జ్యోతిషం: మీ సందేహాలకు సమాధానాలు ఇలా..

61.గిరిధర్‌ (1979) ` నంద్యాల్‌ ` విదేశ గమనం

మీకు విదేశగమనానికి అవకాశం స్పష్టంగా ఉంది,కానీ గురు బలం సహకరించడంలేదు. గురు,కుజులకు శాంతి దానాలు చేయించుకోండి.

62.సత్యతేజశ్రీ ` విజయవాడ ` విదేశ గమనం

మీకు విదేశగమనానికి అవకాశం ఉంది కానీ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. రాహు,కుజులకు పరిహారం చేసుకోండి. 2015 జూన్‌ తర్వాత మంచి ఫలితం కనడుతుంది.

63.గీతామురళీధర్‌ ` కర్నూల్‌ ` విదేశ గమనం

మీకు 5వ రాహువుమూలంగా స్వస్థలానికి దూరంగా ఉంటారని చెప్పవచ్చు.ఉద్యోగం లేదా చదువు కోణాలలో పరిశీలిస్తే విదేశయోగం అనడానికి గ్రహబలాలు ,ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు. మీజాతకం గురించి భవిష్యత్‌ విషయాలసూచనలు చెప్పడం కష్టం.ఇదికేవలం సూచనల వేదిక మాత్రమే.

Jyothisham: Astrologer tells future

64.వై.పవన్‌కుమార్‌ రెడ్డి ` జమ్మలమడుగు ` ....?

మొత్తం చెప్పడం.మీజాతకం గురించి భవిష్యత్‌ విషయాలసూచనలు చెప్పడం కష్టం.ఇదికేవలం సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడిగితే సూచనలివ్వగలం.

65.టి.అనిల్‌ `9886812893

పుట్టినచోటు కానీ,పుట్టిన సమయంకానీ,పుట్టిన నక్షత్రం కానీ చెప్ప లేదు. మొత్తం చెప్పడం.మీజాతకం గురించి భవిష్యత్‌ విషయాలసూచనలు చెప్పడం కష్టం.ఇదికేవలం సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడిగితే సూచనలివ్వగలం.

66.కాకాని రాజశేఖర్‌ ` కొత్తపల్లి ` వివాహం

మీనక్షత్రం ` అశ్విని నక్షత్రం 4వపాదం మేషరాశి.వివాహ భావాధిపతి 8లో ఉండటం,5లో రాహువుండటం వల్ల పెళ్లి ఆలస్యం,సంతాన ఇబ్బందులవంటివి జరుగుతాయి.రాహు,బుధ,సూర్యులకు పరిహారాలు,దానాలు చేయండి.ఇక 2వ ప్రశ్న మీకెరియర్‌ `మొత్తం చెప్పడం.మీజాతకం గురించి భవిష్యత్‌ విషయాలసూచనలు చెప్పడం కష్టం.ఇదికేవలం సూచనల వేదిక మాత్రమే.

67.వోడెలసునీత ` సికింద్రాబాద్‌ ` ప్రభుత్వోద్యోగం

గవర్నమెంట్‌ ఉద్యోగం ఏరంగంలో చెప్పలేదు .కానీ సూర్యుడు లగ్నంలో ఉన్నాడు.అవకాశం ఉంది బలహీనంగా ఉన్నాడు కాబట్టి కొంతలో జారిపోవొచ్చు.మీకు వివాహంపరంగా చిన్న కుజదోషం ఉంన్నది.సూర్యకుజులకు దాన శాంతిపరిహారాలు చేయించుకోండి.

68.యస్‌.వి.డి.ప్రసాద్‌ ` జగ్గయ్యపేట ` పి.హెచ్‌.డి

మీరు చేస్తున్నపని,మీసమస్య,మీప్రశ్న వీటిగురించి సరైన స్పష్టతలేదు. ఏమీ చెప్పకుండా ఒక్క మాటలో అడిగారు.సరైన వివరాలు అందించండి.

69.సుధీర్‌ ` కర్నూల్‌ `జాతకం

మీకుకావలసిన వివరాలేంటో అడగలేదు ,మీజాతకం గురించి భవిష్యత్‌ విషయాలసూచనలు చెప్పడం కష్టం.ఇదికేవలం సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడిగితే సూచనలివ్వగలం.

70.రాఘవేంద్ర వెజెండ్ల ` 9160547789 ` ఏరంగం ఎంచుకోవాలి

మీరుపుట్టిన చోటురాసిఉంటే అన్ని వివరాలతో జాతకంచూసేవాళ్లన్ని,నక్షత్రం రాసుంటే దానితోనైనా చెప్పేవాళ్లము.మాప్రకటన సరిగ్గాచూడండి ఆప్రకారంగా పంపండి.

71.శ్యామసుందర రావు ` ఒడిస్సా ` వివాహ పొంతన

మీ ఇద్దరి వివాహ పొంతన కలిసింది, ఒకరివల్ల ఒకరికి ప్రమాదాలు లేవు ` ఇంతవరకే మాపరిమితి.మీరు ఆమెను చేసుకోవడంవల్ల మంచిదయ్యేదీ కానిదీ మీనిర్ణయం.మీరు కేతువుకి పరిహారంచేసుకోండి.

72.కాట్రగడ్డ సాయితేజ ` సత్తెనపల్లె ` ఉద్యోగం

మీకు విదేశయోగం ఉంది.ఏలినాటి శనిప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.4 సంవత్సరాలు సమస్యలుంటాయి కానీ ఈకాలమే మీకు మేలుచేస్తుంది.మీకు శనిప్రీతిగా దానాలు.పూజలు చేస్తూఉండండి.

73.నమ్మివీరవేంకట సతీష్‌బాబు ` 04-02-1980 ` జాతకవివరాలు

మీరుపంపిన వివరాలలో పుట్టినచోటు రాయలేదు చెప్పడం కుదరదు.

74.వెంకటకేశవ (9246111156) ` మచిలీపట్నం ` ఉద్యోగం

మీరుపంపిన వివరాలలో పుట్టిన సమయం రాయలేదు చెప్పడం కుదరదు.


75.నరసింహారావు 1983 ` సత్తెన పల్లి ` వివాహం,ఉద్యోం

వివాహంగురించి అడిగారు ` ఏంతెలుసుకోవాలి ,కాలేదా .ఆటంకాలా?వైవాహిక జీవితం ఎలావుంటుందనా ?
ఉద్యోగం గురించి అడిగారు ` ఏంతెలుసుకోవాలి ,రాలేదా ,సమస్యలా,ఉద్యోగం ఏదిమంచిదనా ?
(ప్రశ్న స్పష్టంగా అడగండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+