సూటిగా అడిగితే జ్యోతిష్కుడి కరెక్ట్ జవాబు

01. ఏ. శివ, పుంగనూరు, వివాహం ఎప్పుడు అవుతుంది. ?

అవవ్వలసిన సమయం 2 సంవత్సరాలలో వస్తుంది, కానీ వివాహ కారకుడు రవి, సూర్యుడితో కలిసి వ్యయంలో ఉన్నాడు, ఇదే పెద్ద ఆటంకం. వీటికి దానాలు పరిహారం చేస్తూ. వివాహానికి ఇచ్చిన శ్లోకం చదువుతూ ఉండండి.......

02. హేమ ముని శంకర్‌, నెల్లూర్‌, విదేశాలకి మంచి ముహూర్తం ?

ముందు విదేశాలకి వెళ్లే అవకాశం ఉందా లేదా చూసుకోండి. తర్వాత ముహూర్తాలు చూడొచ్చు. ఫారిన్‌ ఛాన్స్‌కి అనుకూలత తక్కువగా ఉంది. దానాలు చేస్తూ పుణ్య బలం పెంచుకోండి.

03. గిరి ప్రసాద్‌, తిరుపతి, ప్రేమవివాహమేనా ?

మీకు ప్రేమవివాహానికి అవకాశం లేదు.

04. వనుకూరు రామనాథ్‌, జాతక వివరాలు

మీ ప్రశ్నేంటీ అర్థం కాలేదు. వివరాలు. కృత్తిక 4వ పాదం, వృషభరాశి. మిథున లగ్నం. మీది.

Jyothisham: Astrologer maruti sharma answers your questions

05. యం. భాను కుమార్‌, అమలాపురం, ఫారిన్‌ ఛాన్స్‌

మీకు ఫారిన్‌ ఛాన్‌కి అవకాశం ఉంది.

06. జ్యోతి తమ్మినేని, పుత్తూరు, ప్రేమపెళ్లి, గవర్నమెంట్‌ జాబ్‌ ?

గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం లేదు, కానీ ప్రేమ వివాహానికి అవకాశం ఉంది.

07. చంద్రశేఖర్‌, వివాహం, ఫారన్‌ ఛాన్స్‌

మీకు ఫారిన్‌ ఛాన్స్‌కి అవకాశం ఉంది, కానీ వివాహానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 8వ అధిపతి కుజుడు, వ్యయాధిపతి సూర్యుడు కలిసి వివాహ కారకుడు గురుని చుస్తున్నారు. వీటికి పరిహారాలు చేసుకోండి.

08. శర్మ, విజయవాడ, ఫారిన్‌ ఛాన్స్‌

మీకు ఫారిన్‌ ఛాన్స్‌కి అవకాశం తక్కువగా ఉంది.

09. నరేష్‌ రెడ్డి, కర్ణాటక, కుజదోషం

కుజ దోషం ఉంది కానీ అది మీకు ఆటంకమేమీ కాదు. ఐతే మరొక కుజదోషం ఉన్న వ్యక్తి తో వివాహం చేయాలిస్స ఉంటుంది.

10. వేణుగోపాల్‌ రెడ్డి, హైదరాబాద్‌. వివాహం

ఈ సంవత్సరం ఆగస్ట్‌ తర్వాత గురుబలం బాగుంది. దోషాలు ఏవీ లేవు.

11. లలిత ఆవికంటి, కడప, సంతానం,

మీకు సంతాన భావం అన్ని విధాలా బాగుంది. మీ భర్త జాతకం చూపించండి. అన్నీ బాగుంటే ఆగస్ట్‌ తర్వాత సంతానం కలుగుతుంది.

12. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి.

సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు

మిట్టపల్లి ప్రవీన్‌ 10-01-1992

వేలూరి రామాంజనేయులు 1989

విష్ను రెడ్డి, 16/09/1992, నిజామాబాద్‌ వివాహం

సురేష్‌ యాదవ్‌, 19/07/1992

వంశీకృష్ణ, 16-6-1995, గవర్నమెంట్‌ జాబ్‌

మూర్తినీడి వీర వేంకట ప్రసాద్‌ 1990

దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

13. హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.

విఘ్నే శ్వరరావు మచిలీపట్నం, గవర్నమెంట్‌ జాబ్‌

విక్రం అవంతి, 22/12/1993 సాఫ్ట్‌వేర్‌ జాబ్‌

కె. కుశల్‌ కుమార్‌, 14-08-1992, ఉద్యోగం

రాజశేఖర్‌, 22-13-1989

అజయ్‌ కుమార్‌, శిరీష, మ్యారేజ్‌ మ్యాచింగ

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

14. కెరియర్‌ గురించి, భవిష్యత్‌ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.

నవీన్‌ కుమార్‌ తమ్మల, యెల్లారెడ్డి.

కుమర్‌ ఫణి, 1986

సుకన్య లూటు కుర్తి, 31-7-1990, విశాఖ పట్నం

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

15. మరికొందరు ప్రశ్నలు సరిగ్గా రాయలేదు, మరికొందరు ప్రశ్న కూడా రాయలేదు. వారిపేర్లు ఇవి

బాలు బాలాజి, 9949186238

కావలి రెడ్డి ప్రసాద్‌రెడ్డి, (ప్రశ్న సమయం, రాయలేదు)

ముని రంగ, వివరాలివ్వలేదు, వివాహం తర్వాత ఎలాఉంటుందని అడిగారు.

పిచుక తులసీరాం, 30-03-1994

జెర్రిపోతుల శివ, 5-11-1889 (ప్రశ్న రాయలేదు)

ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+