పెళ్లయింది: వేరే వ్యక్తితో కలిసి ఉంటుందట...

01. రామ కృష్ణ, కాజీపేట, గవర్నమెంట్‌ జాబ్‌

అన్ని విధాలా గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశాలున్నాయి. శ్రీ రాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి. పుణ్యకార్యాలు చేస్తూ ఉండండి.

02. యల్లపు సంతోష్‌ టాగూర్‌ రమేష్‌ కుమార్‌, కలిసిరావటం లేదు

మీకు గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం ఉంది, కానీ రాహువు దశ నడుస్తుంది, అనుకూల సమయంకాదు రాహువుకి దానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. శ్రీరాజమాతంగ్యై నమ: అని జపిస్తూ ఉండండి

03. గంగరాజు తోడుపునూడి, కరీంనగర్‌, వివహం

వివాహకారకుడు బుధూడు కేతువు నక్షత్రం మీద ఉన్నాడు, అదితప్ప ఏదోషాలూ లేవు వచ్చే సంవత్సరానికి వివాహావకాశాలున్నాయి కానీ గురుబలం లేదు గురు గ్రహానికి దానాలు పరిహారాలు చేసుకోండి, వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదువుతూ ఉండండి.....

04. చింటోజు రాకేష్‌, సికింద్రాబాద్‌, గవర్నమెంట్‌ జాబ్‌

గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం తక్కువగా ఉంది.

05. పెరుమాళ్ల వెంకట మణికంఠ, గవర్నమెంట్‌ జాబ్‌

గవర్నమెంట్‌ జాబ్‌కి అవకాశం తక్కువగా ఉంది.

06. రాజేష్‌ జడల, 15-11-1981 అప్యూల బాధలు

మీరు పుట్టిన సమయం ఇవ్వలేదు కనుక జాతకం చూడడం కుదరదు, కానీ రుఉద్రాభిశేకం చేస్తూ ఉండటం, శ్రీ గణేశ ఋణం ఛింది అనే మంత్రం ఎక్కువగా జపిస్తూ ఉండండి.

Oneindia Telugu astrologer clears your doubts

07. దాసినేని వీరకుమారి, దాంపత్య సమస్య

మీరు వివాహం అయి ఉండి వేరే వ్యక్తిని ఇష్టపడటం ఒక తప్పు ఆ విషయం లో వేరే వ్యక్తితో కలవడానికి జ్యోతిష్కున్ని అడగటం పరమ చండాలమైన విషయం, ఎవరినేం అడుగుతున్నారో తెలుసుకోండి. మీ ప్రస్తుతం భవిష్యత్తు సరిగస్గ చూసి ఆలో చించుకోండి.

08. మనోహరి, కడప, కుజదోషం ఉంటే పెళ్లికాదా ?

పెళ్లి కాకపోవడానికి కుజ దోషం కారణం కాదు.

09. మణికంఠ, తెనాలి, ఫారిన్‌ ఛాన్స్‌ అవకాశం ఉందా ?

మీకు జాతకరీతా విదేశాలకి వెళ్లడానికిఅవకాశం లేదు.

10. శిష్ట్‌లా రామక్రిష్థయ్య, 1940 అనారోగ్య సమస్య

మీరు పుట్టిన సమయంఇవ్వలేదుకనుక జాతకం చూడడం కుదరదు, కానీ ప్రాణాయామం, అణ్నదానం చేస్తూ ఉండండి, క్రీం అచ్యుతానంత గోవింద- అనే ఈ మంత్రం జపిస్తూ ఉండండి.

11. కుమార్‌, కరింనగర్‌, ప్రేమ వివహం అవుతుందా ?

ప్రేమ వివాహానికి అవకాశం లేదు.

12. సమయం ఇవ్వలేదు, కొందరు పుట్టిన చోటు రాయలేదు వారి పేర్లు ఇవి.

సుబ్రహ్మణ్యం, గవర్నమెంట్‌ జాబ్‌, పుట్టిన తేదీ ఇవ్వలేదు

సందెల మహేష్‌, 15-1-1995 ఉద్యోగం

శివప్రసాద్‌ దావు, 3-11-1985, 949172....

కురకు నాగేంద్రబాబు, గవర్నమెంట్‌ జాబు, పుట్టిన వివరాలేమీ ఇవ్వలేదు.

దయచేసి జవాబుల కింద '' సూచనలు ''చదివి సరైన వివరాలతో పంపించండి.

13. హెడ్డింగ్‌ పెట్టి వదిలిలి వేసారు కొందరు వారి పేర్లు ఇవి.

యెర్రం శెట్టి పాండు రంగ, 06/05/1982ఆరోగ్యం, ఉద్యోగం

ఉమామహేశ్వర్‌ రెడ్డి, 30/08/1986గవర్నమెంట్‌ జాబ్‌, పుట్టిన సమయం రాయలేదు

సునీల్‌కుమార్‌ కానల, 29-01-1985,

వివాహం గురించి తెలుసు కోవాలన్నారు ( ఏం తెలుసు కోవాలి - కాలేదా, వివాహంలో దోషాలేమైనా ఉన్నాయా అని అడగదల్చుకున్నారా? ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ఉద్యోగం గురించి తెలుసు కోవాలన్నారు (ఏం తెలుసు కోవాలి - రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా? ప్రస్తుతం మంచి బలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచు కున్న ప్రశ్న ఏమిటి -ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా,ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

14. కెరియర్‌ గురించి, భవిష్యత్‌ గురించి ప్రశ్న అడిగిన పేర్లు ఇవి.

జి, రాకేష్‌, 17/03/1993

శ్రావణి రమిని, 1992

శైలేంద్ర కుమార్‌ జె.వి. 06.03.1989

లింగమూర్తి, 1984

ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అది చర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి,విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

15. కొందరు ప్రశ్న సరిగాలేదు వాడి వివరాలు ఇవి

వెంకటేష్‌ పి, 29-10-91 వివాహం గురించి చెప్పమన్నారు ఏం చెప్పాలి సరిగ్గా రాయలేదు.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+