జ్యోతిష్కుడ్ని అడగండి: లక్కీ నెంబర్లు ఇవేనా...
1.(7) యామన మానస, పోల వరం, వివాహం
2017 ఆగస్ట్ తర్వాత మీకు వివాహానుకూలత ఉంది.
2. సంతోష్ కుమార్ లెక్కల, గవర్నమెంట్ జాబేనా
మీకు గవర్నమంట్ జాబ్ కి అవకాశం ఉంది.
3. కొండకింది నరేందర్ రెడ్డి, గవర్నమెంట్ ఉద్యోగం
మీకు జాతక రీత్య అన్ని విధాలా అనుకూలత ఉంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది.
4. ఏ. శ్రీనివాసు, లక్కీ నంబర్లు చెప్పండి. 9908615151
లక్కీ నంబర్లు -2,7,9 మంచివి, 5,8లు మంచివి కావు.
5. ిరణ్ మూర్తి, తాడేపల్లి గూడెం, ప్రేమ వివాహమేనా
మీకు ప్రేమవివాహానికి అవకాశం లేదు.
6. మహేష్ అల్లం, గుంటూరు, మ్యారేజ్ మ్యాచింగ్
ఇద్దరికీ లగ్నంలో రాహువు 7లో కేతువున్నాడు. ఇద్దరివీ గట్టి దోష జాతకాలే మొదటికే సమస్య వస్తుంది. వద్దు చేయకండి.
7. వై. మురళీ యాదవ్, మహబూబ్ నగర్, జాబ్ విషయం
మీకు గవర్న మెంట్ జాబ్‌కి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఆగస్ట్ తర్వాత మీకు ఉద్యోగావకాశాలు కున్నాయి.
08. శరన్ బాబు భూమ, నరసరావుపేట, మానసిక భయాందోళన
మీకు జాతక రీత్యా 2లో చంద్ర, రాహువులు ఉండటం వల్ల జరగవచ్చు. వాటికి దానాలు పరిహారాలు చేసుకోండి. ప్రాణాయామం చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
09. కుమార్, హైదరాబాద్, పోలీసు ఉద్యోగం నాకు వస్తుందా ?
మీకు పోలీసు ఉద్యోగానికి అవకాశాలు తక్కువగా ఉన్నాఇ.

10. శ్రీదేవి, రెండోపెళ్లి అవుతుందా ?
మీకు ఈ సంవత్సరం వివాహం అవుతుంది. కుజ, బుధులకి దానాలు చేసుకోండి.
11. ఆనంద్ అల్లం, బెంగుళూర్, ఫారిన్ ఛాన్స్ ఉందా?
మీకు జాతక రీత్యా ఫారిన్ ఛాన్స్ లేదు.
12. కిరణ్ , సి. ఏ చదువు ఈ ఏడాది పూర్తవుతుందా ?
విద్యా భావానికి చాలా ఆటంకాలున్నాయి. కుజ, రాహువుల వలన ఆటంకాలు అసం పూర్తి ఏర్పడతాయి. దశ కూడా బాగాలేదు. దానాలు విద్యా సాధన చాలా అవసరం. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టిక్‌లో విడిగా అందించాం. అవి చదవండి. హయ గ్రీవ జపం చేస్తూ ఉండండి.
13. కొంత మంది సరైన వివరాలు (సమయం) ఇవ్వలేదు వారి వివరాలు ఇవి. దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
ప్రవీణ్ కుమార్, 20/10/1994, గవర్నమెంట్ జాబ్
దాసం సతీష్, 16/05/1983 వివాహం
తల్లం సత్యం, 11/12/1985, విదేశం
మధు, 18/06/1995, మహబూబ్ నగర్, సంతానం
కనక లక్ష్మణ రావు, ప్రసన్న, సంతానం
14. హెడ్డింగ్ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.
స్యాకం నాగేందర్ రెడ్డి, కనిగిరి, వివాహం
శ్రీ కాంత్ తుపిలి, నెల్లూరు, 9959838739
ఉమారాణి మందపల్లి, 10/04/1988
మూల సుబ్బారెడ్డి 20/06/1992
పావని పసుపులాటి, వివాహం 09.06.1992
వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)
15. కెరియర్ గురించి, భవిష్యత్ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.
గోగుల ముకేష్, 20-05-1992 (సమయం ఇవ్వలేదు)
పుష్పలత 08.05.1983, 9949230....
తంగెల్లపల్లి నరేష్ కుమర్, ప్రశ్న సరిగ్గారాయలేదు
నారాయణ రెడ్డి, అనంతపురం
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]
-
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications