విదేశాలకు వెళ్లే చాన్స్ ఉందా, లేదా చూడండి

01. హేమంత్‌ రాం, వరంగల్‌, ఉద్యోగం ఎప్పుడు పొందుతాను?

ఆగస్ట్‌ తర్వాత రావడానికి అనుకూలతలున్నాయి కానీ రాహు ఆటంకం కలుగుతుంది. దానికి పరిహారాలు చెసుకోండి.

02.పానుగంటి అనిల్‌, ఖమ్మం,

ప్రస్తుతం ఏలినాటి శని దశ నడుస్తుంది, కేతువు దశ నడుస్తుంది. మరొక ఏడాదిన్నర దాటితే తప్ప సెట్‌ అవదు. వాటికి దానాలు పరిహారాలు చేసుకుంటుండండి.

03. భవానీ ప్రసాద్‌, జంతు శకునాలు?

ముందు ఒక పంది, తర్వాత పాము, తర్వాత ఒక పిల్లి. వాహన ప్రమాదాలలో మిస్‌ అయ్యాయి. అంటున్నారు. వృశ్చిక రాశివారికి. ఏలినాటి శని నడుస్తుంది. అది కొంత పాప కార్యాలు చేయించడానికి, అపనింద, మనో వేదనకి కారణం అవుతాయి. ఐతే, ఏ జంతువూ చావలేదు కనక భయంలేదు. వరుసగా స్వయంగా మీరే రుద్రాభిషేకం చేస్తూఉండండి. శుభం.

04. కమల , హైదరాబాద్ , కుమారుని పేరు సరైనదేనా?

పెట్టిన పేరు సరైనదే . అయినా పేరు పెట్టినతర్వాత ఆలోచించకండి.

05. శివప్రసాద్‌, బెంగుళూర్‌, ఫారిన్‌ ఛాన్స్‌

మీకు విదేశాలకి వెళ్లే అవకాశం లేదు.

Jyothisham: Readers questions answered by maruti

06. పి. వెంకట సాయిరాం పవన్‌ కుమార్‌, భద్రాచలం,

వివాహ సంబంధంగా 6వఅధిపతి కుజుడు 7లో ఉండటం కారణం కావచ్చు. ఐతే ప్రత్యేక దోషాలేవీ కనబడటం లేదు. ప్రస్తు తం శనిదశ నడవటం. గోచారంలో గురు అనుకూలత లేక పోవటం ఒక కారణం, వీటివల్ల వివాహం కావడంలో ఆటంకాలుంటాయి. వీటికి పరిహారాలు చేసుకోండి, వివాహానికిచ్చిన వివాహ శ్లోకాన్ని చదువుతూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

07. శ్రీధర్‌, వివాహానికి అనుకూలత ఉందా?

మీకు గురు బలం ఉంది కాబట్టి వివాహానికి ప్రయత్నించవచ్చు.

08. ప్రతాప్‌ లుక్కని, వివాహం,ఉద్యోగం

రాశి చక్రంలో రాహువు దుష్ప్రభావం, ప్రస్తుతం రాహువు దశ నడుస్తుంది

09. మందలోజు గంగాధర్‌, జగిత్యాల, ప్రభుత్వ ఉద్యోగం

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

10. ప్రతాప్‌ లుక్కని, వివాహం, ఉద్యోగం

జాతకంలో రాహువు అనుకూలత లేనికారణంగా ఉద్యోగ సమస్య, వివాహ కేతువు కారణంగా వివాహం సమస్య కలిగాయి, రాహువు దశ నడుస్తుంది. ఆగస్ట్‌ తర్వాత కొంత బాగుంటుంది వీటికి దానాలు చెసుకోండి. దేవాలయ దర్శనం ేస్తూ ఉండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

11. విశ్వనాథ్‌, గవర్నమెంట్‌ జాబ్‌ వస్తుందా?

మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది.

12. రవీంద్ర, అమలాపురం, ప్రభుత్వ ఉద్యోగం

మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

13. కెరియర్‌

మోహన్‌ బాబు, వైజాగ్‌
ప్రశాంతి మజ్జి
యశ్వంత్‌ కుమార్‌ 18/08/1991
సాంబశివరావు ఒరిగల, 9959591819

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు. ఎందుకంటే నెలకు 120కి పైగా జాతకాలు చూడాలి కదా. ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

14. కొంత మంది సరైన వివరాలు ఇవ్వలేదు వారి వివరాలు ఇవి. దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

శ్రీ కాంత్‌ ఎల్లూరి, 14.06.1985
తిరుమలేష్‌, హైదరాబాదు
కల్యాణ్‌ నాని, పుట్టిన చోటు ఏంటో సరిగా రాయలేదు
కృష్ణ చంద్‌ నిడుమోలు

15. కెరియర్‌ గురించి / భవిష్యత్తుని గురించి ప్రశ్నలడిగినవారు

వట్టి సుబ్బారెడ్డి, ఇ బయ్యారం, (పశ్నా ఏమిటో కూడా రాయలేదు)9492104328
సురేష్‌ సోమ, 24-12-1985 పశ్నా ఏమిటో కూడా రాయలేదు)
కె. సాయికుమార్‌ రెడ్డి, హైదరాబాద్‌
సాయి సునీల్‌ రెడ్డి 9032384841
పద్మావతి తానినికి, 24-7-1991
తొగరు రంజిత్‌ రెడ్డి, 21-06-1985

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+