జ్యోతిష్కుడ్ని అడగండి: కర్మ దోషం దిద్దుకోవచ్చా?
16.మదన్‌మోహన్ మరియు పద్మ ( వీరికుమారుడిగురించి) వివాహం, కెరియర్
మీకుమారుని జాతకంలో వివాహపరంగా ఏలాంటి దోషాలు ,ఇబ్బందులు లేవు, గ్రహదశ బాగాలేదు ,2017 తర్వాత మంచి సమయం ఉన్నది. సుబ్రహ్మణ్యఆరాధన చేయించండి.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
17.దాసరి అనిల్ కుమార్ ` చిత్తూరు `
పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
18.రావీంద్రనాథ్ `1985 `
పుట్టిన సమయం,చోటు,నక్షత్రం ఏవీరాయకుండా ప్రశ్నలడిగితే ఎలా చెప్పగలం.

19.అనంతరావు ` బొబ్బిలి ` వివాహం
(మీకు ప్రేమవివాహానికి అవకాశాలెక్కువగా ఉన్నాయి, వివాహంలో వైవాహిక జీవితంలో సమస్యలుంటాయి.కుజ,రాహువులకు పరిహారం అవసరం.
20.పటేల్ మహేష్ కుమార్ ` పుట్టిన చోటురాయలేదు `
జ్యేష్ఠ మీనక్షత్రాన్ని బట్టి చెపుతున్నాం.ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత ఇబ్బందులుంటాయి.అసలు మీ పుట్టిన వివరాలు సరిగ్గా ఇస్తే అడగినవాటికి సమాధానం చెప్పే వారిమి.నియమావళిచదివి ప్రశ్న పంపండి.
21.కోటేశ్వరరావు ` పుట్టిన సమయం,చోట్లు రెండూరాయలేదు
మీ వివరాలు స్పష్టంగా చెప్పడం కష్టం, కానీ నక్షత్రం భరణి నిబట్టి సెప్టెంబర్ 2015 తర్వాత కొంతబాగుంటుంది.నియమావళిచదివి ప్రశ్న పంపండి.కానీ అష్టమ శనికి పరిహారం చేసుకోండి.
22.ఫణికుమార్ ` భీమవరం ` భవిష్యత్ ( నియమావళిచదివి ప్రశ్న పంపండి)
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
23.జగదీశ్ నున్న ` రత్నధారణ
పుట్టిన చోటుకూడా ఉంటే స్పష్టంగా జాతకం పరిశీలించి చెప్పేవాణ్ని,నక్షత్రంకూడారాయలేదు ,పేరుని బట్టి (జ అక్షరం ` ఉత్తరాషాఢ నక్షత్రం ) సూర్యుడు అధిష్ఠాన గ్రహం కనుక కెంపు ధరించవచ్చు.
24.ప్రవీణ్‌కుమార్ ఆతుకూరు ` ఉన్నతవిద్య
మీరు సి.ఏ చేయడానికవకాశం ఉంది శని రాహు కుజులకు పరిహారం చేసుకోండి ,కొంతాలస్యం ఇబ్బందులతో మీరు సాధిస్తారు.
25.పేరురాయలేదు (పెదనందిపాడు) ఇల్లు గురించి `
పుట్టింది ఉదయమా సాయంత్రమా రాయలేదు ఇలాంటివితెల్సుకోవడానికి ఖచ్చితంగా సమయంకావాలి. (2వ మెయల్ కి సమాధానం)పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
26.భాగ్యలక్ష్మీ .బి `పూర్వాషాఢ నక్షత్రం
పుట్టిన చోటురాలేదు.కాబట్టి జాతకాన్ని పరిశీలించి సమాధానాలు చెప్పడం కుదరదు.నియమావళిని చదివి ప్రశ్న పంపండి .పుర్వివాహానికి,విదేశ గమనానికిఅని అడిగారు సెప్టెంబర్ తర్వాత మీకు అనుకూల సమయం ఉంది.కానీ జాతకాన్ని పరిశీలిస్తే స్ఫష్టమైన మార్గదర్శనం చేసేవారిమి.
27.అర్వపల్లి అయోధ్య ` పుట్టినచోటు ,సమయం రాయలేదు `
భవిష్యత్ గురించి అడిగారు పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.నియమావళిచదివి ప్రశ్న పంపండి.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
28షేక్ రఫీ ` 1982
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.పుట్టిన సమయం రాయలేదు.
29.ఎమ్.శ్రీనివాసులు రెడ్డి ` ఒంగోలు ` వివాహం,ఉద్యోగం
మీరు శ్రవణా నక్షత్రం అన్నారు కానీ మాలెక్క ప్రకారం ఉత్తరాషాఢ (మకరం)వచ్చింది 1కేతు,7వరాహువువల్ల,కొంతవివహాదుల్లో ఇబ్బందులుంటాయి. వృత్తివిద్యాదులలో కూడామీకు కొంత నెమ్మదిగా అభివృద్ధి ఉంటుంది,(కుజ,శుక్ర,రాహు,కేతువులకు పరిహారం చేసుకోండి)
30.సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి ` కరియర్‌లో సమస్య `
మీ జాతక రీత్యా ఉన్న సమస్యలు దోషాన్ని తెచ్చేవికావు మనకర్మ సూచించేవే, దాన్ని దిద్దుకోవాలి ,మీకు గోచారరీత్యామీకురాహువు దశనడవటం వల్ల ఇబ్బందికరం గా ఉంటుంది ,కానీ ఉన్నతి కిందిస్థాయినూండే మొదలవ్వాలి,దాన్ని కొంతభరించండి మీకు మంచి భవిష్యత్ ఉంది.
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications