జ్యోతిషం: పెళ్లి ఎప్పుడు, ఉద్యోగం ఎలా?
1.శ్రీనివాస్ ` రాజంపేట ` ఉద్యోగం,పెళ్లి
ప్రస్తుతం 8వఅధిపతి గురుడిదశ నడుస్తుంది.గోచారమూ అనుకూలంగాలేదు. వచ్చేయేడు అక్టోబర్‌లో కొంత మెరుగౌతుంది.గురుడికి దానాలు శాంతులు చేసుకోండి.
2.బండ.జే.రాజే,ద్రనాథ్ ` కర్నూలు `
ఉద్యోగం మీకు ఉద్యోగస్థానంలో శనిఉన్నాడు,రాహు,కేతువుల దుప్రభావాలెక్కువగా వున్నాయి,శని,రాహు,కేతువుకు పరిహారం చేసుకోండి.
3.పవన్ ` నెల్లూరు
వివరాలిచ్చిప్రశ్న అడగలేదు
4. పూసర్లశ్రీరామమూర్తి ` తుని ` విదేశియోగం
మీకు విదేశాలకు వెళ్లడానికి అవకాశంవుంది 2015 మార్చిలో బాగుంటుంది, కొంత ఆలస్యంగానైనా మీకు విదేశి యోగం వుంది.

5.రామకృష్ణ ` హైదరాబాద్ ` వివాహం 7వ అధిపతి శనితో కలిసుండటం వల్ల ఆలస్యం,ఇబ్బందులుంటాయి ,కుజ,శనులకు ,పరిహారం చేసుకోండి.
6 జి.కోటేశ్వరరావు ` నర్సరావుపేట ` విదేశాలగురించి
మీకు విదేశాలకు వెళ్లడానికి యోగం వుంది. కానీ గ్రహాలప్రతికూలతలున్నాయి.
7. బిందుమాధవి సౌజన్య ` విశాఖ `సంతానం
మీ భర్తగారికి 5రాహువున్నాడు, న8వఅధిపతి రవిదశనడుస్తుంది.నిద్దరూ ,రాహువుకు సూర్తుడికి మీభర్తగారు శాంతిపరిహారాలు చెసుకోండి .ఇంకొకటిరెండేళ్లలోపు సత్సంతానం కలుగుతుంది
8.అల్లపర్తి ఓంకార్ ` అవనిగడ్డ ` ఉద్యోగం
మీరు భవిష్యత్తులో ఉద్యోగయోగం ఉంది. ఇంకో 2సంవత్సరాలలో మంచి ఉద్యోగం పొందుతారు.
9. తులసీబాబు ` తిరుపతి `
ప్రశ్న అడగలేదు
10.సంతోష్ ` హన్మకొండ ` ఇన్నిప్రశ్నలడిగితే చెప్పడం కష్టం
పూర్తి కెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
11.రవి వీరపనేని ` విదేశాలగురించి
పుట్టిన వివరాలు రాయలేదు. నక్షత్రం కూడా రాయలేదు, దేని ఆధారంగా చెప్పాలి? మీనక్షత్రాన్ని బట్టి యోగాలు చెప్పడం కష్టం.
12.శివశంకర్ .యమ్ ` బెంగుళూరునుంచి పంపారు `
పెద్ద పాసేజీలతో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెప్పడం.కష్టం. మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.
13.అరుణ్ కుమార్ ` నెల్లూరు ` పెళ్లి,ఆరోగ్యం,ఉద్యోగం
వాటిగురించి మీకున్నసమస్యలేంటో ,మీకుకావాల్సిన సమాచారాలేంటీ స్పష్టంగా ఒక్కటి అడగండి.
14.మాడం విశ్వనాథ్ ` చోటురాయలేదు `ఉద్యోగం
మీపుట్టిన చోటు రాయలేదు రాసిఉంటే రైనసమాధానం చెప్పేవాళ్లము .
15. వి.విజయలక్ష్మీ ` అనంతపూర్ ` కెరియర్, జాబ్
మీరు పుట్టిన సమయం కానీ, నక్షరతం కానీ రాయలేదు. చెప్పడం కష్టం.












Click it and Unblock the Notifications