రెండో ప్రేమవివాహం సాధ్యమా: చదవండి

1.సత్యనారయణ ,బెంగయళూరు,రెండవ ప్రేమ వివాహం

మీకు రెండవ ప్రేమ వివాహానికి అవకాశం లేదు, కానీ వివాహానికి ఉంది.

2. కాంచి చెంచుమనోహర్‌, వెంకటగిరి, ఉద్యోగంలో సమస్య

మీకసలు ఉద్యోగంలో ఉన్న సమస్యేంటో మాత్రం రాయలేదు, కానీ మీకిప్పుడు అనుకూల గోచారం, గ్రహదశ రెండూ లేవు. కొంత కాలం ఓపిక పట్టాలి. శుక్ర శనులకు పరిహారం చేసుకోవాలి.

3.సోమేశ్వర్‌ నాగమల్ల,కె రియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు. ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

4.గుడివాడ మధుసూదనరావు, విజయనగరం, ప్రభుత్వోద్యోగం

మీకు ప్రభుత్వోద్యోగం పొందడానికి గ్రహబలం తక్కువగా ఉంది .ఇక పూర్తి జాతకం అడిగారు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. నియమావళి చదివి మీప్రశ్న పంపండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

5.డి.శివకుమార్‌ రావు, యాదికి గ్రామం, ప్రభుత్వోద్యోగం
మీకు ప్రభుత్వోద్యోగం పొందడానికి గ్రహబలం అనుకూలంగా ఉంది.

6.సతీష్‌ కుమర రెడ్డి, (మూల నక్షత్రం) ఉద్యోగం, వివాహం

మీ నక్షత్రాన్ని బట్టి ఏల్నాటి శని ప్రారంభంలో ఉంది. 8లో గురుడున్నాడు, ఆగస్టు తర్వాత వివాహానికి ఉద్యోగాలకు
కొంత అనుకూలత ఏర్పడుతుంది. శని రాహువులకి దానాలు, పూజలు చేసుకోండి.

Clarify your doubts with astrologer

7.కరుణాకర్‌, వివాహం

మీరు పుట్టిన వివరాలు ఇవ్వలేదు కనుక మీనక్షత్రాన్ని బట్టి ప్రస్తుతం మీ గ్రహబలాలను బట్టి ఆగస్టు తర్వాత వివాహానికి ఉద్యోగాలకు కొంత అనుకూలత ఏర్పడుతుంది.

8.తిరువీధుల రామకృష్ణ (పుట్టిన సమయం, చోటు రాయలేదు)

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

9. మల్లికార్జునరావు, మార్కా పుర్‌, కెరియర్‌

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.

10. కల్లూరి బాలకృష్ణ, (చోటు రాయలేదు)

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

11.గుర్రం స్వాతి, (చోటు రాయలేదు)

మీ జాతకం పరిశీలించడానికి పుట్టిన చోటు రాయలేదు. మ్యారేజ్‌ మ్యాచింగ్‌ చెప్పడానికి ఇద్దరి వివరాలు ఇవ్వలేదు. మరోమాట మీ ఇద్దరికీ కలిసేదీలేనిదీ చెప్పగలం కానీ మీ ఇద్దరికే పెళ్లయ్యేదీ లేందీ చెప్పడం కుదరదు.

12.గోగుల చిరంజీవి (చోటు రాయలేదు)

పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

13.పైడి రమేష్‌,ఒంగోలు

నక్షత్రమైనా రాయలేదు. పుట్టిన సమయం రాయలేదు. వివరాలు పంపండి.

14. కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు, కెరియర్‌, భవిష్యత్తు.

ప్రశ్నటూకీగా చిన్నగా పంపండి, ఇంతగా పేరాలకొద్దీ పంపకండి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

15. రామారావు శోభల సంతానం

మీకు సతానానికి దోషాలులేవు .

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+