జాతకం: వివాహం తర్వాత ఎలా ఉంటుంది?
1.(14) మానస, రాఘవేందర్ రావు,మానసలు వివాహం తర్వాత ఎలా ఉంటారు (ఆదోని, మిర్యాలగూడ)
ఇది ఇక్కడ చెప్పేది కాదు చాలా పెద్ద ప్రశ్న కానీ కొన్ని అంశాలు చెపుతున్నాను. మానసకి కుజదోషం ఉంది, రాఘవేందర్ రావుగారికి సంతాన భావంలో రాహువు ఉన్నాడు. ఇక్కడికే మేం రిజెక్ట్ చేస్తాం. మరి కొన్ని విషయాలు అంత బలంగా లేవు. నవాంశలని బట్టి ఇద్దరికీ అంత దాంపత్యంలో అంత గొప్పగా లేదు. ఆవరేజ్ కంటే తక్కువే అని చెప్పాలి.
2. అహ్మద్ వలి, ప్రభుత్వ ఉద్యోగము
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం తక్కువగా ఉంది.
3. బోయ దేవేంద్ర, కర్నూల్‌దప్రభుత్వ ఉద్యోగము
అవకాశాలున్నా మీ దోషం మూలంగా కోల్పోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. సాధన ఎక్కువ కావాలి, దానధర్మాలు చేస్తూ ఉండాలి.
4. వినయ్.యం, రావులపాలెం, ప్రభుత్వ ఉద్యోగము
మీకు ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉంది.

5. తన్నీరు అరుణ్ కుమార్, మంచిర్యాల, ప్రభుత్వ ఉద్యోగము
కుజ అనుకూలత తక్కువగా ఉంది కానీ మిగితా బాగుంది ప్రయత్నించండి. రాహు, కుజ, శనులకి దానాలు చెసుకుంటూం ఉండండి.
6. శ్రీనివాస్, సిద్ధిపేట, ప్రేమవివాహం
మీకు ప్రేమ వివాహం కావడానికి అనుకూలత లేదు.
7. ఏ. బిందుమణీ, నంద్యాల, ప్రేమవివాహం
మీకు ప్రేమ వివాహం కావడానికి అనుకూలత లేదు.
8.సోమశేఖర్ దొడ్డల, చిత్తూరు, వివాహంలో దోషం ఏమైనా ఉందా ?
మీకు 7కేతువు, లగ్న రాహువున్నాడు. వ్యయాధిపతి శుక్రుడు చూస్తున్నాడు, ఇవి ఇబ్బందులు గోచారంలో గురుబలం ఉంది వీటికి శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
9.గడ్డం శ్రీనివాస రెడ్డి, నర్సరావు పేట, వివాహం ఎన్నడవుతుంది
కుజదోషం ఉంది, వివాహ కారకుడు అష్టమాధిపతి బుధుడితో కల్సి ఉన్నాడు, రాహువు అంతర్దశ నడుస్తుంది. 2017 నవంబర్ దాటాలి ఐతే పై గ్రహాలకి దానాలు పరిహారాలు చేసుకోండి.
10.రామానంద్ కుమార్ తుటిపల్లి, మెదక్, పెళ్లి ఎందుకు కావడం లేదు ?
గట్టి ఆటంకాలున్నాయి. లగ్నంలో 8వ అధిపతి ఉండి వివాహభావాన్ని చూడటం, సప్తమాధిపతి కేతువుతో కలసి వ్యయంలో ఉన్నాడు. నడుస్తున్న దశ మామూలు దశ, గోచారంలో గురుబలం ఉంది. పెళ్లికి ఇది సరైన సమయం. పైగ్రహాలకి శాంతి పరిహారాలు చేసుకోండి. వివాహానికిచ్చిన శ్లోకాన్ని చదవండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.
11.పరంధామ రెడ్డి, చిత్తూరు, దోషాలున్నాయా?
ప్రతీ వ్యక్తికీ దోషాలుంటాయి, పెళ్లి, సంతానం, ఉద్యోగం ఇలా మీకు ఏవిషయంలో దోషాలగురించి అడగాలో చెప్పండి.?
12.శశిధర్ రెడ్డి, తిరుపతి, నా నక్షత్రం ఏమిటి?
పుట్టిన సమయం రాయకుండా చెప్పడం కుదరదు.
13.శ్రీనివాస్ నేరెల్ల, ఎంసెట్ సీట్
మీకుమార్తెకి ఎంసెట్ సీట్ వస్తుంది. కానీ పుణ్యబలానికి దానాలు చేస్తూ ఉండాలి.
14. ప్రభుత్వ ఉద్యోగముల విషయంగా అడిగిన ప్రశ్నలలో కొందరు సరిగ్గా ఇవ్వలేదు. జవాబులకింద 'ప్రశ్నలు పంపేవారికి సూచనలు ' అనేఆర్టికల్ చదివి పంపండి.
అశోక్ బింగి, కొండాపూర్, సమయం రాలేదు.
మూర్తి వనపర్తి, తూ,గో, సమయం రాయలేదు.
అనిల్ సోమాల్ల, 17-07-1991, సమయం రాయలేదు.
సంకె సాగర్ సమయం రాయలేదు.
రఘు రెడ్డి, 1980.06.06 చోటు, సమయం రాయలేదు.
శ్రీకాంత్ తుపిలి పుట్టిన వివరాలు ఇవ్వలేదు.
వినయ్ .యం ఏ వివరాలూ ఇవ్వలేదు
వేల్పుల మల్లేష్ యాదవ్ ఏవివరాలూ ఇవ్వలేదు
లక్ష్మీప్రసాద్ సమయమ రాయలేదు
15- భవిష్యత్తు, కెరియర్ల గురించి ప్రశ్నలు
మా వెబ్ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు. సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీప్రశ్న పంపండి.
తాడేపల్లి పద్మనాభం, విజయవాడ
ప్రశాంత్ నురుకుర్తి
కంధిరాజు, వరంగల్,26/11/1990
మరకల శ్రీధర్
వి.యస్.కిరణ్ కుమార్
శ్రీకాంత్ నాదెళ్ల
కె. తిరుమలేష్
శ్రీధర్ 19/06/1979
మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]












Click it and Unblock the Notifications