రీడర్స్ ప్రశ్నలు: ఉద్యోగం, విదేశీ గమనం, ఇల్లు
15. వంశీ ప్రియ (16-05-1988) ఆరోగ్య సమస్యలు
మీరు పుట్టినచోటు రాయలేదు.మీరు అడిగిన ప్రశ్న సిల్లీకాదు.ప్రస్తుతం బుధ,సూర్యులు 6వస్థానంలో ఉన్నారు. 8వ కుజుడు ఉన్నాడు.వీటికి పరిహారం దానాలు చేసుకోండి.ప్రకటన సూచనలను చదవండి ఆప్రకారం పంపండి. మీ ప్రశ్న తెలుగులో, పంపండి.
16. అనిల్ కుమార్ (19-11-1992) చీరాల ఉద్యోగం
మీరు పుట్టిన సమయం రాయలేదు.ఇచ్చిన వివరాల ప్రకారం ఉత్తర 2 కన్యారాశిగా స్వీకరించాము. గ్రహస్థితి సరిగాలేదు రాహు,కుజులకు దాన పరిహారాలు చేసుకోండి.
17.కడియం సతీష్ కుమార్ (మండవల్లి)విదేశ గమనం ఇల్లు
ప్రస్తుతం విదేశ గమనానికి అనుకూలసమయం ఉంది.మీరు ఇల్లువిషయాంగా సమస్యలు ఎదుర్కోవాలి. 2016 లోపు మంచి ఫలితం ఉంది.వైఢూర్యం ధరించండి.ప్రకటన సూచనలను చదవండి ఆప్రకారం పంపండి.మీ ప్రశ్న తెలుగులో, పంపండి.
18. సాధు సాంబశివరావు చీరాల ఆర్థిక ఇబ్బందులు
ప్రస్తుతం గోచారంలో శని వృత్తిస్తానంలో ఉండటంమూలంగా రాబడి మందగిస్తుంది.పూజ దానాలు చేసు కోండి.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే . రాశిఫలాలు చూస్తూ ఉండండి.పకటన సూచనలను చదవండి ఆప్రకారం పంపండి.మీ ప్రశ్న తెలుగులో, పంపండి.
19.కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి విదేశ గమనం(ఉద్యోగ పరంగా)
మికు విదేశ యానయోగంఉంది. ప్రస్తుతం కూడా కొంత ఫర్వాలేదు 2017 వరకూ మంచికాలముంది శనిదృష్టిమూలంగా వాయిదా పడుతుంది శనికి పరిహార దానాలు చేసి ప్రయత్నించండి.మిగిలిన ప్రశ్న అర్థంకాలేదుప్రకటన సూచనలను చదవండి ఆ ప్రకారం పంపండి.మీ ప్రశ్న తెలుగులో, పంపండి.
20.రాజ్(పేరురాయలేదు) 6డిశంబర్84పెదనాడిపాడు(చిలకలూరిపేట దగ్గర) - విదేశం,
మీకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.శనిదృష్టిమూలంగాసెటిల్‌మెంట్ ఆలస్యమవుతుంది.శనికి ప్రీతిగా దానాలు చేస్తూండండి.ఇంద్రనీలం పూజించి ధరించండి.

21.వెంకట శివప్రసాద్‌రెడ్డి మందపల్లె(చిత్తూరు) విదేశం ,పెళ్లి
మీకు విదేశానికి వెళ్లే అవకాశం ఉంది.మీజీవితంలో ప్రేమసంబందాలకు అవకాశం ఉంది, అది వివాహంగా మారేటపుడు కొంత ఇబ్బందులు పడతారు.
22.మెతుకు శివకుమార్ (7022385042) ఉద్యోగం
మీకు ఉద్యోగాధిపతి పాపగ్రహాలతో లగ్నంలో ఉండటం.4 సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంగా ఆర్థిక ఇబ్బందులు విలువతగ్గటం జరిగింది ఇంకో 2 సంవత్సరాలుంటుంది .శనికి శాంతి దానాలని చేసుకోండి.
22.గట్ల రాజ్‌కుమార్ ధర్మసాగరఘ (వరంగల్) విదేశం
మీకు విదేశాకు వెళ్లే అవకాశం తక్కువగా ఉన్నాయి.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.
ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
23.సతీష్‌బాబు .కె 21.1.1985 ప్రభుత్వ ఉద్యోగము.
మీరు పుట్టిన చోటు సమయాలు రాయలేదు .కనీసం మీనక్షత్రం ఐనా రాయలేదు.చెప్పడం కుదరదు.
24.విశ్వనాధ .జి కదిరి ఇంటర్వ్యూ
మీకు ప్రతికూలత ఎక్కువగా ఉంది.రాహువుకి మినుములు,గురు గ్రహానికి సెనగలు దానంచేసి వెళ్లండి.శ్రీ రాజమాతంగ్యైనమ: అని ఎక్కువసేపు జపించండి.
24.బాల అంకిరెడ్డి 3ప్రశ్నలు పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.మిగిలిన ప్రశ్నలు చెప్పడానికి మీరు పుట్టిన చోటివ్వలేదు.నక్షత్రం కృత్తిక అన్నారు(మేషరాశి/వృషభం లలో ఏది తీసుకోవాలి)
25.అనిల్ కుమార్ 18-05-1973 వృత్తి / వ్యాపారం?
చెప్పడానికి మీరు పుట్టిన చోటివ్వలేదు.నక్షత్రం అనూరాధ ననుసరించి ఉద్యోగంమంచిది.
26.కృష్ణవేణి పసపుల హైదరాబాద్ శనిదశ సందేహం
శనిదశమీకు ఇబ్బంది పెట్టదు,ఇప్పట్లొ ఆదశమీకు లేదు. అందరికీ అది మారకం కాదు.
27.కృష్ణవేణి పసుపుల నల్లకుంట హైదరాబాదు
మే 2015 వరకు మీకు గురుదశలో శని అంతర్దశ ఉంది.శని దశఅనికాదు.8వ వృషభలగ్నానికి భావాధిపతి గురుదశలో ఇబ్బంది .గోచారమూ శనిదృష్టివల్ల ,లగ్నకేతు 7వ రాహువు మొదలైన ఇబ్బందు లుంటాయి.మే 2015 వరకు శని రాహు కేతువులకు ప్రీతిగా బీదవారికి వీలైనంత ఎక్కువ దానాలు, దేవుడికి శాంతులను చేసుకోండి. మరోవిషయం ముందు మీలో ఎలాంటి తప్పు లేకుండా ,జరక్కుండా చూసుకోండి,ఒకవేళ జరిగితే దిద్దుకోండి.శుభం.
28.జంధ్యాల శంభుమూర్తి కాకినాడ ఉద్యోగం
గోచారంలో 8వ శని నడుస్తున్నాడు.అందుకే స్థానభ్రంశం జరిగింది.2015 లో పొందగలరు కాబట్టి శని ప్రీతిగా దానాలు,శాంతులను చేయండి.తప్పక వస్తుంది.
29.దాసరి మహేశ్‌బాబు రేపల్లె సెటిల్‌మెంట్
మీజాతకంలో ఉద్యోగాధిపతి పాప గ్రహాలతో కలిసున్నాడు.ధనాధిపతి 8లో ఉన్నాడు.సెటిల్‌మెంట్ అనేది మీభావనలో ఏమిటోకానీ ఒక ఉద్యోగం,ఇల్లు,స్థిర రాబడి ఇవి మాత్రమే కాదు అనితెలుసుకోండి.పైవన్నీ పొందటానికి మీకు ఎక్కువ అడ్డంకులున్నాయి.ఆలస్యంగా సెటిల్‌మెంట్ ఉంది.కానీ దానాలు చేస్తూ ఉండండి. మంచి ఫలితం ఉంటుంది.
30. విజయభాస్కర్ ఆళ్లగడ్డ (కర్నూలు) విసా
మీకు విదేశాలకు వెళ్లే యోగం ఉంది.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఇన్ని ప్రశ్నలకు సమాధానంచెప్పటం కుదరదు.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications