చూడండి: వివాహానికి దశ బాగా లేదా...
01. ఉప్పాల సాయి బాబు, హైదరాబాదు, చ 9912909... ఆరోగ్య సమస్యలు
అర్ధాష్టమ శని నడుస్తుంది, దశ చంద్రుడిలో రాహువు దశ నడుస్తుంది, ఇక పై చదువుల గురించి అడిగారు. విద్యాకారుకుడు బుధుడు పాపగ్రహాలతో కలిసి రాహువుచేత చూడబడటం ఇవన్నీ. విద్యా ఆటంకాలు. బుధ, రాహు, కేతు, శనులకు శాంతి పరిహారాలు చేసుకోండి.అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
02. మానస కొదమ సింహం, ఖమ్మం, గవర్నమెంట్ జాబ్
గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంది కానీ కేతువు దశన నడుస్తుంది దీనికి పరిహారం చేసుకోవాలి.అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
03. చింటోజు రాకేష్, గవర్నమెంట్ జాబ్
మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది కానీ జారిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాన ధర్మాలు ఎక్కువ గా చేస్తూ ఉండండి.
04. వెంకటే ష్ వెంపటపు, రాజమండ్రి, వివాహం
ప్రేమవివాహానికి అవకాశం లేదు, లగ్న రాహు 7వ కేతువున్నాడు. ఏలినాటి శని నడుస్తుంది. వివాహ బలానికి మరొక 2 సంవత్సరాలు పడుతుంది. పైన చెప్పిన గ్రహాలకి శాంతిపరిహారాలు చేసుకోండి, అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
05. పి. రవిన్ కుమార్, యెల్లారెడ్డి, సంతానం
సంతాన భావాధిపతి శని కేతువు నక్షత్రం మీద ఉన్నాడు. గోచార శనికూడా అంత బాగాలేదు వీటికి పరిహారాలు చేసుకోండి. సంతానానికి ఇచ్చన శ్లోకాలు చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
06. చింత కిరణ్మయి, తాడిపత్రి, వివాహం
కుజ దోషం ఉంది, వివాహ భావానికి పాపగ్రహాల దృష్టి ఉంది, దశకూడా అంత బాగాలేదు. ఐతే సూర్య గురు కుజ శనులకి శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన శ్లోకం చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
07. రాఘవేంద్రరావు దుర్గ, దువ్వ, విడకులు అయ్యేలాగా ఉంది, ఎలా..?
మీ జాతకంలో వివాహ భావాధిపతి శత్రువు ఇంట్లో ఉన్నాడు, శత్రువుతో కలిసి ఉన్నాడు, కేతువు నక్షత్రం మీద ఉన్నాడు, రవి, శణి, కేతువులకి దానాలు శాంతులు చేయండి. మీ భార్య జాతకంలో కూడా దోషం ఉంటే తప్ప తెగేదాకా వెళ్లదు, ఐనా ప్రతీ జంటకీ ఉన్న సమస్యలకీ విడాకులే పరిష్కారం కాదు. మీ భార్య జాతకాన్ని కడా చూపించండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

08. శ్రీరాంప్రసాద్, కుమారునికి ఏం పేరు పెట్టాలి,
మీ కుమారునికి జననకాల దోషాలు ఏమీ లేవు. ర అనే అక్షరం తో మొదలయ్యే సరిసంఖ్యలో పేరు పెట్టుకొండి.
09. రాజేందర్, విజయవాడ, సినిమా ఫీల్డు పనికొస్తుందా ?
మీకు జాతక రీత్యా సినిమాఫీల్డు పనికి రాదు.
10. సుబ్బరాయుడు, హైదరాబాద్, వ్యాపారంలో రాబడికోసం
మీకు వ్యాపారంలో ధన లాభానికి లక్ష్మీ నామాలు చదవడం మంచిది.
11. గోపాల్ రెడ్డి, మెదక్, ప్రేమ వివాహం అవుతుందా.?
మీకు ప్రేమ వివాహానికి అవకాశాలు లేవు.
12. సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు వారి వివరాలు ఇవి.
యం శ్రీనివాస్, 1989, గవర్నమెంట్ జాబ్
మోహన్, 29.11.1980, బెంగుళూరు
పొట్టి సురేష్ కుమార్, 03/07/1991, సాఫ్ట్‌వేర్ జాబ్
గోగుల ముఖేష్, 20-05-1992 ఫారిన్ ఛాన్స్
దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
13. హెడ్డింగ్ పెట్టి వదిలినవారు వారి వివరాలు ఇవి.
చక్రధర్ రెడ్డి, 28-04-1995 పైచదువు
నాని బాబు, 7/11/1981, మ్యారేజ్ లైఫ్
వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)
14. కెరియర్ గురించి, భవిష్యత్ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.
పవన్ రెడ్డి, 1992 పుట్టిన సమయం రాయలేదు
బి. భాగ్యలక్ష్మి, అనంతపూర్, 77954594...
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
15. ప్రశ్న సరిగాలేదు
పి. సెల్వరాణి, మీరు పుట్టిన తేదీని 03.11.194 అని ఇచ్చారు సరి చూసుకొని పంపండి.
యం గిరిబాబు, 06/01/2016 మీ పుట్టిన తేదీ సరిచూసుకోండి
ఉమేష్ నాయక్, 18-10-1997 వివాహం, జాబ్ సమయం రాయలేదు
దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.
పాఠకులు ప్రశ్నలు పంపించడానికి షరతులు ఇవీ...
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications