నా పరిస్థితేమిటి?: జ్యోతిష్కుడి సమాధానాలు

1.రాజేష్‌ ` తుని ` విదేశగమనం

మీ జాతకంలో కేతుదశ మూలంగా వాయిదా పడిరది,6వ రాహువుఉన్నాడు జాతకంలో విదేశగమనానికి అవకాశాలు తక్కువున్నాయి.శని ,రాహువులకు శాంతిపూజలు చేసుకోండి మంచిది.

2.పిట్టు వెంకట్‌ ` చీరాల` పెళ్లి మ్యాచింగ్‌

మీజాతకాన్ని పూర్తిగా చూసి స్పష్డమైన వివరాలు చెప్పడానికి.సమయంకావాలి .కానీ మీరు ఇచ్చిన వివరాలకు ఉదయం 5గంటలుగా తీసుకొని కేవలం నక్షత్ర మైత్రి చూసాను.20 పాయింట్లు వచ్చాయి.కాబట్టి ఫర్వాలేదు కొంతవరకూ కలిసింది.

3.శిల్ప ` 9160340687

మీరు 2 జాతకాలలో పుట్టిన చోటురాయలేదు.కనీసం నక్షత్రం ఐనా రాయలేదు చెప్పడం కష్టం.

 Readers' mails: Astrologer replies

4.సోంపల్లి హరికాంత్‌ ` అనంతపూర్‌ జిల్లా ` విదేశ గమనం

మీకు జాతకంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.కానీ కుజ,శని,కేతువులకు పరిహారం చేసుకోండి. ప్రస్తుతం మీకుగోచారం బాగాలేదు కొంతకాలం ఆగాలి.

5.మహేష్‌బాబు గొరగపూడి ` విశాఖ` భవిష్యత్తు
వివరాలు లేకపోతే చెప్పడం కష్టం.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.

6.మహతి ` వైజాగ్‌ ` దాంపత్యసమస్య

మీకు 8వ అధిపతి 7లో ఉన్నాడు దాంపత్యసమస్య మీకు ఉంటుంది.కానీ ఇలాంటి సమస్యేఎలా అనడానికి మీభాగస్వామి జాతకంకుడా కొంత ఉంటుంది.కానీ ఒక జ్యోతిష్కుడిగా మీకు చెప్పే సలహా శని,కుజులకు ప్రీతిగా కారంవస్తువులు,నూనె వంటివి ,అన్నదానాలలో దానంచేస్తూ ఉండండి.క్రమంగా మారుతుంది.మరోసలహా .. జ్యోతిషంతో పాటుగాపెద్దలను సంప్రదించి సలహాలు పొందండి.

7.నూతలపాటి వేణు ` ప్రకాశం జిల్లా

మీరు పంపిన వివరాల్లో పుట్టిన ప్రశ్న రాయలేదు.చెప్పడం కష్టం

8.కాసారం వెంకటేశ్‌ ` 25/12/1989 ` 2 ప్రశ్నలు

మీరు పంపిన వివరాలతో జాతకంచూడటానికి పుట్టిన చోటు రాయలేదు.కేవలం మీరిచ్చిన రాశి (వృశ్చికం) ప్రకారం మీకు ఏలినాటి శనిమూలంగా ఇలాంటి ఇబ్బందులుంటయి.శనికి శాంతి పూజలు చేసుకోండి.

9. దిలీప్‌ వెంకట కుమార్‌ వంగల ` విజయవాడ `విదేశ గమనం
ఎక్కువ ప్రశ్నలకు సమాదానం చెప్పడం కుదరదు.కానీ మీకు జాతకరీత్యా విదేశానికి వెళ్లే అవకాశం ఉంది.గోచారం బాగాలేనందున ఇబ్బందులున్నాయి .వారానికొకసారి అన్నదానం చేయించండి. క్రమంగా సర్దుకుంటుంది.

10.సులక్షణ నారాయణ ` చుడ్డప ` పెళ్లి ఎప్పుడు

మీకు జాతకంలో 7వ రాహువు,7వ అధిపరి 8 లో ఉన్నాడు వీటికి శాంతిపూజలు దానాలు చేసుకుంటేతప్ప
వివాహం సరిగ్గ జరగదు,ఐనా కుటుంబంలో ఇబ్బందులుంటాయి.

11.అనూష `సెప్టెంబర్‌ 13`1989 `సంతాన సమస్య

మీరు పంపిన వివరాల్లో పుట్టిన చోటు రాయలేదు,కనీసం నక్షత్రం ఐనా రాయలేదు.చెప్పడం కష్టం.

12.కళ్యాణ చౌదరి ` 1983

7లో రాహువు ,లగ్నంలో గురుడు కేతువు తోకలవడం మూలంగా .చేసే పనులు మరియు,పెళ్లిలో ఇబ్బందులొస్తాయి వాటికి దానాలు ,పూజలు చేసుకోండి.

13.గుంటుపల్లి సందీప్‌ ` కొత్తగూడెం

ఇన్ని ప్రశ్న లగురించి చెప్పడంకష్టం. వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.

ఉద్యోగం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `రాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం మంచిబలముందా లేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి. పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.

14.రాజరాజేశ్వర్‌ కొండి ` 1976 ` ఉద్యోగం

మీరు ఇచ్చిన వివరాలతో చూసిచెప్పడానికి పుట్టిన సమయం రాయలేదు ` హస్తానక్షత్రంతో చూస్తే ఇంకోసంవత్సరం ఆగాలి రాహు,కేతు వులకు పూజ చేసుకోండి.

15.సన్నెబోయిన శివకుమార్‌ `1974

మీరు ఇచ్చిన వివరాలలో పుట్టిన చోట్లు రెండున్నాయి.ప్రశ్న ఏమాత్రమూ అర్థంకాలేదు.తెలుగులో స్పష్టంగా అడగండి.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+