జ్యోతిషం: వివాహానికి కుజదోషం ఉందా?

1.బాలాజి `తెనాలి` ఉద్యోగం
మీకు 8 అధిపతి సూర్యుడు వృత్తిస్థానంలో న్నాడు.సూర్యునిదశనడుస్తుంది.2015 సెప్టెంబర్‌ తర్వాత మీకు ఇబ్బందులు తగ్గుతాయి.రాహుకేతు సూర్యులకి పరిహారాలు చేసుకోండి.
2. మహతి ` మ్యారేజ్‌ మ్యాచింగ్‌ ` హెదరాబాద్‌
మొంతన కలిసింది, మహతికి గ్రహబలం తక్కువగా ఉంది .వచ్చేయేడాది గ్రహస్థితి బాగా అనుకూలిస్తుంది. 7వచంద్ర,8వకేతువ ఉన్నాడు.వీరిద్దరికీ పరిహారం చేసుకోండి.
3.మురళీవీరేంద్రకుమార్‌ ` నిడదవోలు ` వివరాలిచ్చి ప్రశ్న అడగలేదు
త్రివేణి పద్మ ` జి.మామిళ్ల ` ఏఉద్యోగం మంచిది. మీకు వృత్తిస్థానాధిపతి ఐనా 8లో ఉండటంవల్ల కంఫ్యూటర్‌ విద్య అంత యోగించదు,బ్యాంక్‌ అన్నారు కాబట్టి ప్రయత్నించ వచ్చు.
4.వినయ్‌ మండవ `గుడివాడ ` ఉద్యోగం
మీకిప్పుడు గురువులో రాహువు దశ నడుస్తుంది. గోచారంలో గురుడు బాగున్నాడు ఇప్పుడుnమంచి సమయమే ప్రయత్నించండి. 5.వేంకశివాజి ` మిరియాల ` ఉద్యోగం
పుట్టిన చోటు రాయ లేదు.నక్షత్రంకూడారాయలేదు ,దేని ఆధారంగా చెప్పాలి?చెప్పడం కష్టం.
6.రవితేజ ` చీరాల ` ఉద్యోగం

2012 నుంచి కేతువు దశనడిచింది,ప్రస్తుతం 8 అధిపతిఐన శూక్రునిదశనడుస్తుంది ఇప్పుడు గోచారరీత్యా 2లో గురుడున్నాడు.మంచిదే శుక్రునికి ప్రీతిగా అలంకరణ వస్తువులు బొబ్బర్లు దానంచేయండి మంచి ఫలితం వస్తుంది.

 Readers' issues like marraige and job addressed

7.మధిర వేంకటసురేష్‌ ` జమి ,విజయనగరం ` ఉద్యోగం
8వ అధిపతి కేతువుతోకలిసి వృత్తిస్థానంలో ఉనాడు కాబట్టి ఇక్కట్లుంటాయి.ప్రస్తుతం రాహువుదశ నడుస్తుంది అదికూడా ఇబ్బందే కానీ వచ్చేసంవత్సరం బాగుంటుంది 2016లో ఇంకామెరుగౌతుంది. కేతు,బుధ, రాహువు లకు పరిహారం చేసుకోండి. 8.ఏ.ప్రమోద్‌ `94905 79369 ` భవిష్యత్తు
పూర్తి కెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.
9. రేఖ `తిరుపతి ` ఉద్యోగం
ప్రస్తుతం శనిదశ 2015 ఫిబ్రవరి తర్వాత శనిలో ,శనిఅంతర్‌దశవెళ్లిపోయి మంచి ఫలితాలు కనబడతాయి.
10.ప్రసన్న పూజారి ` తాడిపత్రి ` వివాహం
లగ్నరాహువు,7వకేతువు ఉన్నందున ఈ ఇబ్బందులుంటాయి.ప్రస్తుతం మీకు గురుడు 4లో ఉన్నాడు, 2015 సెప్టెంబర్‌ తర్వాత మీకు గురుబలం కుదురుతుంది.కేతు,రాహు,గురులకు దానధర్మాలు చేసుకోండి.

11. మచ్చా వేంకటకృష్ణ `ప్రొద్దుటూరు ` ఉద్యోగం
ఉద్యోగాధిపతి ఐన శని 6వ అధిపతితో కలిసి 8లో ఉన్నాడు.ఇబ్బందులుంటాయి.ప్రస్తుతం బుధుడిదశలో రాహువు ఫలంప్రతికూలంగావుంటుంది .2015`2016 లలో మీకు మంచి ఫలితాలున్నాయి. రాహు, శని, బుధులకు పరిహారాలు చేసుకోండి వచ్చేసంవత్సరంలోనే మంచి ఫలితాలున్నాయి.
12. దాసరి అనిల్‌కుమార్‌ `పూర్తి జాతకం పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.పూర్తిజాతకానికి మీకుతెలిసిన జ్యోతిష్కున్ని ప్రత్యక్షంగా వెళ్లి కలవండి.
13.శిరీష ` హైదరాబాద్‌ ` ఉద్యోగం
మీకు ప్రస్తుతం అనుకూలగోచారం ఉందికానీ ,కేతువుబాగాలేదు,కేతువుకు దానధర్మాదులు చేసుకోండి. 2015 ఏప్రిల్‌ లోపు మంచి ఫలితాలు కనబడతాయి.
14.సి.హెచ్‌.వై.కె.లహరి ` వివాహంగురించి వీరితండ్రిగారు పంపారు
మీ కుమార్తెకి కుజదోషం ఉంది, లగ్నంలో శని 7వభావం చూడటం వల్ల వివాహం ఆలస్యమవుతుంది,రాహు, కేతు, కుజ,శనులకు దానాలు, శాంతులు చేయించండి. 15.ఉగంధర్‌ ` కరీంనగర్‌ ` జాతకం
పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.పూర్తిజాతకానికి మీకుతెలిసిన జ్యోతిష్కున్ని ప్రత్యక్షంగా వెళ్లి కలవండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+