అడగండి: మాంగల్యదోషం ఉంటే ఎలా....
1. రాం, పెద్దనందిపాడు, స్వంత ఇల్లు
తప్పక పొందుతారు కాని వృత్తిభావానికి పాపార్గళ ఉంది దానాలు చేస్తూ ఉండండి.
2. నలిని కుమార్, వెంకటాపురం , ప్రేమవివాహం
మీకు ప్రేమవివాహం జరగడానికి అవకాశాలు ఉన్నాయి.
3. సాయిబాబు, 21-12-1985 ప్రభుత్వ ఉద్యోగము
మీకు జాతకంలో అనుకూలత తక్కువగా ఉంది, పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉండడి.
4. నాగేంద్ర, ప్రభుత్వ ఉద్యోగము
మీకు జాతకంలో అనుకూలత తక్కువగా ఉంది.
5. సి.హెచ్, రమాదేవి. కట్కూర్, ప్రభుత్వ ఉద్యోగము

6. కాసింకోట శివాజి, సబ్బవరం, ప్రేమవివాహం
మీకు ప్రేమ వివాహం కావడానికి అనుకూలత లేదు.
7. అరవింద్ కుమార్, కదిరి, ప్రేమవివాహం
మీకు ప్రేమ వివాహం కావడానికి అనుకూలత లేదు.
8.శివకోటేశ్వరి, వుయ్యూరు, వివాహం
మాంగల్యదోషం ఉంది, కానీ అది అంత తీవ్రంగా లేదు, కుజదోషం ఉంది, బుధకుజులకి శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
9.పి.యెర్ని బాబు, విజయ నగరం, వివాహందోషం,
దాంపత్య జీవనం గురు, శని,రాహువుల ప్రభావాలు వివాహ ఆటంకాలుగా ఉన్నాయి. దాంపత్య జీవనం కొంత అసంతృప్తిగా ఉంటుంది. పై గ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
10.బాలాజి కదంబి, చెన్నై, వివాహం ఎప్పుడు సెటిల్ అవుతుంది
లెక్కకి ఆగస్ట్ తర్వాత సెట్ కావాలి. కుజ, రాహువుల దుష్ప్రభావాల కారణంగా ఆటంకాలు కలుగుతాయి. పైగ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
11.దీషిత్ తలుపుల,కడప 06/02/2011 విద్య
ఏవిషయం గురించైనా సరే చిన్న ప్రపశ్నలకి సూచనలే తప్ప సంపూర్ణంగా వివరించడం కుదరదు.
12. కొప్పుల రోహిణీ పవన్ కుమార్, విద్య
తెలుగులో రాయండి. చిన్నగా రాయండి, పుట్టిన సమయం రాయండి.
13. అ పిదపరెడ్డి, గుంటూరు, పాతినుము వ్యాపారం కలిసి వస్తుంద?
మీకు పాత ఇనుము వ్యాపారం అంత కలిసిరాదు.
14. శ్రీహరి చట్టు, నెల్లూరు, ప్రేమ సమస్య
ఒక జ్యోతిష్కుడిని ఏం అడగాలో తెలుసుకోండి. జవాబుల కింద 'ప్రశ్నలు పంపేవారికి విన్నపం ' అనేఆర్టికల్ చదివి పంపండి.
15. కొందరు గవర్నమెంటు జాబుల గురించి అడిగి, సరైన వివరాలి ఇవ్వలేదు, కొందరు అర్థంకాకుండా రాసారు, అలాంటి వారిలో కొందరి వివరాలు ఇవి. ఈ జవాబులకింద.'' ప్రశ్నలు పంపేవారికి సూచనలు '' అనే ఆర్టికల్ చదివి పంపండి.
కృష్ణార్జున గూతుల, అమలాపురం
పుట్టిన సమయమ ఇవ్వలేదు
నమ్మి రమేష్, 1991
పుట్టిన సమయమ ఇవ్వలేదు
వి.వినయ్ కుమార్ రెడ్డి, 1994
పుట్టిన సమయమ ఇవ్వలేదు
భాస్కర్ రెడ్డి చిడుముల 1989
పుట్టిన సమయమ ఇవ్వలేదు
మహేష్ దేవల్ల 1989
పుట్టిన సమయమ ఇవ్వలేదు
శంకర్ మేడి, 20/06/1992
పుట్టిన సమయమ ఇవ్వలేదు
దివాకర్ రెడ్డి, 10/04 1994
పుట్టిన సమయమ ఇవ్వలేదు
వెంకటేష్ నల్ల, 23/06/1992
పుట్టిన సమయమ ఇవ్వలేదు
సాయి భాస్కర్ పందిరి, శ్రీకాకుళం
పుట్టిన తేదీమాత్రం ఇవ్వలేదు
16.భవిష్యత్తు, కెరియర్ల గురించి ప్రశ్నలు
పి. జితేందర్ కుమార్
శ్రీనివాస రావు
నూనె వెంకట సత్య కిరణ్ కుమార్
నరేష్ కుమార్
నల్లమరి ప్రదిప్
మా వెబ్ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications