ప్రశ్నలకు జవాబులు: సంతాన భాగ్యం లేదా?

1. ప్రవీణ్‌ గౌడ్‌, హైదరాబాద్‌, ప్రేమ వివాహం

మీకు అన్ని విధాలా మీకు ప్రేమ వివాహానికి అవకాశాలున్నాయి,

2. రాఘవేంద్ర త్రివేది, హిందూపూర్‌, ఉద్యోగ్యం ఎప్పుడు వస్తుంది?

మీకు ఎప్పుడు ఉద్యోగం వస్తుందనడానికి ముందు రాకుండా ఉన్న ఆటంకాలేమిటో తెలుసుకోండి. 9లో కేతువు 8వ అధిపతి వంటి గ్న్రహాలు దశమంలో ఉన్నాయి. కానీ దశమాధిపతి గ్రహదశ నడుస్తుంది, ఆగస్టు తర్వాత మీకు ఉద్యోగ్యం వస్తుంది, పైన చెప్పిన గ్న్రహాకి దాన పరిహారాు చేసుకోండి.

3. నరేష్‌ పొట్ల, ఖమ్మం, ఉద్యోగం సమస్య

వృత్తికారకుడు రాహువుతో కలసి 6లో ఉన్నాడు, ఏలినాటి శని చివరి దశలో ఉంది, ఇవి తప్ప అంతా బాగుంది, ఆగస్టు తర్వాత మీకు ఉద్యోగం వస్తుంది, పైన చెప్పిన గ్రహాలకి దాన పరిహారాలు చేసుకోండి.

4. రవికుమార్‌, జమ్మ లమడుగు, నాకు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వస్తుందా?

మీకు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ కి అవకాశం లేదు.

5. సంతోష్‌ కుమార్‌ రెడ్డి, తిరుపతి, ఉద్యోగం

ఆగస్టు తర్వాత మీకు అనుకూల కాలం కొంత వస్తుంది.

6. శ్రీ వీర శివ ప్రసాద్‌, ప్రేమవివాహం?

మీ జాతకంలో ప్రేమవివాహం అవుతుందో లేదో చెప్ప గలం గానీ, మీ ఇద్దరికీ అవుతుందో లేదొ చెప్పడం కుదరదు.

7. వెంకట్‌. కె, వుయ్యూరు, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది.

ఆగస్టు తర్వాత బాగ్నుంటుం అన్నీ అనుకూతలున్నాయి, శుభం,

8. కృష్ణ మూర్తి , ప్రేమ వివాహం

మీకు ప్రేమ వివాహమ అవుతుమది.

9. ధరణి, బెంగ్నుళూరు, సంతానం

మీకు సంతాన దోషం లేదు కాని మీ భర్త జాతకం కూడా చూడవలసి ఉంటుంది.

Astrology: answers to the readers' questions

10. జానకి, హైదరాబాద్‌, ఏరత్నం ధరించాలి

మరకతం, పగడం మీకు ధరించ దగిన రత్నాలు

11. దత్తాత్రేయు, ఒంగోలు, ట్రాన్స్‌ ఫర్‌

మీకు ట్రాన్స్‌ఫర్‌కి అవకాశం ఈసంవత్సరం లేదు.

12. నాగార్జున, తూగో జిల్లా, గవర్న మెంట్‌ జాబ్‌

మీకు గవర్న మెంట్‌ జాబ్‌ కి అవకాశం లేదు.

13. సి.హెచ్‌. రమణ మూర్తి, కాకినాడ, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

వృత్తికారకుడు వ్యయంలో కేతువుతో కలిసున్నాడు, ఏలినాటి శనినడుస్తుంది, వీటి పరిహారాలు చేసుకునేదాకా మీకు అనుకునే ఫలితం రాదు.

14. పుట్టిన సమయం ఇవ్వనివారు.
వంశీ, వేమూరి.
కె.పవన్‌ కుమార్‌ రాజు
విజయ్‌ కుమార్‌ రెడ్డి, పెద్ద వాగూరు.
యన్‌. అజిత్‌ కుమార్‌. గ్నడెకల్‌
రత్నకుమార్‌ బత, మందపల్లె
హరీష్‌, అనంతపూర్‌
గోపా కృష్ణ తాడేపల్లిగూడెం
కొత్తకోట సాయి కుమార్‌
జి.భీమయ్య
క్రాంతి కుమార్‌
అరున్‌ కుమార్‌ తన్నీరు, మంచిర్యాల
వై.రాజేష్‌, అనంతపురం
మల్లికార్జున గ్నువ్వడి, నెల్లూరు
యూసుఫ్‌ బాషా

15. కెరియర్‌ గురించి / భవిష్యత్తుని గురించి ప్రశ్నలడిగినవారు
రాఘవ సిలువేరు 12-12 -1993
పాండు గ్నూడ, పూజ షెర్ల
రొక్కం రవీందర్‌ రెడ్డి, బొమ్మెన
గోపీ కృష్ణ చేతపల్లి, 1-9-1980
ముక్కెర రాజ్‌ కుమార్‌, మంచిర్యాల 1.05.1990

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాు చూడాలికదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాలా విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్‌ గ్నురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవం చిన్న సూచన వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేం ఇచ్చిన షరతు, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+