సందేహాల నివృత్తి: ఉద్యోగమా, వ్యాపారమా?
1.క్రాంతికుమార్ .యమ్ ` నెల్లూరు ` ఉద్యోగమా ?వ్యాపారమా?
మీకు ఉద్యోగానికి ,వ్యాపారానికీ సమానమయిన బలాలున్నాయి,వ్యాపారానికి కొంత తక్కువ సౌకర్యాలున్నాయి.ఉద్యోగానికి ఎక్కువ బలం ఉన్నది.మీపరిస్థితిని బట్టి అడుగేయవచ్చు.
2.సుబ్బరాయుడు `కామరోల్(ప్రకాశం)
3,4 ప్రశ్నలు అడిగారు పూర్తికెరియర్ గురించి అడిగారు.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
3.ప్రకాష్ ` తణుకు `ఉద్యోగం,ఉద్యోగం
ఉద్యోగానికి గ్రహస్థితిబాగుంది 2015 సెప్టెంబర్ వరకు మంచికాలం నడుస్తునది.ప్రయత్నంచేయండి.మీకు విదేశాలకు వెళ్లడానికి గ్రహస్థితి అనుకూలత తక్కువగా ఉన్నది.

4.నాగరాజ.ఏ ` పూర్తికెరియర్ గురించి
అడిగారు.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
5.జి.వి.ఆర్ ` వీరి కుమార్తె అనారోగ్యసమస్య
మీకుమార్తె జాతకంలో అనారోగ్యకర గ్రహస్థితి ఉంది కానీ మీరు పుట్టినప్పటినుండీ అంటున్నందున,జాతకాన్ని కొన్ని సందేహాలడగవలసి ఉంటుంది(అంటే ఏపరమైన అనారోగ్యం మొ,,)మీరు దగ్గర్లోని జ్యోతిష్కుడిని సంప్రదించండి.
6.సంజీవ్‌కుమార్ జమాదర్ `
పుట్టినచోటురాయలేదు చెప్పటం కుదరదు ` 3,4 ప్రశ్నలు అడిగారు పూర్తికెరియర్ గురించి అడిగారు.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
7.వెంకటేశ్వర్లు ప్రత్తిపాటి ` నిడదవోలు
`
మీజన్మనక్షత్రంరీత్యా వైఢూర్యంధరించవచ్చు. ఇంద్రనీలం కూడాధరించవచ్చు. ఇంకా కొన్ని మీప్రశ్నలు అర్థంకాలేదు,తెలుగులోరాయండి.కొన్ని పదాలకు క్రమంలేదు.ఇకరెండోవిషయం.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
8.శ్రీహరి పులపాటి `వెంకటపురం ` ఉద్యోగం
2015 సెప్టెంబర్ వరకు మంచికాలం లేదు అప్పటివరకు ఏదైనా పుణ్యకార్యాలు చేస్తుండండి.
9.రాజేష్ మేక ` రాజమండ్రి ` సెటిల్‌మెంట్ ,ఉద్యోగం
లైఫ్‌సెటిల్‌మెంట్ గురించి అడిగారు.దానిగురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.మీకు ఉద్యోగంగురించి ఉద్యోగకారకుడు ఉచ్చలో ఉన్నాడు. బాగుంది,కానీ మొదట్లో మీరనుకున్నది కాకుండా కొద్దితక్కువస్థాయిలో ప్రారంభించండి.రాహుశనులకు పరిహారంచేసుకోండి.
10.శ్రీలక్ష్మీ.కే ` 9963124936 ` సోదరుని వివాహం కోసం
మీరు పంపిన వివరాలలో పుట్టిన చోటు రాయలేదు.చెప్పడం కుదరదు.
11.కలిమెలవేంకటేశ్వర్లు
`
మీరు ఇన్నిప్రశ్నలడిగితే చెప్పటం కుదరదు,వాటిలో కొన్ని చెపుతున్నాం.మీకు ప్రభుత్వోద్యోగానికి అనుకూలత తక్కువగాఉంది.ఒకవేళ వృత్తి,వ్యాపారాలలో ఇతరములు ఎంచుకుంటే,కళలు,ఫ్యాషన్,సినిమా వంటివాటికి బాగుంది.
12.కిలారు శ్రీకాంత్ `
పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
13.విజయ్ ` హైదరాబాద్ ` కుమారుని పెళ్లిసమస్య
స్వాతి2,ఇతనికిలగ్నరాహువు,7వకేతువు వివాహవిషయంగా సమస్యలుంటాయి.7వఅధిపతిబుధుడు 8లో చంద్రుడితోకలిసున్నాడు,చంద్ర,కేతు,బుధ,శుక్రులు వీటికి పరిహారం చేయించుకోండి.
14.ఫణికుమార్ `ఏలూరు ` పెళ్లి,ఉద్యోగం
మీరు ఇన్ని ప్రశ్నలడిగితే చెప్పడం కుదరదు.ఏదైనా ఒకటి అడగండి.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ప్రతీవారం రాశిఫలాలో మీభవిష్యత్తుగురించి చదువుకోవచ్చు.
15.వీరాంజనేయులు.యం` ప్రమోషన్
ప్రస్తుతం శనిప్రస్తుతం శుక్రుడిదశ నడుస్తుంది మీకు 2016 వరకు కొంత ఆగవల్సిఉంది.శ్రీరాజమాతంగ్యై నమ: అనిజపిస్తుఉండండి. కొంతతొందరగా వస్తుంది.












Click it and Unblock the Notifications