రీడర్స్ ప్రశ్నలు: వివాహం ఇప్పుడే వద్దా?

1.గోవర్ధన్‌ రెడ్డి 9676049448 ఉద్యోగమార్పిడి.

శీర్షికానియమం పాటించినందుకు ధన్యవాదాలు.పుట్టిన చోటు రాయలేదు.
మీనక్షత్రాన్ని బట్టి చెపుతున్నా. 6 వ గురుని దృష్టి వల్ల్ల మంచిజరుగుతుంది.10 వశనివల్ల మెల్లిగా వృద్ధి జరుగుతుంది. మీరు వేరే ఉద్యోగం లోకిమారవచ్చు.

2. దుర్గా శ్రీలక్ష్మి పుట్ట వరంగల్‌ చదువు వివాహం

శీర్షికానియమం పాటించినందుకు ధన్యవాదాలు.మీ ప్రశ్న తెలుగులో పంపినందుకు ధన్యవాదాలు.
మీ కూతురి విద్యబాగుంది ,ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది. వివాహం గురించి ఇప్పుడే ఆలోచించకండి.

3.సంతోష్‌ కుమార్‌ విశాఖపట్నం బదిలీ, వివాహం

శీర్షికానియమం పాటించినందుకు ధన్యవాదాలు.మీ ప్రశ్న తెలుగులో పంపినందుకు ధన్యవాదాలు.పుట్టిన ఊరొక్కటీ ఇంగ్లీషులో రాయండి.2018 లోపు బదిలీ జరుగుతుంది, మీకు 7వ రాహువుమూలంగా వివాహవిషయంగా ఇబ్బందులు ఉంటాయి. రాహులేతువులకు శాంతిపుజ చేసుకోడి.

Jyothisham: Astrologer's suggestions to the readers issues

4.కాంచి చెంచుమనోహర్‌ నెల్లూరుఉద్యోగం,భవిష్యత్తు

పశ్న సంక్షిప్తంగా పంపినందుకు ధన్యవాదాలు.మీ ప్రశ్న తెలుగులో, పంపండి.పుట్టిన ఊరొక్కటీ ఇంగ్లీషులో రాయండి. 1.మీకు ఉద్యోగస్థానంలొ వక్ర శనిమూలంగా సెటిల్‌మెంట్‌ ఆలస్యమవుతుంది.ఇణద్రనీలం పూజించి ధరించండి.శని శాంతి చేసుకోండి.2015 మార్చి నుండి 2016 లోపు ప్రయత్నంచేస్తే ఫలితం మంచి ఉంటుంది.(2)పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.

5.కాజా శ్రీనివాసరావు గారు ఉగ్యోగం

శీర్షికానియమం పాటించినందుకు ధన్యవాదాలు.పుట్టిన చోటు రాయలేదు.మీ ప్రశ్న తెలుగులో, పంపండి.
ప్రశ్న తెలుగులో,సంక్షిప్తంగా పంపండి.పుట్టిన ఊరొక్కటీ ఇంగ్లీషులో రాయండి.

6.భాను ప్రకాష్‌ అవనిగడ్డ భవిష్యత్తు

పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.మీ ప్రశ్న తెలుగులో, పంపండి.ప్రశ్న తెలుగులో,సంక్షిప్తంగా పంపండి.పుట్టిన ఊరొక్కటీ ఇంగ్లీషులో రాయండి.

7.ఖగేశ్వరరావు ఒరిస్సా ప్రభుత్వ ఉద్యోగం
శీర్షికానియమం పాటించినందుకు ధన్యవాదాలు.మీకు ప్రభుత్వ ఉద్యోగానికి బలంతక్కువగా ఉంది .సూర్య పూజ,దానాలు,కెంపుధరించడం వంటివి చేయండి.మీ ప్రశ్న తెలుగులో, పంపండి.ప్రశ్న తెలుగులో, సంక్షిప్తం గా పంపండి.పుట్టిన ఊరొక్కటీ ఇంగ్లీషులో రాయండి.

8. శిరీష హైదరాబాద్‌ ఉద్యోగం

శీర్షికానియమం పాటించినందుకు ధన్యవాదాలు.సంక్షిప్తంగా పంపినందుకు ధన్యవాదాలు కేతువు ఉద్యోగ స్థానంలో ఉంది. అసహనం ఇబ్బంది అసంతృప్తి ఉంటాయి.వైఢూర్యం ధరించండి. రాహుకేతువులకు పూజచేసుకోండి. కుజునికి రాహులేతువులకు శాంతిపుజ చేసుకోడి.

9.ఆమిదెల చరణ్‌ మహేష్‌ కర్ణూలు ఉద్యోగం

ప్రతికూల గ్రహాలున్నయి.పనిని కానివ్వవు.శని కుజునికి రాహులేతువులకు శాంతిపుజ చేసుకోడి. ఇప్పుడు మీకు గ్రహస్థితి బాగనే ఉంది పరిహారంచేసుకోని ప్రయత్నించండి.

10. చంద్రశేఖర్‌ (9611241394) విదేశ గమనం

మీకు విదేశ యోగం ఉంది ,కానీ అది (ఉద్యోగ పరంగానా ?విద్య పంగానా ,విహార యాత్ర పరంగానా అన్నది స్పష్టంగా చెప్పలేదు)మీ ప్రశ్న తెలుగులో, పంపండి.

11.వెంకటేష్‌ కాసారం ఉద్యోగం,వివాహం

మీరు పుట్టినచోటు రాయలేదు .మీరిచ్చిన సమాచారం(స్కార్పియో) వృశ్చిక రాశి ప్రకారం ఏలినాటి నడుస్తుంది. తప్పకుండా శనికి,శివునికి పూజ చేసుకుంటూ ఉండండి.ఇంద్ర నీలం పూజించి ధరించండి.

12.కృష్ణ ప్రసాద్‌ అనంతుల నందిగామ ఆర్థి పరిస్థితి

మీ పేరు రాయలేదు (ఇమెయిల్‌లో వెతికితే దొరికింది) గ్రహస్థితి అస్సలు బాగాలేదు .పాపగ్రహాలు లాభస్థానాల్లో ఉన్నాయి.ప్రస్తుతం మీకు ఏలినాటి శని ఇంకో రెండేళ్లు ఇబ్భంది ఉంటుంది. మాట విలువ తగ్గుతుంది.శని ప్రీతిగా వాడినబట్టలు దానంచేయండి.శని,కుజ,రాహు,కేతువులకు పూజ దానాలు ఎక్కువ చేసుకోండి.

13. నల్లని నర్సింగా రావు ఎల్ఖతుర్తి (కరీంనగర్‌) ఉద్యోగం

మీరిచ్చిన వివరాల ప్రకారం మీరాశితుల (నక్షత్రం విశాఖ 1 పాదం)వృశ్చికం(అనూరాధ కాదు)
ఇక మీప్రశ్న (ఉద్యోగం) గ్రహస్థితి బాగాలేదు శనిదృష్టి , కుజదృష్టి ఉద్యోగస్థానాన్ని చూడటం.ఆలస్యం ఇబ్బంది కలుగుతాయి.వీటికి పరిహారం చేసుకోండి.ప్రస్తుతం మీకు ఏలినాటి శని 2సంవత్సరాలలో మంచి ఫలితం ఉంటుంది.

14. విజయలక్ష్మి మిర్యాలగూడ పాఠశాల ప్రారంభం

శని, కుజ,గ్రహాల ప్రభావం G కాలసర్పయోగం G ఏలినాటి శనిప్రభావం G ప్రస్తుతం రాహు దశ
2017 ఏప్రిల్‌ వరకూ మీకు ఇబ్బంది ఉంటుంది.కుజునికి రాహు కేతువులకు శాంతిపుజ చేసుకోడి. ప్రత్యేకం శనిపరిహారం చేసుకోండి. అడుక్కునేవారికి దానాలు చేయండి.కనకధారా స్త్రోత్రంచదవండి.అన్ని పరిస్థితులు చక్క బడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+