అడగండి, పొందండి: ప్రభుత్వోద్యోగం వస్తుందా?
01. (1). కె. సతీష్, హైదరాబాద్, గవర్నమెంట్ జాబ్ వస్తుందా ?
వ్యతిరేకాలు ఎక్కువగా ఉన్నాయి. కేతువు దశ, ఏలినాటి శని నడుస్తుంది, కుజుడూ వ్యయంలో ఉన్నాడు కానీ వృత్తిభావ కారకుడు, సూర్యుడు రెండూ అనుకూలాలుగా ఉన్నాయి. చాలా పుణ్య బలం కావాలి. ఈ గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి . ఎలాచేయాలో శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏం చేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
02. శ్రీనివాస్ వి. విజయవాడ, గవర్నమెంట్ జాబ్ వస్తుందా ?
మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశఅలు ఉన్నాయి, కానీ రాహు కేతువులకి పరిహారాలు. తప్పకుండా చేసుకోవాలి లేకపోతే కొమతలో పోగొట్టుకునే అవకాశాలున్నాయి. ఈ గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి . ఎలాచేయాలో శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
03. నవీన్ కుమార్, జ్యేష్ఠ నక్షత్రం, గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుంది ?
మీకు జాతక రీత్యా అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
04. యన్. సలీమ్, కడప, గవర్నమెంట్ జాబ్
మీకు ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాహు, కుజులకి పరిహారాలు చేసుకోండి. ఎలాచేయాలో శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
05. డి. నవీన్ కుమార్, ఆదిలాబాద్, గవర్నమెంట్ జాబ్
మీకు జాతక రీత్యా అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
06. రాళ్లపల్లి నూతన్ ప్రసాద్, కుదేరు, గవర్నమెంట్ జాబ్
ఏలినాటి శని, కేతువు దశ నడుస్తున్నాయి. సూర్యుడి అనుకూలతలు లేవు. వీటికి పరిహారాలు చేసుకోండి. ఎలాచేయాలో శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
07. భూపతి సాయి కిరణ్, నేమల్లపూడి, గవర్నమెంట్ జాబ్
బుధ, రాహువులు అనుకూలంగాలేరు ఇవి తప్ప అంతా బాగుంది, సెపెంబర్ తర్వాత అనుకూలత ఉంది. వీటికి పరిహారాలు చేసుకోండి. శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
08. సైకం నాగేందర్ రెడ్డి, కనిగిరి, గవర్నమెంట్ జాబ్ వస్తుందా ?
ఉంది కానీ కేతువు మూలంగా మిస్ అవవచ్చు. దశ బాగా లేదు కానీ అవకాశాలున్నాయి. వీటికి పరిహారాలు చేసుకోండి. ఎలాచేయాలో శ్రీ రాజమాతంగ్యై నమ:'' అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

09. డానియెల్, ఆరోగ్య సమస్య
మీరు ప్రశ్నని పేరాఅంత రాసారు మీ పుట్టిన వివరాలివ్వలేదు. ఐతే మీరు ఆరోగ్య సమస్య ఎలాంటిదో అర్థంకాలేదు. తెలుగులో రాయండి. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం జపిస్తూ ఉండండి. అన్నదానం,రుద్రాభిషేకం చేయిస్తుండండి.
10. సావిత్రి, నిజామాబాద్, కుజదోషం ఉందా ?
మీకు కుజదోషం లేదు.
11. రవితేజ. కె, నర్సరావు పేట, జాబ్ సెటిల్‌మెంట్
రాశి, నవాంశలలోనూ వృత్తికారకుడు వ్యయంలో ఉన్నాడు, కేతువు బుధ గ్రహాలకి పరిహారాలు చేసుకోవాలి. సెప్టెంబర్ తర్వాత అనుకూలత ఉంది. దానాలు చేసుకొని ప్రయత్నం చేస్తూ ఉండండి. శ్రీ రాజమాతంగ్యై నమ:''అని జపిస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
12. రేనాటి మురళి, గోవా, ప్రేమ వివాహం అవుతుందా ?
మీకు ప్రేమ వివాహానికి అవకాశం లేదు. వివాహ భావాధిపతి 8లో ఉన్నాడు కొంత దోషమైనది మీ వివాహ భావం.
13. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి. దయచేసి జవాబుల కింద '' సూచనలు''చదివి సరైన వివరాలతో పంపించండి.
వి. చరణ్ రావు 23.08.1986 (గవర్నమెంట్ జాబ్)
సంధ్యారాణి బొల్లు, వైవాహిక జీవితం (పుట్టిన వివరాలేవీ ఇవ్వలేదు)
రాజుగౌడ్, మిడ్జిల్, సమయం ఇవ్వలేదు (గవర్నమెంట్ జాబ్)
14. హెడ్డింగ్ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.
సురేంద్ర తలుపూరు, నెల్లూరు (ఉద్యోగం)
విజయ శేఖర్ రెడ్డి ఆయలూరి,(జాబ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్)
శ్రీహరి రావు గుర్రం, కందుకూరు, (జాబ్)
వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)
15. కెరియర్, భవిష్యత్ గురించి అడిగినవారి పేర్లు ఇవి.
విష్ణు వర్ధన్ రెడ్డి ధండ 9036297276
గ్రంథి వివియస్ సాయిరామ్ 9030634525 ( ఒక్కప్రశ్న అడగండి)
శేషు కుమార్ కలిదండి.
ఆంజనేయులు వెంపటి, ఖమ్మం
భరత్ కుమర్. యన్
ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం,దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications