ఫారిన్ చాన్స్ ఉందా: జాతకం ఇలా ఉంది

01. సురేష్‌ కుమార్‌ దొడ్ల, ఖమ్మం, జాబ్‌లో సెటిల్‌మెంట్‌ ఎందుకు రావడం లేదు.

8వ భావానికి బుధుడు కారకుడు, వృత్తికి కుజుడు కారకుడు మీకు వీరు పరస్పరం రాశులలో ఉన్నారు. వ్యయాధిపతి అష్టమాధిపతులు దశమంలో ఉన్నారు ఇవన్నీ అభివృద్ధికి ఆటంక కారలు. వీటికి దానాలు పరిహారాలు చేసుకుంటూ 'శ్రీ రాజమాతంగ్యై నమ:' అనే మంత్రాన్ని జపిస్తుండండి.

02. కుమారస్వామి వెల్ది, కరీంనగర్‌, స్వంత ఇల్లు ఎప్పుడు.

2018 లో అనుకూలకాలం, ఉంది, కేతువు, కుజులకి శాంతి పరిహారం చేసుకోండి.అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

03. గోపి కోటికలపూడి, తిరుపతి, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

రాహు, కేతువు, గురు గ్రహాల అనుకూలత తక్కువగా ఉంది. గోచార రీత్యా మంచికాలం నడుస్తుంది, సెప్టెంబర్‌ లోపు ప్రయత్నించండి. పైగ్రహాలకి దానాలు శాంతులు ఎక్కువగా చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

04. ఈశ్వర్‌ రెడ్డి శ్రీరామా సీడ్స్‌, మార్కపూర్‌, నా నక్షత్రం ఏమిటి? నారాశి ఏమిటి ?

మీర్చిన వవివరాల ప్రకారం. మీది ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం,ధనూరాశి.

Astrology: answered readers' questions

05. కిషోర్‌ అంగాల గుంట, చెన్నై,, ఫారిన్‌కి వెళతానా?

మీకు జాతకరీత్యా ఫారిన్‌ఛాన్స్‌ ఉంది.

06. ధనుంజయ్‌, సికింద్రాబాద్‌, ఫారిన్‌ ఛాన్స్‌ ఉందా?

మీకు పారిన్‌ ఛాన్స్ లేదు.

07. ధనలక్ష్మీ కోసన, నర్సరావుపేట, గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుందా?

మీకు జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, రాహు కేతువులకి పరిహారాలు ఆవసరం దానాలు చేసుకుంటూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

08. నరసింహాచారి, వెంకటాపురం, నాకు ఇంటికి ఏదిక్కు ద్వారం పనికొస్తుంది?

తూర్పు దక్షిణాలు మంచివి, పడమర ఉత్తరాలు అసలు పనికిరావు

09. తెనాలి అశోక్‌ కుమార్‌, సత్తు పల్లి ఉద్యోగ సమస్య ఇబ్బందులు.?

మీకు చాలా ఆటంకాలులున్నాయి. ఐతే రాహుకేతువుల ఇబ్బంది, రాహువు దశ, వంటివి ఆటంకాలు కలిగిస్తున్నాయి, వీటికి దానాలు పరిహారాలు చేసుకుంటు, శ్రీ రాజమాతంగ్యై నమ; అనే మంత్రాన్ని జపిస్తుండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

10. సుష్మ, హైదరాబాద్‌, ప్రేమవివాహం

మీకు ప్రేమ వివాహం అవుతుంది.

11. దిలీప్‌, లక్ష్మీపురం, జ్రూపేమపెళ్లి అవుతుందా ?

మీకు జాతకరిత్యా ప్రేమ పెళ్లికి అవకాశం ఉంది.

12. నారాయణ్‌ ప్రసాద్‌, నాగార్జున సాగర్‌, పెళ్లి ఎప్పుడు అవుతుంది?

2018 లో గురుబలం దశాబలం అన్నీ కలుస్తున్నాయి. శని, కుజ దోషాలకి పరిహారాలు చేసుకోండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

13. కెరియర్‌ గురించి అడిగిన ప్రశ్నలు

జి.యస్‌ అనిల్‌ కుమార్‌, (కృత్తికా నక్షత్రం)
పండ్ర శంకర్‌ కుమార్‌, కువైట్‌
యస్‌. ఆజయ్‌ కుమార్‌, విశాఖ పట్నం
ఆకుల తిరుమలరావు

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

14. కొందరు పుట్టిన సమయం ఇవ్వలేదు, మరికొందరు పుట్టిన చోటు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి.

మహేంద్ర.పి, 24-04-1991
ఆంజనెయులు. యం 9/11/90
కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏలుగోటి, 02/04/1991
శివ కుమార్‌ 1992
శ్రీనివాస రావు, 25-10-1987
కొత్తకోట సాయికుమార్‌, 02/06/1995
బోయిన పల్లివెంకటేశ్వర రావు, 23/06/1993
శ్రీ రామ కృష్ణ ఆదూరి, 24/10/1984
కారంగుల ప్రశాంత& రెడ్డి, 28 /12/ 1988

సమయం ఇవ్వలేదు జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్‌ చదివి పంపండి.

15. పేరు మాత్రం పెట్టి కొంత మంది వదిలేసారు అందులో ఏం అడగాలనుకునేదీ స్పష్టంగా రాయలేదు, వారి వివరాలు ఇవి

నాగరాజు నమిలికొండ, గోదావరిఖని
నరేష్‌ గుర్రం, ఉద్యోగం
వి. మనోహర్‌ రెడ్డి, పోతురాజుటూరు ( ఉద్యోగం )
రాజేంద్ర కుమార్‌ మీసాల 30-12-1982

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+