మీ సందేహాలపై జ్యోతిష్కుడు ఏమంటున్నారు?
1.రాజశేఖరశర్మ
`
పుట్టిన వివరాలిచ్చి ఇష్యు అని చెప్పారు ఏఇష్యు ఎప్పటినుండి ఉంది అనేది చెప్పలేదు.స్పష్టంగా తెలుగులో రాయండి.
2.అన్నెపునాగేశ్వరరావు
`
పుట్టిన వివరాలిచ్చి ప్రశ్న రాయలేదు.కెరియర్ గురించి చెప్పమన్నారు .ఎంచెప్పాలోఅడగలేదు.పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
3.సుబ్బరాయుడు .ఏ
మీ ప్రశ్న అడిగారు పుట్టినచోటు లేదా నక్షత్రం రాయలేదు. మీకూతురిగురించి వివరాలివ్వకుండా ప్రశ్న అడిగారు,పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.
ప్రశ్న ఏదైనా అడిగితే చెప్పగలం.
4.సూర్యనారాయణ బండి ` విదేశగమనం,ఉద్యోగం.
విదేశాలకువెళ్లే అవకాశంఉంది.కాలసర్పయోగంఉంది కానీ అదిమీజీవితాన్ని ఇబ్బందిపెట్టదు.కుజుడిలో కుజుడిదశ ప్రస్తుతం నడుస్తుంది.రాహుదశదాటాక అనగా2016 కి మెరుగౌతుంది.2015 సెప్టెంబర్ నుండి అనుకూలతలున్నాయి ప్రయత్నించండి.
5. పవన్‌కుమార్ చైతన్య .పి
ఇన్ని ప్రశ్నలకు,పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ప్రశ్న ఏదైనా ఒక అడిగితే చెప్పగలం.
6.సంబశివరావు ` నర్సరావుపేట ` వివాహం
8అధిపతి7నిచూడటం వల్ల మరియు ,బుధుడిలో బుధుడిదశ ఉంది,2016 లోపు వివాహం అవడానికి అవకాశాలెక్కువ గాఉన్నయి.శనికి ,సూర్యునికి పరిహారాలు చేసుకోండి.

7.మోహన్‌రెడ్డి ` 9706233107 `ఉద్యోగం
పుట్టిన చోటు రాయలేదు.మీనక్షత్రమైనా రాయలేదు చెప్పడం కష్టం.23.రాజేష్ బోక్య `
పుట్టిన చోటు రాయలేదు.నక్షత్రం రాయలేదు.ప్రశ్న అసలే అర్థంకాలేదు ప్రకటన సూచనలను చదవండి ` ఆప్రకారం పంపండి.మీ ప్రశ్న తెలుగులో, పంపండి.
8.వేణు ఆడిన,కరంచంద్ తప్పర్‌అండ్ బ్రదర్స్ `
ఇన్ని ప్రశ్నలకు,పూర్తికెరియర్ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ప్రశ్న ఏదైనా ఒక అడిగితే చెప్పగలం
9.దుర్గాప్రసాద.ఏ (మంగళగిరి)గుంటూరు ` వివాహం
7వఅధిపతి శుక్రుడు 8లో ఉన్నాడు.ప్రస్తుతం చంద్రుడిలో రాహుదశ నడుస్తుంది.2016 మార్చివరకు కొంత బలహీనంగాఉంది .కాబట్టి శూక్రునికి ప్రీతిగా దానధర్మాలు చేస్తూండటంవల్ల మంచిఫలితాలుంటాయి.
10.హరిముత్యం(పేరురాయలేదు ఈపేరు ఇమెయిల్‌కు ఉన్నపేరు) మ్యారేజ్ మ్యాచింగ్,కుజదోషంగురించి సందేహాలు
కుజదోషం వందలో 80 మందికి పైగా ఉంటుంది అందరికీ అది పెళ్లికి సమస్యల్ని, ప్రమాదాల్ని నష్టాల్నితేదు. కుజదోషానికి పెళ్లిపరంగా విరుగుడు మరొక కుజదోషమున్న వ్యక్తితో పెళ్లిచేయటం. మీ ఇద్దరికీ కుజదోషాలున్నందున మరియు వివాహ పొంతన కలిసింది కాబట్టి మీరు ఆ విషయం మర్చిపొండి.
(కుజుడికిప్రీతిగా కారం,కందులు వంటివిదానంచెస్తూఉంటే దోషతోవ్రత తగ్గుతుంది)ఈ పరిహారం మీకఖ్కరలేదు.శుభం.
11. మహతి ` విడాకులగురించిసమస్య
మీరిచ్చినవివరాలలో మీరు 2014గా ఇచ్చారు.సరిచూసుకోండి. మీరు జాతకవివరాలిస్తే మేముకొన్ని సూచనలిస్తాము.కానీ విడాకుల పరంగా అది మీపెద్దలు,మీభర్త పెద్దలముందుతేల్చవలసింది.అందులో జ్యోతిష్కుడి ప్రమేయం ఉండదు.
12.కళ్యాణచౌదరి ` వివాహం
పుట్టిన చోటు రాయలేదు. మీనక్షత్రం రాయలేదు. చెప్పడం కుదరదు. ప్రశ్నలో జాక్ అని ఉంది అర్థకాలేదు. మీ ప్రశ్న తెలుగులో పంపండి.
13.సులక్షణ
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి `కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ?ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.భవిష్యత్తు గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ప్రశ్న ఏదైనా అడిగితే చెప్పగలం
14.భార్గవి` రాజమండ్రి ` పెళ్లి
5కేతు,చంద్రునితో ,8కుజ,లగ్న శని వల్ల వివాహలో వాయిదా ఆటంకాలు జరుగుతాయి, వీటికి పరిహారదానాలు చేస్తు ఉండండి.
15. రాజేష్ బోక్య
`
పుట్టిన చోటు రాయలేదు.నక్షత్రం రాయలేదు.ప్రశ్న అసలే అర్థంకాలేదు ప్రకటన సూచనలను చదవండి ` ఆప్రకారం పంపండి.మీ ప్రశ్న తెలుగులో, పంపండి.












Click it and Unblock the Notifications