జ్యోతిషం: వివాహానికి దోషం ఉందా?

1.వెంకట నాగేంద్ర .సి ` కడప ` వివాహం , ప్రభుత్వోద్యోగం
ప్రభుత్వోద్యోగానికి సూర్యబలం తక్కువగా ఉంది పుణ్యబలం తోపాటు మీప్రయత్నంకూడా ఎక్కువ కావాలి. శుక్రుడిలో ` రాహువు దశనడుస్తుంది ,కుజుడిదోషం ఉంది కుజ,శనులకు పరిహారం అవసరం,2017 నుంచి మీజీవితంలో విశేషఫలితాలుంటాయి.

2.రాఘవేందర్‌రావు ` విదేశీగమనం
పుట్టిన చోటురాలేదు.సమయం కూడా రాయలేదు ,నక్షత్రంకూడారాయలేదు .నియమావళిచదివి పంపండి.

3.క్రాంతికిరణ్‌ ` కాళహస్తి ` ఉద్యోగం ,వివాహం
లగ్నంలో కుజుడు,8వ అధిపతి 7లో ఉనాడు,కొంత పాపగ్రహాల ప్రభావం ఉంది చంద్ర కుజ బుధ రాహువులకు పరిహారం చేసుకోండి.

4.శ్రీనివాస్‌ బుక్యా ( వివరాలు)
మీరు వివరాలు ఇస్తే చెప్పేవారిమికానీ మీరు ఇవ్వలేదు పేరునిబట్టి చిత్త (4)వపాదం తులారాశిగా వస్తుంది

5.ఎన్‌ .సురేష్‌ ` పెనుగొండ` ఆర్థిక వివరాలు
5లో కేతుకుజుడున్నాడు ఇతర పాపగ్రహాలప్రభావమూ మీకు ఎక్కువగా ఉంది.శనిలో శుక్రునిదశ నడుస్తుంది ఇంతకుముందుకన్నా ఇప్పుడు బాగుంటుంది.కేతు,కుజులకు పరిహారం చేసుకోండి,కనకధారాస్తోత్రం పారాయణ చేసుకోండి,సెప్టెంబర్‌ తర్వాత బాగుంటుంది.

6.గుంటుపల్లిసందీప్‌ ` వివాహం
వివాహం గురించి తెలుసుకోవాలన్నారు( ఏం తెలుసుకోవాలి ` కాలేదా ప్రయత్నాలు విఫలమయ్యాయా ? ప్రస్తుతం పెళ్లి బలముందాలేదా అని అడగదల్చుకున్నారా / స్పష్టంగా రాయండి.ి నియమావళిచదివి పంపండి.

Readers questions answered by astrologer by Feb

7.టి.సురేష్‌బాబు ` బెంగుళూర్‌ ` ఇల్లు
ఇల్లు గురించి తెలుసుకోవాలన్నారు.పుట్టిన వివరాలు రాయలేదు.నక్షత్రంకూడారాయలేదు ,దేని ఆధారంగా చెప్పాలి ? నియమావళిని చదివి పంపండి.

8.సురేష్‌బాబు ` కడప ` వృత్తి వ్యాపారమా ? ఉద్యోగమా ?
పుట్టిన సమయం ,చోటురాలేదు. నియమావళి చదివి పంపండి.

9. నాగశ్రీ ప్రవల్లిక (వీరికుమార్తెగురించి)చదువు,వివాహం
వివాహపరంగా మీకుమార్తె 7వ అధిపతి పాప గ్రహాలతో కలిసున్నాడు, కొంత దోషదాయకంబుధ, రాహువులకు పరిహారం చేసుకోండి .గోచారరీత్యా మీకుమార్తెకు ఇంకా రెండు సంవత్సరాల వరకు అనుకూలతలులేవు. విద్యగురించి అడిగారు (అసలు మీరు అడగదలుచుకున్న ప్రశ్న ఏమిటి `ఏచదువుమంచిది అని అడగదల్చుకున్నారా ? లేదా ఇప్పుడున్నసమస్యలగురించి అడగదల్చుకున్నారా, ఏదైన ఉన్నత విద్య చదువుతుందా అని అని అడగదల్చుకున్నారా?లేదాఇంకేదైనా వుం? ప్రశ్నస్పష్టంగా రాయండి)

10.ఎస్‌.శివకృష్ణ ` నెల్లూరు ` కెరిర్‌
పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.

11.సంతోష్‌కుమార్‌ ఎల్లమంచిలి ` ఇల్లు
మీజాతకంలో 8వ 5వ అధిపతిశని దశనడవటం ఈసంవత్సరం సెప్ట్టెంబర్‌లో కొంత అనుకూలత ఉంటుంది.మరొక సంవత్సరంలో అనుకూలత వస్తుంది.

12.రాజేందర్‌ ` సిద్ధిపేట ` ఆర్థికాభివృద్ధి , విదేశాలు
మీకు విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది, మీకు సెప్టెంబర్‌ తర్వాత మెల్లిగా ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి,క్రమంగా ఆర్థికాభివృద్ధిని పొందుతారు.

13.రాజ్యలక్ష్మీ `అద్దంకి `

ద్వితీయసంతానం 6 అధిపతి 5వఅధిపతితో కలిసుండటం,గోచారం బాగాలేక పోవటం, దశకూడా బాగాలేదు. శుక్ర,బుధ,కేతువుకి పరిహారం చేయటం ,సుబ్రహ్మణ్యారాధన చేయటం మంచిది, 2017 వరకు కొంత ఆగవలిగస ఉంటుంది.

14.నమ్మి వీరవేంకట సతీష్‌రాజు ` ఉద్యోగం (కాలసర్ప యోగం)
కాలసర్ప అనేది యోగమేకానీ దోషం కాదు అది మనిషికి దుష్ప్రభావాన్ని ఇవ్వదు ,ప్రతీవానికీ ఉద్యోగం ఉంటుంది , విద్యప్రతిభలకు తగినది ఎంచుకోవడం విద్యప్రతిభల్నిపెంచుకోవటం కావాలి దానికి జ్యోతిషం సూచనలిచ్చేదేకానీ నిర్ణయించేదికాదు.మీసమస్యేంటో మాత్రం స్పష్టంగా చెప్పలేదు.

15.కిరణ్‌ రెడ్డి ` కెరియర్‌
రెండవ సారి పంపడం ఆని అన్నారు.పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు.ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే.ఏదైనా ఒక ప్రశ్న అడగండి.మీ దగ్గర్లోని జ్యోతిష్కున్ని లేదా మీకు నమ్మకస్తుడైన జోతిష్కున్ని ప్రత్యక్షంగా కలవండి.నియమావళిచదివి పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+