విడాకుల తర్వాత జీవితం ఎలా ఉంటుంది?

1.రాకేష్‌ ` హైదరాబాద్‌ ` విదేశగమనం

మీకు 6సంవత్సరాలు మాత్రమే విదేశాలకు వెళ్లేయోగం ఉందా అనేది చెప్పడానికిది వేదిక కాదు.కానీ మీకు విదేశాలువెళ్లడానికి గ్రహానుకూలత ఉన్నది.

2. మోహన్‌కృష్ణసేన్‌ (గురించి వీరితెల్లిదండ్రులలోఒకరుపంపపారు) `చదువు

మీ కుమారుని చదువు గురించి తెలుసుకోవడానికి పుట్టిన వివరాలలో సమయం, చోటు రెండూ రాయలేదు, చెప్పడం కుదరదు. విద్య గురించి అడిగారు (అసలు మీరు అడగదలుచుకున్న ప్రశ్న ఏమిటి `ఏ చదువు మంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్న సమస్యల గురించి అడగదల్చుకున్నారా, ఏదైనా ఉన్నత విద్య చదువుతుందా అని అడగదల్చుకున్నారా? లేదా ఇంకేదైనా వుందా? ప్రశ్నస్పష్టంగా రాయండి) చదువు గురించి అడిగారు.

3. వి ధనుంజయ్‌ ` తోర్నగల్‌ ` వివాహం

మీరు పుట్టిన చోటు తోర్నగల్‌ ఏమండలం, ఏ జిల్లా స్పష్టంగా తెలియటం లేదు. సరిచూసుకొని సమాచారం ఇవ్వండి.

Jyothisham: Life after divorce

4. తిరునగరి ప్రశాంత్‌కుమార్‌ ` మెదక్‌ ` తృతీయవివాహం

మీ జాతకంలో ఇలాంటివాటికి కారణమేమిటీ, ఈ జీవితమైనా ఎలా వుంటుందనేది చర్చించడానికిది వేదిక కాదు, ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

5. క్రాంతికుమార్‌ (సోదురుడు చైతన్య కుమార్‌ జాతకం గురించి) జాతకం

పుట్టిన వివరాలు రాయలేదు. నక్షత్రం కూడా రాయలేదు. దేని ఆధారంగా చెప్పాలి?

6. రవికుమార్‌ 9442410742 ` పుబ్బ ` విదేశం

వివరాలివ్వకుండా మీ కుచెప్పడం కష్టం. పుబ్బ ననుసరించి, ఈ సంవత్సరం వెళ్లడానికి అనుకూలత ఉంది. మీకు విదేశాలకు వెళ్లడానికియోగం ఉందో లేదో చెప్పడానికి పుట్టిన వివరాలు కావాలి.

7. మంధ ఏసుదాసు, బంధేల సుమలత ` వివాహసమస్య

విడాకులు తీసుకున్న తర్వాత జీవితం ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశం. అది చెప్పడానికిది వేదిక కాదు. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

8. భరత్‌సుమార్‌ ` బెంగుళూరు `వివాహం,విదేశం

విదేశ గమనానికి మీకు అనుకూలత ఉంది. కానీ మీకు వివాహానికి సెప్టెంబర్‌ తర్వాత అనుకూలత వస్తుంది.

9. రాజు అప్పనపల్లి,త్రివేణి ` వైవాహిక జీవనం

మీ వైవాహికజీవనంలో ఏ సమస్యలేమైనా ఉంటే చెప్పండి, పూర్తి జీవితం ఎలా ఉంటుందనేది చెప్పడానికిది వేదిక కాదు. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి,పూర్తివివరాలు చర్చించవచ్చు.

10. ఎల్‌.శ్రీకాంత్‌ ` శ్రీకాకుళం `వివాహం

7వ భావాధిపతి సూర్యుడు 8వలో, శనితో కలిసున్నాడు. శనికి, కుజ, బుధ,సూర్యులకు పరిహారం చేసుకోండి. సెప్టెంబర్‌తర్వాత మంచి అనుకూలత ఉంది.

11. కొండారెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి

పుట్టిన చోటు రాయలేదు, నక్షత్రం కూడా రాయలేదు. ప్రశ్నలడిగారు చెప్పడం కుదరదు.

12. టిసురేష్‌బాబు ` పంగలూరు ` ఇల్లుగురించి

మీరు పంపిన ఊరు యొక్క మండలం లేదా తాలూకా వంటివి రాయండి. లాంగిట్యూడ్‌, లాటిట్యూడ్‌లో దొరకట్లేదు.

13. బ్రహ్మాజి.సి.` రావులపాలెం ` ఇల్లుగురించి

పుట్టిన సమయం రాయలేదు.చెప్పడం కుదరదు

14. గుంటుపల్లిసందీప్‌ `

విదేశయోగం మీకు విదేశగమనయోగం కొంత బలహీనంగా ఉంది.

15. ఉప్పులూరి మల్లికార్జునరెడ్డి

పుట్టిన చోటు రాయలేదు. భవిష్యత్తు గురించి చెప్పమన్నారు. పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+