగం
తిరుమ రావు, ఆకుల, 9885911.....
ఆర్థిక పరిస్థితి, స్వంత ఇల్లు, ...
వినయ్‌కుమార్, 10-07-1989 జాబ్
నీలపు రవీంద్రనాథ్, 05.11.90(వివాహం, ఉద్యోగం)
వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)
15. కెరియర్ గురించి, భవిష్యత్ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.
కిరణ్ కుమార్, సమయం ఇవ్వలేదు
సుబ్బరాం రెడ్డి 04/03/1990
నాగార్జున గుంటూరు, 19/03/1988
కొలుసు మోహన్ మురళీధర్ తారకేష్, 1990
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]
-
today rashiphalalu: నేడు బృహస్పతి, బుధుల స్థానాలలో మార్పు.. వీరికి జాక్ పాట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు! -
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా! -
వాస్తు ప్రకారం మెయిన్ ఎంట్రన్స్ దక్షిణం, ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం ఉంటే ఏం చేయాలి? -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్!












Click it and Unblock the Notifications