డౌట్స్ క్లియర్: మీ లక్కీ నెంబర్లు ఇవేనా?

1. తిరుమలేష్‌, హైదరాబాద్‌, ప్రభుత్వ ఉద్యోగము

మీకు రావడానికి రాకపోవడానికిగల ఆటంకాలు రెండూ సమానంగా ఉన్నాయి. దాన ధర్మాలు చేస్తూ పుణ్యబలం పెంచుకోండి.

2.గణేష్‌, ముమ్మిడివరం

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.

3.గుగ్గిల్ల చంద్రశేఖర్‌, కొక్కెరకుంట

రాహు, రవి, గురు ప్రభావాలున్నాయి ధనం సరిపడినంత రాదు వచ్చిన ధనం నిలపడదు, వీటికి దానాలు చేస్తూఉండాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామములు రోజూ చదవాలి.

4.సింగిరి నరేందర్‌, భీంగల్‌

మీకు ప్రేమ వివాహం కావడానికి అనుకూలత లేదు.

5.వెంకట రాజేష్‌ రామనాథం, చెరుకుపల్లి

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది కానీ రాహువు దశ నడుస్తుంది. గోచారం బాగాలేదు. గురు, రాహువులకి దానాలు పరిహారాలు చేసుకుంటూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.

Astrologer clears your doubts for your queries

6.శివప్రియ, నెల్లూరు

మీకు ప్రేమ వివాహం కావడానికి అనుకూలత లేదు.

7.చంద్రశేఖర్‌, గుంటూర్‌, ఉదరసంబంధ రోగాలు

మీజాతకంలో శని, రాహువుల సమస్యలున్నాయి. ఐతే అసలు సమస్య ఎక్కడో దొరకటం లేదు, ఆహార, విహారాలు, అలవాట్ల పై దృష్టిపెట్టండి, పైగ్రహాలకి ప్రీతిగా దానాలు చేసుకోండి.

8.లక్ష్మీ హేమ కల్పన, సత్తుపల్లి, పోయిన ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా?

వచ్చేఅవకాశాలు తక్కువగా ఉన్నాయి, పుణ్యకార్యాలు చేస్తూ గట్టిగా ప్రయత్నిమచండి. మరొక మాట మిరిచ్చిన వివరాల ప్రకారం కర్కాటక రాశి అన్నారు కాదు మీది మిథున రాశి ఐంది.

9.అనిల్‌ దాసరి, లక్కీ పాయింట్స్‌

ముత్యం, పగడం, పుష్యరాగం మంచి రత్నాలు, శనివారం మంచిరోజు. 2,7,9లక్కీ నంబర్స్‌

10.శ్రీకాంత్‌ రెడ్డి, సిద్దిపేట, పెళ్లీకి ఈసంవత్సరం అనుకూలత ఉందా?

ఆగస్ట్‌ తర్వాత మీకు వివాహంకి గురుబలం బాగుంంది. బుధుడికి కొంత దానాలు చేసుకోండి.శుభం.

11. పి. కార్తిక్‌ శర్మ, కల్వకుర్తి, ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.

12. హర్శ వర్ధన్‌, గిద్దలూరు, ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.

13. ప్రశాంతి రెడ్డి, సిరిపురం, ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది.

Astrologer clears your doubts for your queries

14. వివాహాల జాతకాలు - కొందరు వివరాలివ్వలేదు మరికొందరు హెడ్డింగాఖీ లాగా రాసి వివాహం అని చెప్పమన్నారు.వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదలుచుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, ప్రశ్నలు పంపే వారికి విన్నపం అనే ఆర్టికల్‌ చదివి మీప్రశ్న పంపండి.

వారిలో కొందరి పేర్లు ఇవి
పిల్లి మాధురి, హన్మకొండ
ఆనంద్‌ పుట్ట, హైదరాబాద్‌
సుర్తాని గిరిబాబు, 1989
అశోక్‌ , విశాఖపట్నం,1988
కృష్ణ కుమార్‌, పొన్నూర్‌

15.కెరియర్‌ గురించి ప్రశ్నలు

చీడెల్ల సునిల్‌ కుమార్‌. విజయవాడ, 1990
శ్రీనివాస రావు, తాడిపత్రి, 28/05/1973
యమన మనోజ్‌ కుమార్‌, పోలవరం
కొంగర సురేష్‌, కారంచేడు
డి.విష్ణువర్ధన రెడ్డి 9035839462 (ప్రశ్న చిన్నగా అర్థమయ్యేలాగా రాయండి, తెలుగులో రాయండి)
శుభ లక్ష్మినరసింహ వరుణ్‌, లక్ష్మీ వరణి

వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, ప్రశ్నలు పంపే వారికి విన్నపం అనే ఆర్టికల్‌ చదివి మీప్రశ్న పంపండి.

16.(2) ప్రవీణ్‌ కుమార్‌ బాక, శ్రీకాకుళం, ప్రభుత్వ ఉద్యోగము

ఇవ్వబడ్డ ఛార్ట్‌లో మీజాతకమే ఇచ్చాం. మీకు అన్ని అనుకూలతలు ఉన్నాయి, ప్రస్తుతం, గోచారం, కూడా బాగుంది. రాహువు ప్రభావం తప్ప అన్నీ బాగున్నాయి. మంచి కాలం ఇది తప్పక య్రత్నించండి పొందుతారు. శుభం.

17. చంద్రశేఖర్‌, రాజం,ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది.

18. యశ్వంత్‌ వినయ్‌, ఒంగోల్‌,ప్రభుత్వ ఉద్యోగము

మీకు జాతకరీత్యా మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది. రాహు,కేతువులకి దానాలు పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి.

19. రవికుమార్‌ రెడ్డి కొప్పుల, పుట్టిన చోటు రాయలేదు, ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం చాలా వరకు లేదు.

20. సుఖేష్‌ చంద్ర యార్లగడ్డ,ప్రేమవివాహం

మీకు ప్రేమవివాహం కావడానికి కొంత వరకు ఉంది.

21. శ్రవణ్‌ కుమార్‌, ఆదిలాబాద్‌, ప్రేమవివాహం

మీకు ప్రేమ పెళ్లికి అవకాశాలున్నాయి, సమస్యలు గొడవలు జరగడానికి అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

22.(చంద్ర బోస్‌) సూర్యదేవర దినేష్‌ గురించి, చెన్నై, వివాహం ఎపూడవుతుంది

ఇది గోచారం, దశల రీత్యా సరైన కాలమే కానీ, మీ కుమారునికి 7లో రాహువు లగ్నంలో కేతువు వివాహానికి ఆటంకాలుంటాయి. రాహు శాంతి, సుహ్మ్రణ్యశాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

23. కొంపెల్ల సత్య మౌనిక, తాడేపల్లి గూడెం, వివాహం ఎప్పుడవుతుంది?

వివాహం సంబంధంగా ఏ దోషాలూ లేవు, మంచిదశ గురుబలమూ బాగుంది 2017 ప్రారంభంలో వివాహం అవతుంది. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

24. నాగవెంకట ప్రసాద్‌, భీమవరం, పెళ్లి కావడంలేదు
తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు, మీకు కుజదొషం ఉంది దానికి శాంతి పరిహారం చేసుకోండి. వివాహానికి ఎలాంటి పెద్దదోషాలు లేవు. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

25. ముద్దడలన్నాయుడు, కుమారునికి సరైన పేరు

పునర్వసు నక్షత్రం మొదటిపాదం, ఏదోషాలూ లేవు మా. మీ, మూ, మే అనే అక్షరాలతో మొదలయ్యే సరిసంఖ్యలోని పేర్లు పెట్టుండి.

26. రాజేష్‌ నల్లి, కుమార్తెపేరు?
మికుమార్తెది మూలా నక్షత్రం,4వ పాదం, రాహువు 9లో ఉన్నాడు బాలారిష్టం ఉంది, ఈరెండింటికి పరిహారం చేసుకోవాలి. భూ, ధ,ప,ఢా అనే నాలుగక్షరాలతో మొదల్యేలా బేసి అంకెలో పేరు పెట్టుకోవాలి.

27. విజయ్‌కుమార్‌, బెల్లరి, సంతానం

మీ జాతకంలో అంతగా పెద్దదోషాలు లేవు, మీభార్య జాతకం కూడా చూడాలి మీజాతకంలో శనికి దాన పరిహారాలు చేసుకోండి.

28- మహ్మద్‌ హుస్సేన్‌, ధర్మారం, ప్రభుత్వ ఉద్యోగము

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం చాలా వరకు లేదు.

29. ప్రభుత్వ ఉద్యోగముల విషయంగా అడిగిన ప్రశ్నలలో కొందరు సరిగ్గా ఇవ్వలేదు. జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

అజ్జు పజ్జు రఫి,16/10/1974, పుట్టిన చోటు, సమయం రాయలేదు
కొండకింది నరేందర్‌ రెడ్డి, చోటు ,సమయం స్పష్టంగా రాయలేదు
కొల్లాటి గంగాధర్‌, పుట్టిన తేదీ ఇవ్వలేదు
షేక్‌ కరీముద్దీన్‌, పోలవరం, సమయం రాయలేదు.
బలరామ కృష్ణారెడ్డి, పెదకూర పాడు, సమయం రాయలేదు.
సి, రవికుమార్‌, సమయం ఇవ్వలేదు
కాకర్ల మబు బాషా, సమయమ రాయలేదు
మహ్మద్‌ .జైనుల్లా, రెండుతేదీలిచ్చారు, సమయమ రాయలేదు
తాల్ల జానకీ రాం, సమయమ రాయలేదు
షణ్ముఖరావు పొల్లై, సమయమ రాయలేదు
షణ్ముఖరావు పొల్లై, సమయం రాయలేదు

30. భవిష్యత్తు, కెరియర్ల గురించి ప్రశ్నలు

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచన ప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

తాడేపల్లి పద్మనాభం, విజయవాడ
ప్రశాంత్‌ నురుకుర్తి
కంధిరాజు, వరంగల్‌,26/11/1990
మరకల శ్రీధర్‌
వి.యస్‌.కిరణ్‌ కుమార్‌
శ్రీకాంత్‌ నాదెళ్ల
కె. తిరుమలేష్‌
శ్రీధర్‌ 19/06/1979
పి.నాగేశ్వర రావు
బి. కృష్ణ చైతన్య
పి. జితేందర్‌ కుమార్‌
శ్రీనివాస రావు
నూనె వెంకట సత్య కిరణ్‌ కుమార్‌
నరేష్‌ కుమార్‌
నిహారిక కదారి
షేక్‌ అబ్దుల్‌ కలాం

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+