జ్యోతిషం: మీ భవిష్యత్తు ఇలా ఉంటుంది...
1.చంద్ర ` నెల్లూరు ` వివాహం ,ఫారెన్ ఛాన్స్
2015 జూన్ లోపు వివాహానికి అనుకూలత గురుబలం బాగుంది.విదేశాలకు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2.హనుమాన్ సింగ్ జల్లెల్ల ` 1987/88 ` అప్పులు
2.హనుమాన్ సింగ్ జల్లెల్ల ` 1987/88 ` అప్పులు
పుట్టిన చోటు ఏ.పి.లో ఈపూరు అని రాసారు .ఏజిల్లా ఏదీ రాయలేదు.స్పష్టంగా ఉంటే చెప్పేవాన్ని.
3.శివానంద గోలెం ` పుత్తూరు ` ఉద్యోగం
శని 9లో,గోచారంలో 8రాహువు వల్లసమస్యలుంటాయి,గోచారంలోని 10శని జాతకంలోని ఉద్యోగభావాన్ని చూస్తున్నాడు.దానిమూలంగా సమస్యలుంటాయి.శనికిశాంతిదానాలు చేసుకోండి మంచిది.

4.అన్నెం అశోక్‌రెడ్డి ` ప్రకాశం ` పెళ్లీ, ఉద్యోగం
లగ్నకేతువు 7వరాహువు,8కుజ (కుజదోషం)వల్ల వివాహవిషయంగా ఇబ్బందులు సమస్యలుంటాయి.వీటికి పరిహారంచేసుకోండి.5,8 అధిపతిఐన గురుడిమూలంగా సమస్యలుంటాయి, మరొక సంవత్సరంలో మీకు వివాహానికి అనుకూల పరిస్థితులున్నాయి. ఎప్పుడౌతుంది అనేది పూర్తిగా పరిశీలించి చెప్పేది.ఇది కేవలం సూచనలవేదిక మాత్రమే.
5.పి.శివప్రసాద్ `పిఠాపురం ` ప్రమోషన్
మీకు ఇప్పట్లో 2015 జనవరి,ఫిబ్రవరి ప్రాంతంలో ప్రమోషన్‌కి ఎక్కువఅవకాశాలున్నాయి.శ్రీరాజమాతంగ్యై నమ: అని ఎక్కువగా జపిస్తూ ఉండండి.
6.కళ్యాణరామ్ `తంజానియా నుండి తిరిగి వచ్చారు ` విదేశగమనం
విదేశగమనానికి పూర్తిజాతకం చూడాలి.కానీ మీరిచ్చింది కేవల నక్షత్రం మాత్రమే.దానిప్రకారం మీకు కొన్ని నెలల వరకు మత్రమే అవకాశం ఉంది.
7.ఆడిన/ఆదిన వేణు ` 1987 ` ...?
మీపరిస్థితి చెప్పారు ప్రశ్నఅడగలేదు. ప్రశ్న పేరాలుగా ఇవ్వకండి .ఒక్కమాటలో అడగండి.
8.ప్రకాశ్ - 1992 - పిఠాపురం
వివరాలు ఇచ్చిప్రశ్న అడగడం మరిచారు.
9.ఘంటా మధుసూదన రావు ` గుంటూరు ` ఉద్యోగం
పుట్టిన ఊరు స్పష్టంగాలేదు ,గుంటూరు జిల్లాను తీసుకున్నాము.రాహువులో కేతువంతర్దశ నడుస్తున్నది. 2015 మార్చి మొదట్లో ఉద్యోగావకాశాలున్నాయి.ప్రయత్నించండి.
10.నవీన్ బాబు రాపేటి ` 90326 07233 `
మీరు అనారోగ్యకారణంగా ఉద్యోగం దూరమైందిఅడంలో ఇష్యూ 3/4 సార్లు వాడారు అది ఉద్యోగసమస్యా అనారోగ్యసమస్యా స్పష్టంగా తెలుగులో రాయండి.
11.శ్రీనివాసరావు కొర్రె ` ఉద్యోగం
మీరు పుట్టిన 2014గా ఇచ్చారు.సరిచూసుకోండి.
12.శ్రీధర్.జి ` అనకాపల్లి ` విదేశ గమనం
మీకు విదేశాలకు వెళ్లే అవకాశం అన్నివిధాలా బాగుంది, ఏలినాటి శనిప్రభావం ఇబ్బంది పెడుతుంది కాబట్టి దానధర్మాలు చేసుకోండి.
13.నరసింహ బొల్ల` నెల్లూరు `ఆర్థిక ఇబ్బంది
పుణ్యబలం తక్కువుంది,రాహువు శని వృత్తిస్థానాల్లో ఉన్నారు,కాబట్టి వృత్తిలో ఇబ్బంది ఉంటుంది.గోచారంలో శనిరాహు గ్రహాలకి నూనె,మినప్పప్పు పదార్థాలని దానంచేయడం ప్రతీనెలా కలిగినదాంట్లో కొంత దానం ఎప్పుడూ చేస్తూండండి.క్రంగా పర్థితులు చక్కనౌతాయి
14.భాస్కర్ బుర్ర ` వరంగల్ ` విదేశం
మీకు విదేశానికి వెళ్లే అవకాశం ఉంది ,కానీ ప్రస్తుతం ఏలినాటిశనివల్ల ప్రయత్నాలు వాయిదా ,ఆలస్యాలు అవుతాయి.చంద్రుడి దశలో` కేతు అంతర్దశ వల్ల 2015 `మార్చివరకు కొంత ఇబ్బందిని అధిగమించాలి. గురు,శనులకు దానాలు పరిహారాలు చేసుకోండి (మీభార్యగారి జాతకం వివరాలు ఎందుకిచ్చినట్టో అర్థంకాలేదు)
15.అభిలాష్ .ఎమ్ ` గుంటూరు(జాతక వివరాలు)
4ప్రశ్నలడిగారు ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పటంకుదరదు .ఐనా ఒకే సంబంధవిషయం కాబట్టి చెపుతున్నాం. మీకు కాలసర్పయోగం,కుజదోషం రెండూ ఉన్నాయి,రెండూ ఒకటికాదు,దానికీ మీకలలకు ఏసంబంధంలేదు .అది అందరినీ ఇబ్బందిపెట్టదు.మీకు 8అధిపతి 7లో ఉండటంమూలంగా వివాహంలో ఇబ్బందులొస్తాయి.శుక్రునికి ఇబ్బందులొస్తాయి. వజ్రాన్నిధరించండి.మీకు విదేశాలకు వెళ్లడానికి కొంతవరకు అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications