India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడగండి చెప్తారు: వివాహానికి దోషాలా....

By Pratap
|
Google Oneindia TeluguNews

01. అమర్‌ నాథ్‌ రెడ్డి, వివాహం ఎప్పుడు

చాలా సమస్యలున్నాయి, 7వ రాహువు, రాహువు దశ, గోచారంలో అష్టమ శని ఇవన్నీ ఆటంకాలే వీటికి పరిహారం చేసుకోవాలి, వివాహం వరకు దానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. వివాహానికి ఇచ్చిన శ్లోకాలు చదువుతూ ఉండండి.అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

02. చగలమర్రి మన్నె వెంకట గోవర్ధన్‌ రెడ్డి, నందవరం, విదేశాలకి అవకాశం ఉందా ?

మీకు జాతక రీత్యా విదేశాలకి అవకాశం తక్కువగా ఉంది. సమస్యలు చాలానే ఉన్నాయి కెరియర్‌ అంతటినీ గురించి చెప్పడం కుదరదు, కానీ ఏలినాటి శనికి శాంతి చేసుకుంటే పరిస్థితి కొంత మెరుగవుతుంది. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

03. నల్ల అజయ్‌ క్రిష్ణారెడ్డి, వరంగల్‌, 9866130....ఉద్యోగం లేదు ?

మీకు ఉద్యోగ కారకుడు గురుడు రాహువుతో కలిసి ఉంటాడు. వృత్తిభావానికి పాపార్గళ ఉంది, దశ అంతగా బాగాలేదు రాహు శని కేతువులకి దానాలు చేయడం అవసరం. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

04. ఆరిమిల్లి హనుమంతరావు, ఫారిన్‌ ఛాన్స్‌ ఉందా ?

మీరు (సాహితి గారు మీ భర్త గారి వివరాలు ) మేష రాశి అన్నారు కానీ మీన రాశి. మీ కు విదేశాలకి అవకాశం చాలా తక్కువగా ఉంది.

05. రట్టి కోటేశ్వర రావు, శ్రీకాకుళం, ప్రేమ వివాహం

ప్రేమ వివాహానికి అవకాశం ఉంది కానీ చాలా తక్కువగా ఉంది. సమస్యలతో కూడి ఉంది. జాగ్రత్తగా ఉండాలి.

06. యస్‌. యస్‌. వి సునిల్‌ కృష్ణ, సమస్యలు

కేవలం సూచనలు ఇచ్చే వేదికమీద ప్రశ్నల లిస్టు పంపారు. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఒక్కమాటలో చెప్పేవికూడా కాదు. చిన్న ప్రశ్నే అడగండి మమ్మల్ని. ఒకసారి ఈప్రశ్నలకింద నియమాలు, షరతులు చదవండి. షుగర్‌ వ్యాధి తగ్గడానికి గురుగ్రహానికి దానాలు చేయాలి.. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

07. రాజేష్‌ నాయుడు, 1990, పరిస్థితులు

మీరు పుట్టిన సమయం ఇవ్వలేదు కనుక జాతకం చూడటం కుదరదు. పర్థితులు సరవ్వడానికి మీరు దానాలు పుణ్యకార్యాలు చేస్తూ ఉండండి. దైవ ధ్యానం చేస్తూ ఉండండి.

08. తిరుపతి, ప్రేమ వివాహం అవుతుందా ?

మీకు ప్రేమ వివాహానికి అవకాశం లేదు.

09. వల్లంకి మహేష్‌, పుట్రెల, ఫారిన్‌ ఛాన్స్‌

మీకు ఫారిన్‌ ఛాన్స్‌కి అవకాశం తక్కువగా ఉంది.

doubts cleared by oneindia Telugu astrologer

10. పద్మాంజలి చెరుకూరి, 1978, అమ్మన బ్రోలు, పెళ్లి

మీ జాతకంలో వివాహానికి ఏ దోషాలు లేవు. వచ్చే 2017 అక్టోబర్‌ లో అనుకూలత ఉంది. వివాహానికి అందించిన శ్లోకాలు చదువుతూ ఉండండి.

11. కృష్ణమూర్తి, కాకినాడ, ప్రేమపెళ్లి

మీకు ప్రేమ పెళ్లికి అవకాశం ఉంది.

12. సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు వారి పేర్లు ఇవి.

విక్రం రెడ్డి కాశీ రెడ్డి, 13-12-1993, పుట్టిన సమయం ఇవ్వలేదు.

వెంకట రమేష్‌ యెదర, 30/01/1985 గవర్నమెంట్‌ జాబ్‌, పుట్టిన సమయం ఇవ్వలేదు.

సురేంద్ర, నల్లమేకల, 1982, గవర్నమెంట్‌ జాబ్‌, పుట్టిన సమయం ఇవ్వలేదు.

పి. రవి, ప్రేమ పెళ్లి, పుట్టిన వివరాలేవి ఇవ్వలేదు

13. హెడ్డింగ్‌ పెట్టి వదిలినవారు

సూరినేని అరవింద్‌ 26/03/1984

క్రొవ్విడి రామారావు, తణుకు 25-06-1968ఇల్లు, ఉద్యోగం

రవికుమార్‌, 1983, మదన పురం, వివాహం, ఇల్లు ఉద్యోగం

హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదా ఇంకేదైనా వుందా? ప్రశ్నస్పష్టంగా రాయండి)

14. కెరియర్‌ గురించి, భవిష్యత్‌ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.

బి సురేష్‌ రెడ్డి, 26-2-1990

సూరినేని అరవింద్‌ 26/03/1984

ప్రేమ్‌ కల్లే పల్లి, మహారాష్ట్ర, 17-10-1990

రామ్‌, 1987,

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

15. కొందరు అర్థం కాని ప్రశ్నలు అడిగారు వారి వివరాలు

కె. రాజశేఖర్‌, నెల్లూరు, 2-6నెలల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందన్నారు ఏపరంగా ఆరోగ్యమా ఆర్థికమా...? ఇలా సరైన ప్రశ్న ఇవ్వలేదు

ఏ. వి. నాగరాజ్‌ 19/12/1967 ప్రస్తుతం బాగాలేదు అన్నారు. ఏపరంగా ఏం అడగదల్చు కున్నదీ అర్థంకాలేదు.

వీర వేంకట సత్య నృసింహ దివాకర గుప్త, వ్యాపార ం ఎలా ఉంది అన్నారు అంటే మీరడగదల్చుకున్నది అర్థం కాలేదు.

పాఠకులు ప్రశ్నలు పంపించడానికి షరతులు ఇవీ...పాఠకులు ప్రశ్నలు పంపించడానికి షరతులు ఇవీ...

నవగ్రహాలకి జపాలు పరిహారాలునవగ్రహాలకి జపాలు పరిహారాలు

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ astrology.telugu@oneindia.co.in

English summary
Astrologer Maruthi Sharma answered the questions of Oneindia Telugu readers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X