జ్యోతిషం: ఏలిననాటి శనికి ఏం చేయాలి?

16.కరుణాకర్‌ ` బెంగుళూరు `భవిష్యత్తుగురించి

మీరు మీజాతకంకు సంబంధించిన పూర్తివివరాలివ్వలేదు,పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
17.సోమేశ్వర్‌ ` కొత్తగూడెం ` వివాహం
మీకు లగ్న రాహు,7వ కేతువుండటంవల్ల వివాహవిషయంగా ఇబ్బందులుంటాయి.శనిలో శనిదశ 2016 జనవరిలో బాగుంది.కెరియరగురించి మీకు మంచిజీవితం ఉంది.
18.రుత్వేశ్‌ ` ఉద్యోగం పుట్టిన చోటు రాయలేదు
వివరాలు లేకుండా చెప్పడం కుదరదు.కానీ రాశినిబట్టి మీకు 5లో గురుడున్నాడు ఇది మంచి సమయమే .కానీ స్పష్టమైన సమాచారానికి వివరాలు పంపండి.
19.వికాస్‌ ` శ్రీకాకుళం ` ఉద్యోగం,భవిష్యత్తు
మీకు ప్రభుత్వోద్యోగానికి అనుకూలత తక్కువగా వుంది.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి
20.వి.రేష్మ `

పుట్టిన వివరాలుకానీ నక్షత్రంగానీ ఇవ్వలేదు (ఇలాపంపితే సమాధానం చెప్పడం కుదరదు)

21.గొంగిడి పృథ్వీందర్‌రెడ్డి ` విదేశగమనం
మీకు విదేశాలకు అనుకూలత బాగుంది కానీ ఎక్కువగాలేదు.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
22.కిరణ్‌ ` అమలాపురం ` లైఫ్‌ సెటిల్‌మెంట్‌
మీరు అనుకున్న సెటుల్‌మెంట్‌లు `సెటుల్‌మెంట్‌లుకావు .వాటిగురించి చెప్పడానికిది వేదికాకాదు, అలాచెప్పడంవల్ల లాభాలకన్నా నష్టాలెక్కువగా వున్నాయి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

 16.కరుణాకర్‌ ` బెంగుళూరు `భవిష్యత్తుగురించి మీరు మీజాతకంకు సంబంధించిన పూర్తివివరాలివ్వలేదు,పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి. 17.సోమేశ్వర్‌ ` కొత్తగూడెం ` వివాహం మీకు లగ్న రాహు,7వ కేతువుండటంవల్ల వివాహవిషయంగా ఇబ్బందులుంటాయి.శనిలో శనిదశ 2016 జనవరిలో బాగుంది.కెరియరగురించి మీకు మంచిజీవితం ఉంది. 18.రుత్వేశ్‌ ` ఉద్యోగం పుట్టిన చోటు రాయలేదు వివరాలు లేకుండా చెప్పడం కుదరదు.కానీ రాశినిబట్టి మీకు 5లో గురుడున్నాడు ఇది మంచి సమయమే .కానీ స్పష్టమైన సమాచారానికి వివరాలు పంపండి. 19.వికాస్‌ ` శ్రీకాకుళం ` ఉద్యోగం,భవిష్యత్తు మీకు ప్రభుత్వోద్యోగానికి అనుకూలత తక్కువగా వుంది.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి 20.వి.రేష్మ ` పుట్టిన వివరాలుకానీ నక్షత్రంగానీ ఇవ్వలేదు (ఇలాపంపితే సమాధానం చెప్పడం కుదరదు) 21.గొంగిడి పృథ్వీందర్‌రెడ్డి ` విదేశగమనం మీకు విదేశాలకు అనుకూలత బాగుంది కానీ ఎక్కువగాలేదు.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి. 22.కిరణ్‌ ` అమలాపురం ` లైఫ్‌ సెటిల్‌మెంట్‌ మీరు అనుకున్న సెటుల్‌మెంట్‌లు `సెటుల్‌మెంట్‌లుకావు .వాటిగురించి చెప్పడానికిది వేదికాకాదు, అలాచెప్పడంవల్ల లాభాలకన్నా నష్టాలెక్కువగా వున్నాయి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి. 23.రష్మి బొప్పుడి ` ప్రకాశం ` వివాహం వివాహానికి స్పష్టమైన తేదీలగురించి చెప్పేవేదికకాదిది,కేవలం అనుకూల సమయాలు చెప్పవచ్చు `మీకు 7 వఅధిపతి భావంలో 8 అధిపతి ఉన్నాడు.మీకు రాహుశనులకు పరిహారం చేసుకోండి.మీకు ప్రస్తుతానికి వివాహ అనుకూలబలాలున్నాయి. 24.మేర్ల శ్రీను ` తూగో ` అప్పులిబ్బందులు 5లో రాహువున్నాడు ,రాహువులో రావుదశ 2017 లోకొంత తీవ్రత తగ్గుతుంది .రాహువుకి మరిహారం చేసుకోండి. 25.దాసరి సుప్రియ ` తూ.గో` ఉన్నతవిద్య,వివాహం మీకు విద్యాభావాలలో పాపగ్రహాలున్నాయి.గురు,శని,రాహు,కేతువులున్నరు వీటికి పరిహారం చేసుకోండి.7వఅధిపతికూడా కేతువుతో కలిసుండటం వల్ల కొంత వివాహంలో అనుకూలత తగ్గుతుంది.2015 ఏప్రిల్‌ నుండి 2018 వరకు మంచికాలమున్నది. 26.వెన్నపురడ్డి శ్రవణ్‌ కుమార్‌ ` చెన్నూరు ` విదేశగమనం జాతకరీత్యా మీనరాశి కాదు మీది,జ్యేష్ట ` 3 వృశ్చిరాశి `2016, లేదా 2018 లో మీకు విదేశ గమనం వుంది.రాహు,కేతు,కుజులకు పరిహారం చేసుకోండి. 26.ఫణికుమార్‌ ` పుట్టిన చోటు రాయలేదు ` చాలప్రశ్నలడిగారు వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. 27.ఎన్‌. సుధాకర్‌ రెడ్డి ` కడప ` మ్యారేజ్‌ మ్యాచింగ్‌ మీ ఇద్దరికీ మ్యాచింగ్‌ అవుతుందా అనిఅడిగారా? లేక విడవిడిగా వివాహాలగురించి అడిగారా చెప్పలేదు.మ్యాచింగ్‌ చెప్పగలం కానీ ఈ ఇద్దరికే అయ్యేదీలేనిదీ చెప్పలేం ,మీప్రశ్న మ్యాచింగ్‌ గురించి కాదుకాబట్టి చెప్పటం లేదు. ఇక మీకు సెప్టెంబర్‌లో వివాహ బాలాలున్నాయి. 28.సులక్షణ నారాయణ ` చుడప్ప ` వివాహం,జీవితం వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. 29.వి .ధనుంజయ ` తోర్నగల్‌(స్పష్టంగా లేదు) మీరు పంపిన వివరాలలో ఊరి మండలంగానీ ,జిల్లాగానీ సరిగ్గాలేవు సరిచూసుకొని పంపండి. 30.యోగేశ్వరరావు` పోలవరం ` వివహం మీరిచ్చినవివరాలను మట్టి మూలరాలేదు ` విశాఖ2 వపాదం వచ్చింది.7వఅధిపతి 8లో వున్నాడు గురుడికి పరిహారాలు చేసుకోండి.వెంకటశ్‌ బుడ్డాల ` రెండుమూడు వివరాలున్నవి ఎక్కువ ప్రశ్నలున్నాయి.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. 31. సన్నబోయినశివకుమార్‌ `గూడూరు `ఉద్యోగం కుజశుక్రులకు పరిహారం చేసుకోండి .సెప్టెంబర్‌ తర్వాత బాగుంటుంది. 32.యానం ఆదినారాయణ ` ఏ వివరాలూ ఇవ్వలేదు (ఏప్రశ్న అర్థంకాలేదు ) మీ ప్రశ్న తెలుగు ఫాంట్‌లోపంపండి. 33.హిమబిందు కొణిదల ` ఇంకొల్లు ` ఆర్థిక ఇబ్బందులు శనికుజులకు పరిహారం చేసుకోండి.వచ్చేసంవత్సరం కొంత మేలు కలుగుతుంది. 34.ప్రవీణ్‌ కుమార్‌ `1986 ` వివాహం పుట్టిన చోటు రాయలేదు స్పష్టమైన సమాచారం చెప్పడమ కష్టం. 35.మధు `ఒంగోలు ` వివాహం ,ఉద్యోగం వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి ` రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. 36.ఐ.ఎస్‌.నరేష్‌ ` (ప్రభుత్వోద్యోగం,వివాహం) పుట్టిన సమయం,పుట్టినచోటురాయలేదు వాటిగురించి చెప్పడం కష్టం. 37.జగదీష్‌ విడదల` మదనపల్లి` ఉద్యోగం ఉద్యోగస్థానాధిపతి 8అధిపతితో కలిసున్నాడు చంద్ర,శుక్రులకు పరిహారం చేసుకోండి.రాహువుదశ 2018 దాటేంతవరకు చిన్నదైనా చేరిపోండి. 38.రవికుమార్‌ ` కొయ్యలగూడెం ` వివాహం,ఉద్యోగం పుట్టిన సమయమైనా,నక్షత్రమైనా రాయలేదు చెప్పడం కష్టం 39.నాగేంద్రబాబు ` బోనకల్‌ (ఖమ్మం) ఇన్ని ప్రశ్నలడిగితే కుదరదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. 40.కాట్రగడ్డ సాయితేజ ` ప్రశ్న అర్థంకాలేదు పేరాల కొద్ధి పంపితే చదవటమూ కష్టంప్రకటన సూచనలను చదవండి ` ఆప్రకారం పంపండి.మీ ప్రశ్న తెలుగు ఫాంట్‌లోపంపండి. 41.గెడాశ్రీతేజ `ప.గో ` ఇన్ని ప్రశ్నలడిగితే చెప్పడం కష్టముఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి. 42. రవీంద్రరెడ్డి ` పుట్టిన చోటు రాయలేదు. నక్షత్రం కూడా రాయలేదు ,దేని ఆధారంగా చెప్పాలి?మీనక్షత్రాన్ని బట్టి చెప్పాలన్నా పంపలేదు 43.యజ్ఞనాగరమేష్‌ `(1977) `గుండ్ల వల్లేరు వృశ్చిక రాశిప్రకారం ఏలినాటి శనినడుస్తుంది మీమిగిలిన ల్రశ్నలకు సమాధానంచెప్పాలంటే. పుట్టిన వివరాలు పంపండి. 44. కుమార్‌ (84) `ఆర్థిక ఇబ్బందులు ,సెటిల్‌ మెంట్‌ మీరు అనుకున్న సెటుల్‌మెంట్‌లు `సెటిల్‌మెంట్‌లు కావు. వాటిగురించి చెప్పడానికిది వేదికాకాదు, అలా చెప్పడంవల్ల లాభాలకన్నా నష్టాలెక్కువగా వున్నాయి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.ఆర్థిక ఇబ్బంది గురించి స్పష్టంగా ప్రశ్నఅడిగితే చెప్పగలం.ప్రకటన సూచనలను చదవండి ` ఆప్రకారం పంపండి.మీ ప్రశ్న తెలుగు ఫాంట్‌లోపంపండి. 45.భార్గవ ` గుంటూరు `ఉద్యోగం ` కొంతకాలం ఆగాలి గురు,శనిగ్రహాల అనుకూలత లేదుప్రస్తుతం సామర్థ్యం పెంచుకోండి,దొరికినదాంట్లో చేరండి ఇకటిన్నర సంవత్సరాలలో మీకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.

23.రష్మి బొప్పుడి ` ప్రకాశం ` వివాహం
వివాహానికి స్పష్టమైన తేదీలగురించి చెప్పేవేదికకాదిది,కేవలం అనుకూల సమయాలు చెప్పవచ్చు `మీకు 7 వఅధిపతి భావంలో 8 అధిపతి ఉన్నాడు.మీకు రాహుశనులకు పరిహారం చేసుకోండి.మీకు ప్రస్తుతానికి వివాహ అనుకూలబలాలున్నాయి.

24.మేర్ల శ్రీను ` తూగో ` అప్పులిబ్బందులు

5లో రాహువున్నాడు ,రాహువులో రావుదశ 2017 లోకొంత తీవ్రత తగ్గుతుంది .రాహువుకి మరిహారం చేసుకోండి.
25.దాసరి సుప్రియ ` తూ.గో` ఉన్నతవిద్య,వివాహం
మీకు విద్యాభావాలలో పాపగ్రహాలున్నాయి.గురు,శని,రాహు,కేతువులున్నరు వీటికి పరిహారం చేసుకోండి.7వఅధిపతికూడా కేతువుతో కలిసుండటం వల్ల కొంత వివాహంలో అనుకూలత తగ్గుతుంది.2015 ఏప్రిల్‌ నుండి 2018 వరకు మంచికాలమున్నది.
26.వెన్నపురడ్డి శ్రవణ్‌ కుమార్‌ ` చెన్నూరు ` విదేశగమనం
జాతకరీత్యా మీనరాశి కాదు మీది,జ్యేష్ట ` 3 వృశ్చిరాశి `2016, లేదా 2018 లో మీకు విదేశ గమనం వుంది.రాహు,కేతు,కుజులకు పరిహారం చేసుకోండి.

26.ఫణికుమార్‌ ` పుట్టిన చోటు రాయలేదు ` చాలప్రశ్నలడిగారు
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.

27.ఎన్‌. సుధాకర్‌ రెడ్డి ` కడప ` మ్యారేజ్‌ మ్యాచింగ్‌
మీ ఇద్దరికీ మ్యాచింగ్‌ అవుతుందా అనిఅడిగారా? లేక విడవిడిగా వివాహాలగురించి అడిగారా చెప్పలేదు.మ్యాచింగ్‌ చెప్పగలం కానీ ఈ ఇద్దరికే అయ్యేదీలేనిదీ చెప్పలేం ,మీప్రశ్న మ్యాచింగ్‌ గురించి కాదుకాబట్టి చెప్పటం లేదు. ఇక మీకు సెప్టెంబర్‌లో వివాహ బాలాలున్నాయి.
28.సులక్షణ నారాయణ ` చుడప్ప ` వివాహం,జీవితం
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
29.వి .ధనుంజయ ` తోర్నగల్‌(స్పష్టంగా లేదు)
మీరు పంపిన వివరాలలో ఊరి మండలంగానీ ,జిల్లాగానీ సరిగ్గాలేవు సరిచూసుకొని పంపండి.

30.యోగేశ్వరరావు` పోలవరం ` వివహం

మీరిచ్చినవివరాలను మట్టి మూలరాలేదు ` విశాఖ2 వపాదం వచ్చింది.7వఅధిపతి 8లో వున్నాడు గురుడికి పరిహారాలు చేసుకోండి.వెంకటశ్‌ బుడ్డాల ` రెండుమూడు వివరాలున్నవి ఎక్కువ ప్రశ్నలున్నాయి.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
31. సన్నబోయినశివకుమార్‌ `గూడూరు `ఉద్యోగం
కుజశుక్రులకు పరిహారం చేసుకోండి .సెప్టెంబర్‌ తర్వాత బాగుంటుంది.
32.యానం ఆదినారాయణ `
ఏ వివరాలూ ఇవ్వలేదు (ఏప్రశ్న అర్థంకాలేదు ) మీ ప్రశ్న తెలుగు ఫాంట్‌లోపంపండి.
33.హిమబిందు కొణిదల ` ఇంకొల్లు ` ఆర్థిక ఇబ్బందులు
శనికుజులకు పరిహారం చేసుకోండి.వచ్చేసంవత్సరం కొంత మేలు కలుగుతుంది.
34.ప్రవీణ్‌ కుమార్‌ `1986 ` వివాహం పుట్టిన
చోటు రాయలేదు స్పష్టమైన సమాచారం చెప్పడమ కష్టం.
35.మధు `ఒంగోలు ` వివాహం ,ఉద్యోగం
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి ` రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
36.ఐ.ఎస్‌.నరేష్‌ ` (ప్రభుత్వోద్యోగం,వివాహం)
పుట్టిన సమయం,పుట్టినచోటురాయలేదు వాటిగురించి చెప్పడం కష్టం.
37.జగదీష్‌ విడదల` మదనపల్లి` ఉద్యోగం
ఉద్యోగస్థానాధిపతి 8అధిపతితో కలిసున్నాడు చంద్ర,శుక్రులకు పరిహారం చేసుకోండి.రాహువుదశ 2018 దాటేంతవరకు చిన్నదైనా చేరిపోండి.
38.రవికుమార్‌ ` కొయ్యలగూడెం ` వివాహం,ఉద్యోగం
పుట్టిన సమయమైనా,నక్షత్రమైనా రాయలేదు చెప్పడం కష్టం
39.నాగేంద్రబాబు ` బోనకల్‌ (ఖమ్మం)
ఇన్ని ప్రశ్నలడిగితే కుదరదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
40.కాట్రగడ్డ సాయితేజ ` ప్రశ్న అర్థంకాలేదు
పేరాల కొద్ధి పంపితే చదవటమూ కష్టంప్రకటన సూచనలను చదవండి ` ఆప్రకారం పంపండి.మీ ప్రశ్న తెలుగు ఫాంట్‌లోపంపండి.
41.గెడాశ్రీతేజ `ప.గో `
ఇన్ని ప్రశ్నలడిగితే చెప్పడం కష్టముఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

42. రవీంద్రరెడ్డి `
పుట్టిన చోటు రాయలేదు. నక్షత్రం కూడా రాయలేదు ,దేని ఆధారంగా చెప్పాలి?మీనక్షత్రాన్ని బట్టి చెప్పాలన్నా పంపలేదు

43.యజ్ఞనాగరమేష్‌ `(1977) `గుండ్ల వల్లేరు
వృశ్చిక రాశిప్రకారం ఏలినాటి శనినడుస్తుంది మీమిగిలిన ల్రశ్నలకు సమాధానంచెప్పాలంటే. పుట్టిన వివరాలు పంపండి.

44. కుమార్‌ (84) `ఆర్థిక ఇబ్బందులు ,సెటిల్‌ మెంట్‌
మీరు అనుకున్న సెటుల్‌మెంట్‌లు `సెటిల్‌మెంట్‌లు కావు. వాటిగురించి చెప్పడానికిది వేదికాకాదు, అలా చెప్పడంవల్ల లాభాలకన్నా నష్టాలెక్కువగా వున్నాయి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.ఆర్థిక ఇబ్బంది గురించి స్పష్టంగా ప్రశ్నఅడిగితే చెప్పగలం.ప్రకటన సూచనలను చదవండి ` ఆప్రకారం పంపండి.మీ ప్రశ్న తెలుగు ఫాంట్‌లోపంపండి.
45.భార్గవ ` గుంటూరు `ఉద్యోగం `
కొంతకాలం ఆగాలి గురు,శనిగ్రహాల అనుకూలత లేదుప్రస్తుతం సామర్థ్యం పెంచుకోండి,దొరికినదాంట్లో చేరండి ఇకటిన్నర సంవత్సరాలలో మీకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+